Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం మనం పడుకునే చోటు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. తల ఎటు వైపు పెట్టుకుని నిద్ర పోవాలి. అది ఏ రకమైన ప్రభావం చూపుతుందనే విషయం తెలుసుకుని అటు వైపు తల ఉంచుకుని నిద్ర పోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రస్తుత కాలంలో అందరు వాస్తును పాటిస్తున్నారు. ఏ దిశలో తల పెట్టుకుని నిద్రిస్తే మంచిదో తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం తల దక్షిణం, పడమర దిక్కులో ఉంచుకుని నిద్రిస్తే మంచిది. తూర్పు వైపు తల ఉంచి నిద్రించినట్లయితే విద్యావంతులు అవుతారు. దక్షిణ దిశలో తల ఉంచి నిద్రిస్తే సుఖశాంతులు విరాజిల్లుతాయి.

Vastu Tips
ఉత్తర దిశ తల ఉంచి నిద్రించినట్లయితే హాని కలుగుతుంది. పశ్చిమానికి తల ఉంచి నిద్రించినట్లయితే చింతలు పెరుగుతాయి. ఉత్తరం లేదా పడమర దిశలో తల ఉంచి నిద్రించినట్లయితే మంచిది కాదు ఉత్తరానికి తల ఉంచి నిద్ర పోకూడదు. పడమర తల పెట్టి నిద్రించొచ్చు. ఇంట్లో మాత్రం తూర్పు దిశలో తల ఉంచి నిద్రించాలి. ఉత్తరం వైపు తల ఉంచి నిద్రించడం వల్ల ప్రతికూలతలు వస్తాయి. ఏ దిశలో తల ఉంచి నిద్రిస్తే ధనం లభిస్తుంది. ఎటు వైపు నిద్రిస్తే బుద్ధి పెరుగుతుంది అనే విషయాలపై వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది.
తూర్పు వైపు తల ఉంచి నిద్రించినట్లయితే విద్యావంతులు కావడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణం వైపు తల పెట్టి నిద్రపోవడం వల్ల సుఖసంపదలు రావడానికి వీలవుతుంది. మన నిద్ర పోయే దిశలు కూడా మనకు అనుకూల, ప్రతికూలతలు కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో మనం పడుకునే దిశ మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కలిగించడానికి కారణమవుతుంది. ఇలా మనం పడుకునే దిక్కులు కూడా మన అదృష్టాన్ని నిర్ధారిస్తాయనడంలో సందేహం లేదు. వాస్తు శాస్త్ర రీత్యా పడుకునే దిక్కును ఎంచుకోవడం మంచిదే.

Vastu Tips
దక్షిణం వైపు తల ఉంచి నిద్రించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పడక గది నైరుతి దిశలో ఉంటే మేలు. ఇలా వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. దీంతో మనకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారమే మన ఇల్లు ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఏవైనా పొరపాట్లు ఉన్నాయంటే ఇబ్బందులు రావడం సహజమే. ఈ క్రమంలో ఇంటిని పక్కా వాస్తు ప్రకారమే నిర్మించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.