Husband And Wife Relationship: దంపతుల మధ్య అన్యోన్యత ఉండాలంటే శృంగార జీవితం బాగుండాలి. ఇద్దరి మధ్య లైంగిక సంబంధం బలోపేతంగా ఉండాలి. అప్పుడే ఇద్దరిలో ప్రేమానురాగాలు వికసిస్తాయి. శృంగారం విషయంలో సమయం ఉండదు. ఇద్దరు ఎప్పుడు భావప్రాప్తి చెందితే అప్పుడే పూర్తయినట్లు లెక్క. ఈ నేపథ్యంలో శృంగారంలో చివరి అంచులకు వెళ్లేందుకు ప్రత్యేంగా సమయం ఏదీ ఉండదు. కొందరు ఐదు నిమిషాల్లో సంతృప్తి చెందితే మరికొందరు పదినిమిషాలు ఉంటారు. ఇలా శృంగారంలో రసానుభూతి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది.

Husband And Wife Relationship
శృంగారంపై 82 శాతం మంది అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. శృంగారాన్ని ఎక్కువ సేపు ఆస్వాదించాలంటే ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఉండాలి. అనుభూతి పొందాలంటే ఇద్దరి చివరి వరకు శృంగార క్రీడలో రాణిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శృంగారం కోసం సమయం కేటాయించుకోవాలి. ప్రతి వారం కొంత సమయం వెచ్చించుకుని శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి. జీవిత భాగస్వామిని ఆనంద పరచాలి. అప్పుడే ఇద్దరి మధ్య సమన్వయం కుదురుతుంది.
శృంగారంలో అనుభూతి సాధించాలంటే ఆరోగ్యం కూడా ప్రధానమే. రోజు ధ్యానం చేయాలి. అప్పుడే మనసుపై నియంత్రణ వస్తుంది. దీంతో శృంగారంలో మనకు పట్టు దొరుకుతుంది. ఫోన్, ల్యాప్ టాప్, టీవీ వంటిపై ఎక్కువగా దృష్టి పెట్టకూడదు. దేని మీదైనా సమయపాలన ప్రధానం. ఆహారం కూడా శృంగారాన్ని ప్రభావితం చేస్తుంది. మనం ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. లేదంటే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. శృంగారంపై రకరకాల నిర్వచనాలు ఉన్నాయి.
ఫోర్ ప్లే కు ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. శృంగారంలో పాల్గొనే ముందు ముద్దులతో మొదలెడితే జీవిత భాగస్వామిలో కదలికలు కలుగుతాయి. ఫలితంగా శృంగారంలో మజాను అనుభవించొచ్చు. ఫోర్ ప్లే వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. తద్వారా శృంగార క్రీడలో మధురానుభూతిని ఇద్దరు సొంతం చేసుకుంటారు. శృంగారం చేసుకునే స్థలాలను కూడా మారుస్తుండాలి. వంటగది, నేల, హాలు వంటి ప్రదేశాల్లో మార్చుకుంటూ శృంగారం చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.

Husband And Wife Relationship
శృంగార కోరికలు కలిగే ఆహారాలు తింటే మరింత మంచిది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. మర్రి పండ్లలో శృంగారాన్ని కలిగించే శక్తి ఉంటుంది. లైంగిక జీవితాన్ని నందనవనం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. పండ్లు, గింజలు తీసుకుంటే మరింత ప్రయోజనం. ఇలా శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు పలు మార్గాలు అన్వేషించుకోవాలి. లైంగిక జీవితాన్ని మధురంగా ఆస్వాదించాలి. అప్పుడే ఇద్దరిలో అనురాగం, ఆప్యాయత తొణికిసలాడుతుంది.