Samantha Daily Life: సమంత డైలీ లైఫ్ ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా?

Samantha Daily Life: సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్న సమంత అంతే స్పీడుగా ఆ బంధానికి బ్రేక్ చెప్పేసింది. సమంత ప్రస్తుతం సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టి బీజీబీజీగా గడుపుతోంది. ‘ఊ అంటవా మావ.. ఊఊ అంటవా మావ’ అంటూ ‘పుష్ఫ’లో సమంత స్పెషల్ సాంగ్ […]

Samantha Daily Life: సమంత డైలీ లైఫ్ ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా?

Samantha Daily Life: సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్న సమంత అంతే స్పీడుగా ఆ బంధానికి బ్రేక్ చెప్పేసింది. సమంత ప్రస్తుతం సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టి బీజీబీజీగా గడుపుతోంది.

Samantha Daily Life:

Samantha Daily Life:

‘ఊ అంటవా మావ.. ఊఊ అంటవా మావ’ అంటూ ‘పుష్ఫ’లో సమంత స్పెషల్ సాంగ్ చేసి కుర్రకారు అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకొంది. విడాకుల తర్వాత గ్లామర్ షోను ఓ రేంజులో చేస్తూ వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది సమంత. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డైలీ లైఫ్ సీక్రెట్స్ ను సమంత బయటపెట్టింది.

Also Read: బాలయ్య టాక్ షోకు ఎదురులేదు.. సరికొత్త రికార్డు బ్రేక్..!

ఉదయం 5గంటల నుంచి సమంత డైలీ లైఫ్ ప్రారంభం కానుందట. ఉదయం లేవడం వల్ల ఎంతో ఎనర్జీ వస్తుందని సమంత తెలిపింది. వ్యాయామం తప్పనిసరిగా చేస్తానని, ఇందులో వెయిట్ లిఫ్టింగ్ చేయడాన్ని అస్వాదిస్తానని చెప్పింది. ఇక తన డైట్లో ఎక్కువగా కూరగాయలు తీసుకునేందుకే ఇష్టపడుతానని.. శాఖహరిగా ఉండటమే తనకు సంతృప్తిని ఇస్తుందని వివరించింది.

ప్రతీరోజు ఎలా ఉండాలని ముందుగానే ఊహించుకొని కొన్ని నిమిషాలు విజువలైజ్ చేస్తానని చెప్పింది. దీని వల్ల తన ప్రతీ పని సులువుగా కనబడటమే కాకుండా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపింది. స్లైక్లింగ్, ధాన్యం, పెట్స్ తో ఆడుకోవడం, విరామం దొరికి హాలీడే ట్రిప్స్ కు వెళుతుంటానని చెప్పింది. ఇవన్నీ కూడా తనకు రోజు వారీ లైఫ్ లో ఎంతో ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంది. ఇక తాను ఎవరీతోనూ పోల్చి చూసుకోనని.. ‘నాకు నేనే పోటీ’ అంటూ సమంత తన డైలీ లైఫ్ గురించి చక్కగా వివరించింది.

Also Read: అతిధి దేవోభవ’ దారుణాతి దారుణం.. మరీ ఇంత డిజాస్టరా ?

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు