Nandamuri Balakrishna: బాలయ్య ఎంత చదివాడో తెలుసా? ఎన్టీఆర్ అప్పుడు ఎందుకు కోప్పడ్డారు?
Nandamuri Balakrishna: వెండితెర ఇలవేల్పుగా బాలయ్య తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 62 ఏళ్ల వయసులో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. బాలయ్య తొడగొట్టాడంటే రికార్డులు బద్దలే. అతడు డైలాగ్ చెప్పాడంటే ఎవరైనా గుక్క తిప్పుకోకుండా చూడాల్సిందే. ఇప్పుడు కూడా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ రాణిస్తున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ సినిమాల్లో తడాఖా చూపిస్తున్నాడు. నాలుగు దశాబ్ధాలుగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. బాలయ్య డైలాగ్ చెప్పాడంటే సింహం గర్జించినట్లే ఉంటుంది. Also Read: Bigg […]

Nandamuri Balakrishna: వెండితెర ఇలవేల్పుగా బాలయ్య తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 62 ఏళ్ల వయసులో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. బాలయ్య తొడగొట్టాడంటే రికార్డులు బద్దలే. అతడు డైలాగ్ చెప్పాడంటే ఎవరైనా గుక్క తిప్పుకోకుండా చూడాల్సిందే. ఇప్పుడు కూడా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ రాణిస్తున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ సినిమాల్లో తడాఖా చూపిస్తున్నాడు. నాలుగు దశాబ్ధాలుగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. బాలయ్య డైలాగ్ చెప్పాడంటే సింహం గర్జించినట్లే ఉంటుంది.

Nandamuri Balakrishna:
14 ఏళ్ల వయసులోనే ‘తాతమ్మ కల’ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన బాలయ్య తొలుత సైడ్ క్యారెక్టర్లు చేసి శభాష్ అనిపించుకున్నాడు. బాలయ్య బాల్యం అంతా హైదరాబాద్ లోనే గడిచింది. వృత్తిలో తనదైన ముద్ర వేస్తూ నటనలో సింహాన్ని చూపిస్తూ నటసింహంగా పేరు తెచ్చుకున్నాడు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆయన విద్యాభ్యాసం నిజాం కాలేజీలోనే కొనసాగింది. బాల్యంలోనే సహాయ నటుడిగా పలు సినిమాల్లో నటించాడు. తాతమ్మ కల, దానవీరశూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్విరాట్ పర్వం, తిరుపతి వెంకటేశ్వర కల్యాణం సినిమాల్లో నటించి తన సత్తా చాటాడు.

Balakrishna:
Also Read: Jagan Chandrababu: పార్టీలోనూ కలవరా పుష్ప.. జగన్ , చంద్రబాబు ల హావభావాలు చూడాల్సిందే?
సినిమాలపై ఉన్న మక్కువతో ఇంటర్ పూర్తి చేయడంతోనే సినిమాల్లోకి రంగప్రవేశం చేశాడు. దీంతో తండ్రి ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి చేసేదాకా సినిమాల్లోకి వద్దని వారించడంతో చేసేది లేక డిగ్రీ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. బాలయ్యకు బీఏ చేయడం ఇష్టం లేకున్నా తండ్రి సూచనతో నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. తనకు ఇష్టం లేకున్నా తండ్రి కోరిక మేరకు బీఏ పూర్తి చేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కనీసం డిగ్రీ అయినా చదవకపోతే బాగుండదని ఎన్టీఆర్ మాటకు కట్టుబడి డిగ్రీ పూర్తి చేసినట్లు చెబుతున్నారు.

Nandamuri Balakrishna:
Also Read: Director Shankar Daughter: ఆ హీరో తో నటిస్తే ఊరుకోను అంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్
తండ్రి ఎన్టీఆర్ కు చదువులపై ఉన్న మక్కువతోనే బాలయ్యను డిగ్రీ దాకా చదివించినట్లు తెలుస్తోంది. ప్రతి మనిషికి విద్య ఎంత అవసరమో నాడు విడమరిచి బాలయ్యకు హితబోధ చేశాడట… అందుకే కనీస విద్యార్హత కావడంతో బాలయ్యను ఆ దిశగా చదువుకునేలా చేశాడని చెబుతున్నారు. బాలయ్య ఇంటర్ తో ఆపేయాలని అనుకున్నా తండ్రి సూచనతో డిగ్రీ పూర్తి చేశాడు.. చదువు విషయంలో ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పడంతోనే నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి తరువాత సినిమాల్లోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చాడట..
Also Read: Priyamani Divorce: భర్త తో విడాకులు తీసుకోబోతున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియమణి
Recommended Videos