Google Search: కాలం వేగంగా మారుతోంది. ఏది కావాలన్నా సామాజిక మాధ్యమాల్లోనే దొరుకుతున్నాయి. వస్తువుల నుంచి విషయాల వరకు అడుగడుగునా ఏ అనుమానం వచ్చినా గూగుల్ లో వెతకడం కామన్ అయిపోయింది. దీంతో ప్రతి విషయం గూగుల్ ద్వానా కనుక్కోవడం చేస్తుంటారు. కానీ అన్ని విషయాలు వెతికితే ప్రమాదమే కొన్ని విషయాలకు ఆంక్షలు ఉంటాయి. వాటిని మనం లెక్కలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం ముప్పు నుంచి తప్పించుకుంటాం.

గూగుల్ లో చిన్న పిల్లల ఫొటోల గురించి వెతికితే చట్టపరంగా నేరమే. దీనికి మనం ప్రయత్నిస్తే మనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందుకే చిన్న పిల్లల ఫొటోలను గూగుల్ లో వెతకడం పొరపాటే. ఇది గమనించి మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే శిక్షార్హులమవుతాం. లేని పోని చిక్కుల్లో పడతాం. అందుకే మనం ఎప్పుడు కూడా గూగుల్ లో చిన్న పిల్లల ఫొటోలు వెతకడం చేయకూడదు.
Also Read: CM KCR: కేసీఆర్ మళ్లీ మౌనం.. ఈసారి ఎవరికి మూడుతుందో?
గూగుల్ లో ఈ విషయాలు వెతికారంటే జైలుకెళ్లడం ఖాయమే?
గూగుల్ లో బాంబులు ఎలా తయారు చేస్తారనే విషయాలను కూడా వెతకకూడదు. ఒకవేళ వెతికినట్లయితే మనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే బాంబులతో దేశాలకు తీవ్ర నష్టం జరుుతుందని తెలిసిందే కదా. అందుకే వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా గూగుల్ లో బాండుల తయారు ప్రక్రియ ఎలా ఉంటుందని ఆరా తీస్తే మనకు ముప్పుు ఏర్పడుతుంది. దీంతో బాంబు తయారు విషయాలను పట్టించుకోకూడదు

మరో విషయం అబార్షన్. గర్బవిచ్ఛిత్తిని కూడా మనం రెఫర్ చేయకూడదు గూగుల్ లో గర్భవిచ్ఛిత్తి ఎలా చేయాలని వెతికితే గండమే. భారతీయ చట్టాలు అబార్షన్ ను నిషేధించాయి. దీంతో అయినా గూగుల్ లో వెతికితే చట్టపరంగా శిక్షార్హులవుతారు. అందుకే గూగుల్ లో అబార్షన్ చేయడమెలా అని వెతికితే మనపై కేసులు నమోదు చేయడం ఖాయమే. దీంతో అబార్షన్ చేయడమెలా అనే విషయాలు గూగుల్ లో వెతకడం ప్రమాకరమే.
Also Read:Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ధీమాకు అసలు కారణం అదే?