దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నాడా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. నిర్మాతగా ఆయన విజయాలకు పెట్టింది పేరు. దిల్ రాజు నిర్మించిన జాను చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అసలు విషయం ఏమిటంటే దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారన్న వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. 2017 లో దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి […]

  • Written By: Neelambaram
  • Published On:
దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నాడా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. నిర్మాతగా ఆయన విజయాలకు పెట్టింది పేరు. దిల్ రాజు నిర్మించిన జాను చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అసలు విషయం ఏమిటంటే దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారన్న వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

2017 లో దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న దిల్ రాజు కుటుంబ సభ్యుల ఒత్తిడితో రెండో వివాహం చేసుకున్నారని ప్రముఖ ఇంగ్లీష్ వార్త పత్రిక ఈ కధనాన్ని ప్రచురించింది. ఈ వేడుక షాద్ నగర్ లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో కేవ‌లం కుటుంబ స‌భ్యుల సమక్షంలో జగిరిగినట్టు సమాచారం.

దిల్ రాజు రెండో వివాహంపై అఫీషియల్‌గా ఎవ్వరు ఇప్పటి వరకు స్పందించలేదు, ఈ వివాహానికి సంబంధించి ఎటువంటి ఫొటోస్ గాని వీడియోస్ గాని బయటకు రాలేదు. ఈ వార్త పై ఫుల్ క్లారిటీ తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో పింక్ రీమేక్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు.

 

 

సంబంధిత వార్తలు