అడ్డెడ్డే.. దేశ రాజధానిలో ఉగ్రవాది సీఎం!
2020 ఢిల్లీ ఎన్నికలలో అధికార పీఠం ఎలాగైనా కైవసం చేసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తికాదు. అందులో భాగంగా ఢిల్లి ఎన్నికల ప్రచార నేపథ్యంలో బీజేపీ వినూత్నమైన పద్దతిలో ఆప్ ని ఎదుర్కునే ప్రయత్నం చేసింది. మరో కొన్ని గంటలలో పోలింగ్ జరుగుతాయనగా.. బీజేపీ ప్రభుత్వం “ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉగ్రవాది” అని తీవ్ర పదజాలంతో ఆయనపై విమర్శల దాడి చేసింది. అయితే ఈ మాటలకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. “నేను ఉగ్రవాదిని అయితే మీ ఓటు […]

2020 ఢిల్లీ ఎన్నికలలో అధికార పీఠం ఎలాగైనా కైవసం చేసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తికాదు. అందులో భాగంగా ఢిల్లి ఎన్నికల ప్రచార నేపథ్యంలో బీజేపీ వినూత్నమైన పద్దతిలో ఆప్ ని ఎదుర్కునే ప్రయత్నం చేసింది. మరో కొన్ని గంటలలో
పోలింగ్ జరుగుతాయనగా.. బీజేపీ ప్రభుత్వం “ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉగ్రవాది” అని తీవ్ర పదజాలంతో ఆయనపై విమర్శల దాడి చేసింది.
అయితే ఈ మాటలకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. “నేను ఉగ్రవాదిని అయితే మీ ఓటు బీజేపీ కి వేయండి లేకపోతే నన్ను గెలిపించాలని” ఢిల్లీ ప్రజలను కోరాడు. అయితే ప్రస్తుతం ఢిల్లీ రిజల్ట్స్ చూస్తుంటే.. ఆప్ ఘన విజయం దిశగా అడుగులు వేస్తోంది. అది జరిగితే బీజేపీ అన్నట్లుగా ఒక ఉగ్రవాది దేశ రాజధానికి సీఎం అవడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారేమో..!