పోర్న్ సినిమాలతో కరోనా వైరస్ నివారణ

కరోనా వైరస్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 97,719 మందికి సోకింది. ఈ వైరస్ కారణంగా 3381 మంది మరణించారు. ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు కుదేలవడం లేదా మూతబడటం జరిగింది. అయితే పోర్న్ చిత్రాల మార్కెట్ ఈ వ్యాధిని క్యాష్ చేసుకుంటోంది. పోర్న్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు మరింత విశృంఖల చిత్రాలను రూపొందించడం మొదలుపెట్టింది. ఈ చిత్రాలలోని నటులు సూట్లు, తొడుగులు, మాస్కులు, మెడికల్ గ్లోవ్స్‌ ధరించి శృంగార దృశ్యాలలో నటిస్తున్నారు.అడల్ట్ ఫిల్మ్స్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ […]

  • Written By: Neelambaram
  • Published On:
పోర్న్ సినిమాలతో కరోనా వైరస్ నివారణ

కరోనా వైరస్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 97,719 మందికి సోకింది. ఈ వైరస్ కారణంగా 3381 మంది మరణించారు. ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు కుదేలవడం లేదా మూతబడటం జరిగింది. అయితే పోర్న్ చిత్రాల మార్కెట్ ఈ వ్యాధిని క్యాష్ చేసుకుంటోంది. పోర్న్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు మరింత విశృంఖల చిత్రాలను రూపొందించడం మొదలుపెట్టింది. ఈ చిత్రాలలోని నటులు సూట్లు, తొడుగులు, మాస్కులు, మెడికల్ గ్లోవ్స్‌ ధరించి శృంగార దృశ్యాలలో నటిస్తున్నారు.అడల్ట్ ఫిల్మ్స్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ పేర్కొన్నదాని ప్రకారం కరోనా వైరస్ సోకకుండా అవగాహనతో నిర్మించిన 100 కి పైగా పోర్న్ వీడియోలు ఉన్నాయి.

ఇటువంటి వీడియోలలో చైనాలోని వుహాన్ నగరంలో ప్రజలు శారీరక సంబంధాలు ఎలా చేసుకుంటున్నారన్నది చూపించారు. కరోనా వైరస్ గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి. కరోనావైరస్ తో కూడిన వాతావరణంలో కూడా పోర్న్ చిత్రాల పరిశ్రమ వృద్ధి చెందుతోంది. ఇదే అవకాశంగా డబ్బు కూడా సంపాదించవచ్చని పోర్న్ చిత్రాల నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఇక్కడ మంచి విషయం ఏమిటంటే ఈ చిత్రాలలో కరోనా వైరస్ ను నివారించే మార్గాలు కూడా చెబుతున్నారు.. కరోనా వైరస్ సోకకుండా లైంగిక చర్యలో పాల్గొనాలంటే ఎటువంటి పద్ధతులను అవలంబించాలి? అనే దానిని ఈ చిత్రాలలో చూపిస్తున్నారు.

సంబంధిత వార్తలు