Uttar Pradesh Expressways : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో ఎవ్వరూ ఊహించని విధంగా 33 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేయించారు. ఇన్ని పెట్టుబడులు ఒక రాష్ట్రానికి రావడం దేశంలో ఒక రికార్డ్.
పెట్టుబడుల్లోనే కాదు.. మరో రంగంలోనూ చరిత్ర సృష్టించబోతున్నాడు. అదే ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణంలో యోగి అందరికంటే ముందున్నాడు. యోగి పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని ఎక్స్ ప్రెస్ వేలు యూపీలో నిర్మాణం అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 7 ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం పూర్తయ్యింది. యోగీ పాలనలో రికార్డు స్థాయిలో ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..