Mega Family and Jagan Family : మెగా ఫ్యామిలీ, జగన్ ఫ్యామిలీకి ఉన్న తేడా ఇదే!
Mega Family and Jagan Family : ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు ఇటీవల మెగా బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఎపిసోడ్ లో వాళ్లే అభాసుపాలయ్యారు. ఇప్పుడు ప్రజలే రివర్స్ గా ఆలోచిస్తున్నారు. మెగా ఫ్యామిలీని చీల్చడం పక్కనపెడితే.. వైఎస్ కుటుంబమే ఇప్పుడు కార్నర్ అవుతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబీకుల పాత్ర బయటపడుతుండడంతో వాళ్లే అభాసుపాలవుతున్నారు. మెగా ఫ్యామిలీ […]

Mega Family and Jagan Family : ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు ఇటీవల మెగా బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఎపిసోడ్ లో వాళ్లే అభాసుపాలయ్యారు. ఇప్పుడు ప్రజలే రివర్స్ గా ఆలోచిస్తున్నారు.

Mega Family, Jagan
మెగా ఫ్యామిలీని చీల్చడం పక్కనపెడితే.. వైఎస్ కుటుంబమే ఇప్పుడు కార్నర్ అవుతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబీకుల పాత్ర బయటపడుతుండడంతో వాళ్లే అభాసుపాలవుతున్నారు. మెగా ఫ్యామిలీ కంటే కూడా జగన్ ఫ్యామిలీ ఇప్పుడు టార్గెట్ అవుతోంది.
మెగా ఫ్యామిలీ, వైఎస్ఆర్ ఫ్యామిలీలకు ఉన్న తేడాలేంటో తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీని చూస్తే చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చారు. ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. వారసత్వ లక్షణాలు లేకుండా.. స్వయం ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగాడు. అది అందరూ గుర్తించారు.
Also Read: Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హత్యలు కొనసాగుతాయా?
ఇక జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వారసత్వం అనే దీపం కింద వెలుగుతున్నాడు. స్వయం ప్రతిభ కంటే ఒక పెద్ద బ్యాక్ గ్రౌండ్ తో వచ్చాడు.దీంతో జగన్ , చిరంజీవి ఫ్యామిలీలకు ఎక్కడా పోలిక లేదు. వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్ఆర్, ఆయన అన్నాదమ్ములు.. ఇప్పుడు జగన్.. ఆ ఏరియాలో ఉన్న వాళ్లకు తెలుసు ఇది రాజకీయ వారసత్వ కుటుంబం అని తేలిపోయింది. ఈ క్రమంలోనే మెగా, జగన్ కుటుంబాలకు మధ్య పోలిక పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
