CM Jagan vs Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కష్టార్జితం Vs పన్నుదారుల డబ్బు జగన్ చేతిలో దుర్వినియోగం
పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ మోహన్ రెడ్డిలు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ కష్టార్జితం Vs పన్నుదారుల డబ్బు జగన్ చేతిలో దుర్వినియోగం పై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

CM Jagan vs Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ ఓ ముఖ్యమంత్రి స్థాయిలోంచి దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు.. ఇంతకుముందు రౌడీ మంత్రులు అనేవారు. పవన్ ను ఏపీ మంత్రుల చేత ఇష్టమొచ్చినట్టుగా తిట్టించేవారు. అయితే ఇన్నాళ్లు అందరూ ఏమనుకున్నారు. ఆ రౌడీ మంత్రులు చేస్తున్నారని అనుకునేవారు. కానీ ఇప్పుడు బయటపడింది ఏంటంటే.. ఇదంతా జగన్ మోహన్ రెడ్డి స్వయంగా నడుపుతున్న నాటకం..
పవన్ కళ్యాణ్ ఇమేజ్ రాష్ట్రంలో పెరిగింది కాబట్టి ఇప్పుడు స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. మరీ దారుణంగా జగన్ మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకొని మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఎంత హుందాగా మాట్లాడితే.. జగన్ నిన్న దిగజారిపోయి విమర్శలు చేశాడు. ఈ రెండూ చాలు పోలిక. వేరే అవసరం లేదు వీళ్ల గురించి చెప్పుకోవడానికి..
పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ మోహన్ రెడ్డిలు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ కష్టార్జితం Vs పన్నుదారుల డబ్బు జగన్ చేతిలో దుర్వినియోగం పై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.