Site icon OkTelugu

Ranveer  Singh : దీపికా ముద్దులు చూసి..  ఎమోషనల్ అయ్యాడా ?  ఫీల్ అయ్యాడా ?  

Deepika Padukone

Deepika Padukone

 Ranveer  Singh :  బాలీవుడ్ క్రేజీ  హీరోయిన్  దీపికా పదుకొణె పెళ్లి తర్వాత కూడా బోల్డ్  సీన్స్ లో మొహమాటం లేకుండా  నటిస్తోంది.  దీపికా పదుకొణె  నటించిన కొత్త మూవీ ‘గెహ్రయిన్’.  దీనిలో ఆమె నటించిన బోల్డ్ సీన్ కి  సంబంధించి   ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది.  సెట్స్‌  లో అందరి ముందూ రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదని ఇటీవల చెప్పిన ఆమె.. ఈసారి ముద్దు సీన్ల గురించి మాట్లాడింది.  

Ranveer Singh, Deepika Padukone

‘గెహ్రాహియాలో సిద్ధాంత్‌ చతుర్వేదితో ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించాను. ముద్దు సీన్లతో ప్రేక్షకులను ఎగ్జైట్‌ చేయాలన్న ఉద్దేశం లేదు. ముద్దులకు వయసుతో ముడిపెడితే అంగీకరించను’ అని దీపిక చెప్పింది.  అయినా ‘ముద్దు సీన్లకు వయసుతో పనేంటి..? అంటూ బోల్డ్ కామెంట్స్  కూడా  చేసింది.   

Deepika Padukone

ఇక పనిలో పనిగా   తన ముద్దు సీన్స్  గురించి తన  భర్త ఎలా ఫీల్ అయ్యాడు అనే విషయం గురించి  కూడా   మాట్లాడుతూ.. ‘ఈ సినిమా  చూసిన  రణ్ వీర్ సింగ్   ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా అందరి హృదయాలను తాకుతుంది అని   చెప్పాడు’ అని చెప్పుకోచింది దీపికా.  మరీ  రణ్ వీర్ సింగ్   నిజంగానే ఎమోషనల్ అయ్యాడా ?  లేక భార్య గారి ముద్దులు చూసి ఫీల్ అయ్యాడా ? ఆయనకే తెలియాలి. 

Deepika Padukone

ఈ భామ ఇంకా తన ముద్దులు గురించి  మాట్లాడుతూ..  ముద్దుల సన్నివేశాల్లో నటించడం తనకు  ఎంతో క్లిష్టంగా, విభిన్నంగా, ఎంతో ఛాలెంజింగ్‌ గా అనిపించింది’ అని తెలిపింది.  కాగా  ‘గెహ్రయాన్’ సినిమాలో దీపికాతో పాటు అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శకున్ బత్రా దర్శకత్వం వహించాడు.  

Exit mobile version