నెటిజన్ కామెంట్ పై తాప్సీ ఆగ్రహం..

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీపై నిన్న ఓ నెటిజన్ తీవ్రమైన కామెంట్ చేశాడు. ‘నీకు నటన రాదు.. ఫాల్తూ హీరోయిన్’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన తాప్సీ ఆ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను సరికొత్త ప్రమాణాలు స్రుష్టించా.. ఆ విషయం నీకు అర్థం కావడం లేదా..’అంటూ రిప్లై ఇచ్చింది. ‘రష్మి రాకెట్ ’సినిమాలో అథ్లెటిక్స్ గా నటిస్తున్న తాప్సీ ఆ సినిమాకు […]

Written By: Suresh, Updated On : November 26, 2020 10:21 am
Follow us on

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీపై నిన్న ఓ నెటిజన్ తీవ్రమైన కామెంట్ చేశాడు. ‘నీకు నటన రాదు.. ఫాల్తూ హీరోయిన్’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన తాప్సీ ఆ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను సరికొత్త ప్రమాణాలు స్రుష్టించా.. ఆ విషయం నీకు అర్థం కావడం లేదా..’అంటూ రిప్లై ఇచ్చింది. ‘రష్మి రాకెట్ ’సినిమాలో అథ్లెటిక్స్ గా నటిస్తున్న తాప్సీ ఆ సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను ను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసింది. దీంతో ఆ నెటిజన్ ఈ ఫొటోపై కామెంట్ చేయడంతో అది వైరల్ గా మారింది.