‘సత్యదేవ్’కు మెగా ఆఫర్

‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’సినిమాలో అలరించిన సత్యదేవ్ కు మెగా ఆపర్ లభించింది. చిరంజీవి నటిస్తున్న రీమేక్ మూవీ ‘లూసీఫర్’ సినిమాలో సత్యదేవ్ నటించేందుకు అవకాశం లభించింది. సంక్రాంతి తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’లో పాల్గొంటున్నారు. ఆ తరువాత లూసీఫర్ లో నటించనున్నారు. ఎస్వీఆర్ సినిమా, కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణంలో తమిళ డైరెక్టర్ రాజా దీన్ని తీస్తున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం ‘తిమ్మరుసు’లో నటిస్తున్నాడు.

Written By: Suresh, Updated On : January 2, 2021 2:24 pm
Follow us on