Site icon OkTelugu

డ్యాన్సర్‌ ఈష్ణ స్టెప్పులు వైరల్‌..

eeshan

eeshan

eeshan

రింగ్‌తో డ్యాన్స్‌ చేయడమంటే మాములు విషయం కాదు. దానికి తగిన దుస్తులు ధరించి ఉండాలి. అందునా మహిళలకు కొంత ఇబ్బందే. అయితే డ్యాన్స్‌ర్‌ ఈష్ణ చీరకట్టి పెద్ద రింగ్‌తో ఓ హిందీ పాటకు స్టెప్పులు వేశారు. గెందాపూల్‌ అనే పాటకు ఆమె డ్యాన్స్‌ ఫర్మామెన్స్‌ చూపించడంతో నెటిజన్లు ఫుల్‌ సపోర్టు చేస్తున్నారు. గురువారం పోస్టు చేసిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ సంపాదించింది. ఆమె ప్రతిభను వేల మంది అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version