Chor Baazar 9 Days Collections: ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ‘చోర్ బజార్’ సినిమాకి ఆరో రోజు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. నిజానికి, ‘జార్జి రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమా పై అంచనాలు ఉన్నాయి. కానీ, ఆ ఆశ నిరాశ అయ్యింది. డైమండ్ రాబరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ను రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది. మరి 9 డేస్ కలెక్షన్స్ కు గానూ ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో తెలుసుకుందాం.

akash puri
’9 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘చోర్ బజార్’ చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..
Also Read: Sammathame 9 Days Collections: ‘సమ్మతమే’ పరిస్థితి అ’సమ్మతమే’.. ఎంత నష్టం అంటే ?
నైజాం 0.54 కోట్లు
సీడెడ్ 0.23 కోట్లు
ఉత్తరాంధ్ర 0.29 కోట్లు
ఈస్ట్ 0.12 కోట్లు
వెస్ట్ 0.09 కోట్లు
గుంటూరు 0.22 కోట్లు
కృష్ణా 0.12 కోట్లు
నెల్లూరు 0.09 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ’9 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘చోర్ బజార్’ 1.73 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 3.14 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.12 కోట్లు
ఓవర్సీస్ 0.08 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా ’9 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘చోర్ బజార్’ రూ. 1.99 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 3:54 కోట్లను కొల్లగొట్టింది

Chor Baazar 9 Days Collections
‘చోర్ బజార్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.76 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 1.99 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇపుడున్న లెక్కలను బట్టి అది అసాధ్యం. కాబట్టి.. ఈ సినిమా బిగ్ ప్లాప్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు ఆకాష్ పూరి కొత్త సినిమా కూడా ఆగిపోయింది.
Also Read:Telangana flavors: తెలంగాణ రుచులు.. ‘ఫిదా’ కావాల్సిందే..!