చంద్రబాబు ఆస్తుల విలువ ఇంత తక్కువ..?
విజయవాడలో జరిగిన సమావేశంలో నారాలోకేష్ వారి కుటుంబ ఆస్తుల వివరాలు తెలియజేసారు.గత తొమ్మిదేళ్ళలో వారు సంపాదించిన ఆస్తుల, అప్పుల వివరాలను తెలియజేసారు. ఆయన తెలిపిన ఆస్తుల అప్పుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నారా లోకేష్ ఆస్తులు 24.70 కోట్లు అప్పులు రూ.5.70 కోట్లు నికర ఆస్తులు రూ.19 కోట్లు నారా బ్రాహ్మణి ఆస్తులు 15.68 కోట్లు అప్పులు రూ.4.17 కోట్లు నికర ఆస్తులు రూ.11.51 కోట్లు నారా దేవాన్ష్ (లోకేష్ కుమ్మరుని) ఆస్తులు 19.42 కోట్లు […]

విజయవాడలో జరిగిన సమావేశంలో నారాలోకేష్ వారి కుటుంబ ఆస్తుల వివరాలు తెలియజేసారు.గత తొమ్మిదేళ్ళలో వారు సంపాదించిన ఆస్తుల, అప్పుల వివరాలను తెలియజేసారు. ఆయన తెలిపిన ఆస్తుల అప్పుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నారా లోకేష్ ఆస్తులు 24.70 కోట్లు
అప్పులు రూ.5.70 కోట్లు
నికర ఆస్తులు రూ.19 కోట్లు
నారా బ్రాహ్మణి ఆస్తులు 15.68 కోట్లు
అప్పులు రూ.4.17 కోట్లు
నికర ఆస్తులు రూ.11.51 కోట్లు
నారా దేవాన్ష్ (లోకేష్ కుమ్మరుని) ఆస్తులు 19.42 కోట్లు
నారా దేవాన్ష్‌కు చంద్రబాబు హెరిటేజ్‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్ ఇచ్చారు.
నారా భువనేశ్వరి ఆస్తులు 50.62 కోట్లు
అప్పులు రూ.11.04 కోట్లు
నికర ఆస్తులు రూ.39.58 కోట్లు
చంద్రబాబు ఆస్తుల 9కోట్లు
అప్పులు 5.13 కోట్లు
నికర ఆస్తులు 3.87కోట్లు
నారా వారి కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు, అప్పులు రూ.26.04 కోట్లు కాగా నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లుగా లోకేష్ తెలియజేసారు.