Konaseema Thugs Trailer : డార్క్ క్రైమ్ డ్రామాలకు భారీ ఆదరణ దక్కుతుంది. దీంతో ఈ తరహా కథల పట్ల మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా కోనసీమ థగ్స్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో కోనసీమ థగ్స్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 24న మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆకట్టుకుంది. సీరియస్ థీమ్ తో […]
Taraka Ratna : జీవితం ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు..ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్తామో మొత్తం దేవుడి దయ..అసలు ఏమాత్రం ఆరోగ్యం బాగోలేని మనుషులు వైద్యం ద్వారా కోలుకొని బాగుపడొచ్చు..సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా ప్రాణాలను కోల్పోవచ్చు..గతంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ విషయం లో ఇదే జరిగింది..ఎప్పుడు నవ్వుతూ ఎంతో ఆరోగ్యం గా ఉండే పునీత్ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడు..ఇప్పుడు నందమూరి తారకరత్న విషయం లో కూడా అదే జరిగింది. […]
Tollywood Loop Holes ఒక్క అక్షరం ఎన్ని భావాలైనా పలికిస్తుంది.. ఒక్క దృశ్యం లక్షల మందిని కదిలిస్తుంది.. అలాంటి అక్షరాలు, అలాంటి దృశ్యాలు జనం ముందుకు రావాలి అంటే మెదడులో మేథోమథనం జరగాలి. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి మెదళ్లు వెలుగులోకి రావడం లేదు. వాటిని ఆసరాగా చేసుకుని, డబ్బులను ఎరగా చూపించి మొద్దు బారిన మెదళ్ళు ఉన్న దర్శకులు తమ సొంత క్రెడిట్ గా భావించి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. ఇతరులకు అవకాశాలు […]
Telugu Film Producer Council Elections Controversy : పైకి చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి మాత్రం ఆ బూతులు అన్న సామెతను టాలీవుడ్ కు అన్వయించవచ్చు అని కొందరు సినీ క్రిటిక్స్ సెటైర్లు వేస్తున్నారు. నిర్మాతలందరూ ఒక్కటే.. తమదంతా ఒకటే కులం అని బయటకు చెప్పుకునే ఈ నిర్మాతలకు ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ‘అపరిచితుడు’లోన జొచ్చుతాడు. ఆ తర్వాత చంద్రముఖిలా మీడియా ముందట వీరంతా వికటట్టహాసం చేస్తారు. ఎవరికి వారే యమునా తీరే. ఆధిపత్యం కోసం […]
Chiranjeevi -Thota Chandrashekar : ఫిబ్రవరి 17.. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ అభిమానులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తెలంగాణలోనే కాదు.. ఆంధ్రాలోనూ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వేడుకను నిర్వహించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డేకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఏకంగా 100 మంది కలిసి రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు దానం […]
Koratala Siva- NTR: #RRR వంటి పాన్ వరల్డ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏడాది పాటుగా ఖాళీగా ఉండడం అభిమానుల సహనానికి పరీక్ష పెట్టేలా చేసింది..కొరటాల శివ తో సినిమా ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కనీసం పూజ కార్యక్రమాలు కూడా చెయ్యకపోవడం,మరో పక్క #RRR లో నటించిన మరో హీరో రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేసి దాదాపుగా చివరి దసకి చేరుకోవడం, బుచ్చి బాబు – […]
India vs Australia 2nd Test Day 2: గవాస్కర్, బోర్డర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా 262 పరుగులకు ఆల్ ఔట్ అయింది. లయాన్ విశ్వరూపం చూపడంతో భారత బ్యాట్స్ మెన్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. లయాన్ దెబ్బకు ఒకానొక దశలో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ, జడేజా బాధ్యతా యుతంగా ఆడారు. ఐదో వికెట్ కు 59 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా […]
Sir Box Office Collections: ధనుష్ హీరో గా నటించిన మొట్టమొదటి తెలుగు సినిమా ‘సార్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు మరియు తమిళం బాషలలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెల్సిందే.ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 6 కోట్ల రూపాయిలకు మాత్రమే జరిగింది. కానీ మొదటి రోజు ఈ సినిమాకి దాదాపుగా రెండు కోట్ల 75 లక్షల రూపాయిలు వచ్చాయి. అంటే పెట్టిన డబ్బులలో […]
Vinaro Bhagyamu Vishnu Katha Collections: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాళ్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి విజయలతో టాలీవుడ్ కి గ్రాండ్ సక్సెస్ లు మొదలయ్యాయి.అయితే ఆ తర్వాత విడుదలైన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను రాబట్టలేకపోయాయి. దీనితో మళ్ళీ టాలీవుడ్ కి కష్టకాలం మొదలైందని అనుకుంటున్న సమయం లో రీసెంట్ గా విడుదలైన ధనుష్ ‘సార్’ మరియు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ […]
Tarakaratna Health: 23 రోజులుగా ఆసుపత్రి బెడ్ పై తారకరత్న చలనం లేకుండా పడి ఉన్నారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రి పాలైన తారకరత్న కోమాలోకి వెళ్లారు. తారకరత్న హెల్త్ కండిషన్ పై ఎలాంటి అప్డేట్ లేదు. వైద్యులు, కుటుంబ సభ్యులు సైలెంట్ అయ్యారు. ఇటీవల అమిగోస్ చిత్ర ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ కూడా అస్పష్టంగా సమాచారం అందించారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది. అతని కండీషన్ ఏమిటనేది వైద్యులు చెబితేనే […]
Manchu Lakshmi: నడవడం రాని పిల్లాడు కారు నడపడం.. మంచు లక్ష్మి పాట పాడటం ఒకటే. రెండూ ప్రమాదమే. నిజానికి కవులు కూడా చేయని సేవ తెలుగు సాహిత్యానికి మంచు లక్ష్మి చేసింది.తన అమెరికన్ ఇంగ్లీష్ యాసకు తెలుగు భాష జోడించి సరికొత్త పదాలు కనిపెట్టింది. ‘నిలదీసిఫై’ అనే కొత్త తెలుగు పదం ఆమె కనిపెట్టిందే. తెలుగు నిఘంటువులు చేర్చాల్సి వుంది. నిపుణులు పరిశీలిస్తున్నారు. మంచు లక్ష్మి నోటి నుండి జాలువారిన ఇలాంటి ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. […]
Mahesh-Rajamouli Movie: ప్రేక్షకుడు అంచనాలకు మించి ఇవ్వడం రాజమౌళి స్టైల్. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు. హీరో ఎవరైనా తన కథలో, సన్నివేశాల్లో ఒదిగిపోయేలా చేస్తాడు. సినిమాను యజ్ఞంలా భావించే రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుతాడు. లేటైనా పర్లేదు గొప్ప అవుట్ ఫుట్ తో రావాలి అనుకుంటారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో ఆయన ఎక్కడలేని ఒత్తిడికి గురయ్యారు. కరోనా కారణంగా […]
Nijam With Smita About Chandrababu: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా ఉన్న నలుగురు నేతలపై 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. తన కొడుకు లోకే శ్ భవిష్యత్‌పైనా ఆయనకు ఎంతో విశ్వాసం ఉంది. తన అనుభవం ప్రకారం ఆ నలుగురిపై మనసులో మాటను బయటపెట్టారు బాబు. తనకు ఎన్నికల్లో ఓటమి కంటే బాధ కలిగించిన అంశాన్ని తెలిపారు. మొన్న […]
Gangavva: గంగవ్వ మొదటిసారి ఫ్లయిట్ ఎక్కారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఫ్లైట్ ఎక్కిన ఫోటో షేర్ చేసి తన హ్యాపీ మూమెంట్స్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. విమానం ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని గంగవ్వను అడుగుతున్నారు. ఇంతకీ గంగవ్వ ప్రయాణం ఎక్కడి కంటే.. ఆమె కేరళ వెళ్లారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆమె కేరళ వెళ్లారు. ప్రతి ఏడాది సద్గురు స్వామిజీ కేరళలో మహా శివ […]
India vs Australia: బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో న్యూఢిల్లీలో రెండవ టెస్ట్ ఆడుతున్న భారత్… ఆస్ట్రేలియా బౌలర్ లయాన్ ధాటికి వణికి పోతోంది.. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్లు పుజారా, కేఎల్ రాహుల్ వెంట వెంటనే అవుట్ కావడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరికీ వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని చురకలు అంటిస్తున్నారు. మొదటి టెస్టులో విఫలమైన వీరు.. రెండవ టెస్టులోనూ అదే తీరు కనబరిచారు. మొదటి టెస్టులో రాణించకపోయినప్పటికీ టీం […]
Swara Bhaskar: పెళ్లితో కూడా కాంట్రవర్సీ రాజేసింది హీరోయిన్ స్వర భాస్కర్. సమాజ్ వాదీ పార్టీ నేత, సోషల్ యాక్టివిస్ట్ ఫహద్ జరార్ అహ్మద్ తో స్వర వివాహం వివాదాస్పదం అవుతుంది. జనవరి 6న స్వర భాస్కర్-ఫహద్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని స్వర ఫిబ్రవరి 16న బయటపెట్టింది. తనకు వివాహం జరిగినట్లు ఒక వీడియో షేర్ చేసింది. కొన్నిసార్లు మనకు కావాల్సింది పక్కనే ఉంటుంది. కానీ మనం గుర్తించలేము. ప్రేమలు స్నేహంతోనే మొదలవుతాయి. మేము ఒకరినొకరం […]
KCR – Left Parties: తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించి హ్యాట్రిక్ కొట్టాలని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యూహచరన చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అన్ని పార్టీల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. సిట్టింగులందరికీ సీట్లు ఇస్తామని కేసీఆర్ ఆరు నెలల క్రితమే ప్రకటించారు. సిట్టింగులంతా అదే ధీమాతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక వేళ గులాబీ బాస్ పొత్తుల రాజకీయాలకు తెరలేపారు. ఉప ఎన్నికల […]