ఒడిశాలోని కటక్ కు చెందిన గీతాంజలి అనే మహిళ రైలు ప్రమాదంలో మృతుల ఫొటోలు ఉంచిన ప్రదేశానికి వెళ్లింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణిస్తున్నాడని,,, అతని ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు తెలిపింది.వెంటనే అక్కడున్న ఫొటోలు చూడమని పోలీసులు సూచించారు.
భారీ రైలు ప్రమాదంలో ఓ ప్రేమకథకు సంబంధించిన ఆనవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ప్రేమకు గుర్తుగా నిలిచిన కాగితాలు దర్శనమిచ్చాయి. కాగితాలపై బెంగాలీ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ కాగితాలు ఎవరో రాశారో తెలియదు గానీ డైరీలో నుంచీ చినిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
కోల్‌కతాలోని హౌరాకు చెందిన హేలరామ్ మాలిక్ అనే దుకాణదారుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి షాలిమార్ స్టేషన్‌లో తన 24 ఏళ్ల కొడుకు బిశ్వజిత్‌ను దింపాడు. రైలు బయల్దేరిన కొన్ని గంటలకే ఒడిశాలో రైలు ప్రమాదం వార్త తెలిసింది.
యువకుడు చేసిన పనిని సదరు మహిళా కానిస్టేబుల్ ౖలñ ట్‌గా తీసుకుంది అప్పటికే బాధలో ఉన్నాడు కాబట్టి ఏమీ అనలేదు. అక్కడున్నవారు వచ్చి ఆ యువకుడిని అక్కడి నుంచి పంపించారు.
బాహనగ బజార్.. ఒక చిన్న గ్రామం. బాలసోర్ పట్టణానికి దగ్గరగా ఉంటుంది. బాహనగ బజార్ గ్రామం మీదుగానే రెండు వరుసల్లో రైల్వే ట్రాక్ వెళ్తుంది. మహా అయితే ఈ స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఆగుతుంది.
తాజాగా గంగారం మరణాన్ని తట్టుకోలేని గోమాత ఆయన శవయాత్ర మొత్తం తాను కూడా నడిచి శ్మశానంలో కూడా ఆయన చితి పూర్తిగా కాలేంత వరకూ కన్నీరు కారుస్తూ మౌనంగా రోదిస్తూ శ్రద్దాంజలి ఘటించింది . ఆ సంఘటనతో అందరూ కదిలిపోయారు ..
ఇలాంటి దుర్భర పరిస్థితిలో తన వంతు సాయం చేసేందుకు బిలియనీర్, దిగ్గజ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, దిగ్గజ క్రికేటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
Rajasthan: పోలీసులంటే మన సమాజం ఎందుకు భయపడుతుందో తెలుసా? వాళ్లు రక్షక బటులు కాబట్టి. ఎవరైనా తప్పు చేస్తే దండించే అధికారం వారికి ఉంది కాబట్టి. అన్నింటికీ మించి శాంతి భద్రతల పరిరక్షణలో వారు అసలు రాజీపడరు కాబట్టి. కనిపించే చట్టానికి, ధర్మానికి, న్యాయానికి వారు ప్రతీకలు కాబట్టి.. సమాజం వారిని గౌరవిస్తుంది. అంతకుమించి భయపడుతుంది. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకున్న పోలీసులను మనం చూసాం. వారి […]
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన కలకలం రేపింది. ఇటీవల రెండు కుటుంబాలు బంధం ఏర్పరుచుకున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేశారు. అతిథులు, చుట్టాలను పిలిచి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు.
దేశంలో ఉన్న ప్రముఖ నదుల్లో గంగానది ఒకటి. బీహార్ రాష్ట్రంలో ఖగారియా, అగువాని ప్రాంతాల మధ్య ఖగారియా జిల్లాలో గంగానదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సుల్తాన్ గంజ్ అని పేరు పెట్టారు.
ఒక యువకుడు తనకు అత్యవసరమైన పని ఉండడంతో తన స్నేహితుడి కారును అడుగుతాడు. ఆ కారు కొత్తదే అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాదు. విసిగి వేసారి పోయి తన స్నేహితుడి సహాయం కోరతాడు. దీంతో అతడు వచ్చి ఇతడు మనకులపొడే, వెంటనే స్టార్ట్ కా అనే ఒక కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతాడు. దీంతో కారు వెంటనే స్టార్ట్ అయిపోతుంది.
మైనా కన్వర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ముంబైలో పనిచేస్తున్నాడు. పిల్లలు చదువుల కోసం తల్లి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మైనాకు, ఆమె మరిది దీపక్‌కు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా వివాహేతర సంబంధం కొనసాగించారు.
ఇందు కోసం ఆమె సాగరతీరంలో సేద తీరారు. భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి వేడుకల్లో మునిగి తేలుతుంది. అనసూయ రొమాంటిక్ గా మారిపోయారు. ఏకంగా టూ పీస్ బికినీ ధరించింది. భర్తను లిప్ కిస్సులతో ముంచెత్తింది. అనసూయ మ్యారేజ్ యానివర్సరీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి . అనసూయ తెగింపుకు జనాలు నోరెళ్ళబెడుతున్నారు.
‘అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్‌లు.. వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి.
ఈ జంట వివాహానికి ధోనీ రాలేడని తెలుసుకుని.. చెన్నై జట్టు ట్రోఫీ నెగినప్పుడే ధోని ఆశీర్వాదాన్ని తీసుకుంది. టైటిల్ నెగ్గిన రోజే ధోని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
యుక్త వయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. కన్న తల్లి చేష్టలను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్‌కు ఫోన్ చేసి చైల్డ్‌లైన్‌ను ఆశ్రయించింది.
ఈ ఫొటోలో ఇలియానా చేతికి ఉంగరం ఉండడాన్ని మనం గమనించొచ్చు. అంటే వీళ్లిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకొని చాలా కాలం అయ్యిందనే విషయం ఈ ఫోటో ద్వారా తెలిసిందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ వ్యక్తి ఎవరు?, ఏమి చేస్తుంటాడు?, సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తా?, లేదా వేరే రంగానికి సంబంధించిన వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది.