Yogi government : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఆరేళ్ల కాలంలో 183 మంది క్రిమినల్స్ హతమయ్యారు. ఇందులో 10,900 ఎన్‌కౌంటర్లు జరిగాయి. 23వేలకు పైగా అరెస్టులు చోటు చేసుకున్నాయి. వీరిలో 5,046 మంది గాయాలతో పట్టుబడ్డారు. ఇవి అధికారిక లెక్కలు. ఆయా ఎన్‌కౌంటర్లలో 1,443 మంది పోలీసులు గాయపడగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరులు కాన్పూర్‌లో చేసిన దాడిలోనే చనిపోయారు. ఇదంతా ఒక కోణం మాత్రమే. […]
Muslim League : మహమ్మద్ అలీ జిన్నా ప్రవచించిన ద్విజాతి సిద్ధాంతం 1947లో భారతదేశ విభజనకు కారణమైంది. వేల ఏళ్లుగా అవిభక్త భారత దేశంలో నివసించే హిందూ, ముస్లింలు అంతా భారత జాతీయులే అన్న వాస్తవాన్ని ఆనాటి మన జాతీయ నాయకులు సమర్థంగా వినిపించలేకపోయారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ పార్టీ హింసాత్మక చర్యలతో అల్లకల్లోలం చెలరేగడం… ‘విభజించు – పాలించు’ అనే బ్రిటీష్ పన్నాగంతో మెజార్టీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా దేశాన్ని విభజించారు. ఆ గాయాలు […]
BJP Muslims : ఇటీవల మోడీ ముస్లింలకు దగ్గరకు కావాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఏడాది క్రితమే హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కార్యవర్గంలోనే దీన్ని అమలు చేశారు. ఇటీవల దాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. ముస్లింలకు దగ్గరకు కావాలనే మోడీ ప్రయత్నం సక్సెస్ అవుతుందా? లేదా అన్నది అసలు ప్రశ్న.. ఇటీవల బీజేపీ ముస్లింలను కలిసి వివరించే అంశాన్ని తీసుకుంది. దేశంలోని 64 ప్రాంతాల్లో ముస్లింల వద్దకు వెళుతున్న బీజేపీ నేతలు వారికి సంక్షేమం గురించి వివరిస్తున్నారు. అయితే […]
Annamalai DMK Files: అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచయో లేదో అప్పుడే స్టాలిన్ ప్రభుత్వానికి బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చుక్కలు చూపిస్తున్నాడు. రొటీన్ రాజకీయాలు కాకుండా, పెరియార్ సిద్ధాంతాలు వల్లె వేయకుండా తమిళనాడు లో కొత్త శకాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే అధికార డిఎంకె అవినీతిని ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో బట్టబయలు చేస్తున్నాడు. ఏ ప్రజా ప్రతినిధి ఎన్ని డబ్బులు మింగాడో, ఏ పథకంలో ఎంత అవినీతికి పాల్పడ్డాడో లెక్కలతో సహా […]
Saudi Arabia – Mohammed Bin Salman సౌదీ అరేబియా.. ఇటీవల కాలంలో ఎక్కువ వార్తల్లో ఉంటోంది. ఇవాళ ఈ దేశం అడుగులపై తెలుసుకుందాం. సౌదీ అరేబియాకు గల్ఫ్ దేశాల్లో అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఇస్లాం మత స్థాపన సౌదీలో జరిగింది. మహ్మద్ ప్రవక్త ఇక్కడే పుట్టాడు. మొట్టమొదటి ఇస్లాం రాజ్య స్థాపన మదీనాలో జరిగింది. డెమాస్కస్ నుంచి బాగ్దాద్ , టర్కీ వరకూ ఇస్లాం వ్యాపించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సౌదీ అరేబియా స్వతంత్ర […]
CPI – national party status : నిన్నటి వరకు జాతీయ పార్టీలుగా ఉన్న ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) తాజాగా జాతీయ గుర్తింపు కోల్పోయాయి. కొన్నేళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీలకు నిబంధనల మేరకు ఓట్ల శాతం రావడం లేదు. సీట్లు కూడా గెలవడం లేదు. దీంతో తాజా సమీక్షలో ఆ పార్టీల జాతీయ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇదే సమయంలో […]
G20 meeting in Srinagar : జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లు ఉగ్రవాదుల చెరలో బందీ అయిన సుందరకాశ్మీరాన్ని ప్రపంచ అధినేతలకు చూపించేందుకు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పైగా డ్రాగన్ చేస్తున్న అక్రమాలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఆయన కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతాన్ని వేదికగా ఎంపిక చేశారని సమాచారం. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక శక్తులు, […]
Karnataka Elections : కర్ణాటక ఎన్నికల్లో ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ గెలవబోతోంది.. బీజేపీ ఓడిపోతోందని తెలిపాయి. జనతాదళ్ కింగ్ మేకర్ అంటూ ప్రకటించాయి. సర్వేలన్నీ ఎన్నికల ముందే చెప్పేస్తున్నాయి. కానీ ఇంకా ఎలక్షన్స్ కు సమయం ఉంది. ఇప్పుడే సర్వేలు చెప్పే టైం ఆసన్నమైందా? అన్నది కర్ణాటకలో చూడాలి. కర్ణాటక ఎన్నికలు చూస్తే అందరూ అంచనాలను బట్టి వెలువరుస్తున్నారని అర్థమవుతోంది. ఇక క్రెడిబిలిటీ ఉన్న ‘యాక్సిస్ మై ఇండియా’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలు నూటికి నూరుపాళ్లు […]
Karnataka : కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలకు ముందు అసలు ఈ రాష్ట్ర పుట్టుపూర్వత్రాలు తెలుసుకుందాం. ఇవాళ కర్ణాటక స్వరూపం వేరు. 1947 స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి 6 పాలన ప్రాంతాల్లో కర్ణాటక ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలు బ్రిటీష్ సంస్థానం.. హైదరాబాద్ సంస్థానం.. మరాఠా సంస్థానం, మైసూర్ సంస్థానాల్లో ఉండేవి. మైసూర్ సంస్థానం భారత్ లో విలీనం అయ్యాక దీన్ని రాష్ట్రంగా ప్రకటించారు. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది. మైసూర్ రాష్ట్రం […]
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అంశం తేలడం లేదు. గత కొన్నేళ్ళుగా కాపులు ఈ రిజర్వేషన్ల కోసం పోరాటం సాగిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పది శాతం రిజర్వేషన్లలో ఇది శాతం కాపులకు కేటాయించాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగోండి హరి రామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ […]
Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకంటే ఈసారి జరగబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఒంటరి గా పోటీ చేయాలని అధికార వైసీపీ పార్టీ చాలా బలంగా కోరుకుంటుంది. ఎందుకంటే జనసేన – టీడీపీ కలిస్తే ఈసారి తన ఓటమి తథ్యం అనే సంకేతాలు ఇప్పటికే జగన్ కి అర్థం అయిపోయింది.ప్రశాంత్ కిషోర్ చేయించిన సర్వే లో ఈ విషయం చాలా […]
Saffron Decorations : కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం దేవాలయాల విషయంలో వివాదంలో చిక్కుకుంది. భద్రకాళి దేవాలయ ఉత్సవాల్లో కాషాయ రంగు వాడడంపై సీరియస్ అయ్యింది. శబరిమలై ఆలయం వివాదంలో సీపీఐపాత్ర అది విమర్శనాత్మకమైంది. ఎన్నికలకు ముందు దాన్ని సరిదిద్దుకొని ఇంకో రకంగా మాట్లాడారు. ఆ వివాదం మరిచిపోకముందే వెల్లియన్ దేవి దేవాలయంలో (భద్రకాళి దేవాలయం) తిరువనంతపురం శివారులో దక్షిణాదిన ఉంటుంది. ప్రతీ మూడేళ్లకోసారి అక్కడ కాళికోత్సవం నిర్వహిస్తారు. 48 రోజుల పాటు ఈ ఉత్సవం చేస్తారు. విపరీతంగా […]
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్ మూవీ ప్రిరిలీజ్ వేడుక సాగుతోంది. దానికి సంబంధించిన లైవ్ వీడియోను కింద చూడొచ్చు.
Budget 2022: Uses Of Kisan Drones In Agriculture : రైతు కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఒక పంట వేసి.. దాని కోత కోసేవరకూ రైతులకు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి. ఒకసారి పురుగు పట్టి పంట నష్టపోతే మరోసారి ఆకాల వర్షాలు పంటను మింగేస్తాయి. విదేశాల్లో మై టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్నా.. భారతీయ రైతులకు ఆ టెక్నాలజీ అందుబాటులో లేదు. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో ‘కిసాన్ […]
మన వాళ్లు అమెరికా వెళ్లినా అక్కడ వీరి బుద్దులు మారవని తేలిపోయింది. అమెరికాలో కూడా కులాల కుంపట్లు రాజేస్తున్నారు. అమెరికా ప్రసిద్ధ కాడ్మె ఎండోమెంట్ సంస్థ ఒక సర్వే చేసింది. అమెరికాలోని ఇండియన్ అమెరికన్లు మన వాళ్లతోనే మాట్లాడుతారట.. అదే టైంలో కుల గుర్తింపును పోగొట్టుకోవడం లేదు. అమెరికా వెళ్లినా ఈ భారతీయ సమాజంలో ఈ కులజాఢ్యం అక్కడ కూడా విస్తరిస్తుండడం మన దౌర్భాగ్యంగా చెప్పొచ్చు. తానా, ఆప్టా, ఆటా, నాటా లాంటి తెలుగు సంఘాలు కులాలను […]