బీఆర్‌ఎస్‌పై రివర్స్‌గేర్ కార్యక్రమాలు రద్దయినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ చేతికి మరో అస్త్రం దొరికింది. బీఆర్‌ఎస్, బీజేపీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ప్రస్తుత పరిణామాలు ఉండటం పార్టీ నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తున్నారు. జన సంపర్క్ అభియాన్ ముగియగానే మళ్లీ కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతామని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
పార్థసారధిరెడ్డికి భూమి కేటాయింపుపై తీర్పు వచ్చిన కాసేపటికే కోకాపేటలో 11 ఎకరాల్లో బీఆర్‌ఎస్ ఎక్సలెన్సీ సెంటర్‌కు కేసీఆర్ భూమి పూజ చేశారు. దీంతో అందరూ ఆ భూమికి కూడా ఈ తీర్పు వర్తిస్తుంది కదా అని పేర్కొంటున్నారు. బీఆర్‌ఎస్ భవన్‌కు 2008లో కాంగ్రెస్‌కు భూమి ఇచ్చినట్టే బీఆర్‌ఎస్‌కు ఇస్తున్నామని సర్క్యులర్ లో పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. లలిత సత్తెమ్మ కాళ్లు పట్టుకోగా.. రాకేశ్ గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం తమకేమీ తెలియనట్లు ఇద్దరూ జనం మధ్యలోనే ఉండటం విశేషం.
ఏపీలో జగన్‌ను ఓడించడం తన ఒక్కడి వల్ల కాదని చంద్రబాబుకు అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు.
దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి. గతంలో ఓ పార్టీలో ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమ ఉండేది. భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత ఆయన ఒక్కసారిగా ఎదిగిపోయారు. ముఖ్యమైన మంత్రికి అత్యంత సన్నిహితుడైపోయారు.
తెలంగాణలో బిజెపికి క్షేత్రస్థాయిలో ఇప్పుడిప్పుడే బలం పెరుగుతోంది. అధికార భారత రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రకరకాల కార్యక్రమాలతో హడావిడి చేస్తోంది.
టీవీ9 వాస్తవంగా మొదటి నుంచి నెంబర్ వన్ స్థానంలో ఉండేది. మొదట్లో మంచి మంచి వార్తలు ప్రజెంట్ చేసేది. తర్వాత దాని పంథా పూర్తిగా మార్చుకుంది. వార్తకు బదులు హడావిడి ఎక్కువ చేయడం మొదలు పెట్టింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పిన వివరాల ప్రకారం జూన్ 11న గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబోతోంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జూన్ 11 ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
కానీ హాస్టల్ మారిన 15రోజులల్లోనే మానస ఆత్మహత్య చేసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మానస ఉంటున్న హాస్టల్ గది ముందు ఉన్న కిటికీలో ఓ డైరీ, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఖమ్మం పోలీసులు మానస ఆత్మహత్య సమాచారం రావడంతోనే వెంటనే అప్రమత్తమయ్యారు. పైగా ఇది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన మెడికల్ కాలేజీ కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా కేసు విచారణ చేశారు. అయితే మానస చదువులో మహా చురుకు.
సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ సభ జరిగినా.. భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి.. తొలిసారిగా వారి ఊసు ఎత్తకుండా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కాగల కార్యం గందర్వులు తీర్చిన చందంగా బీజేపీని రేసు నుంచి ఎలా తప్పించాలా అని చూస్తున్న కేసీఆర్‌కు టీడీపీ రూపంలో ఉపశమనం లభించింది. దీంతో ఈసారి ఓటమి తప్పదా అన్న సందిగ్ధంగో ఉన్న కేసీఆర్ నెత్తిన చంద్రబాబు పాలుపోశారన్న చర్చ మొదలైంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో.. అనూహ్యంగా కొంతమంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుండడం, బండి సంజయ్ తో మంతనాలు జరుపుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన మనసులో ఉన్న పలు విషయాలను పంచుకున్నారు.
మొన్నటి వరకు అధికార బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది.