సీ- విజిల్ యాప్ను గూగుల్ ప్టేస్టోర్స్, ఎన్నికల కమిషన్ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం టీచర్ పోస్టుల పరీక్షలను మొత్తంగా వాయిదా వేసే అవకాశం ఉంది.
1991 లోక్సభ ఎన్నికల నాటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే కోడ్ను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేస్తారు.
మ్యానిఫెస్టోలు ఎంతమేర ప్రజాభిమానాన్ని చూరగొంటాయన్నది వేచిచూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న వివిధ సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కొత్తగా మరిన్ని హామీలను కూడా ప్రకటించాలని భావిస్తున్నారు.