కానీ ఓ బుడ్డోడు అంతకుమించిన షాట్ ను కనిపెట్టాడు. సూర్యకుమార్ నే మించిపోయాడు. తాజాగా ఓ గల్లీ క్రికెట్‌లో బుడ్డోడు ఆడిన క్రికెట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లైయన్ బౌలింగ్ లోనే చటేశ్వర పుజారా 570 పరుగులు సాధించాడు. అదే బౌలర్ పై కోహ్లీ 511 పరుగులు వద్ద ఉన్నాడు. ఈ మ్యాచులో పుజారా రికార్డును కోహ్లి బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. పుజారా రికార్డ్ బద్దలు కొట్టడానికి 60 పరుగులు దూరంలో కోహ్లీ ఉన్నాడు.
భారతదేశంలోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లోనూ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
భారత జట్టు మిడిల్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది. చటేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా అంతా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు.
ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురు వస్తున్న ఆత్మ విశ్వాసంతో ఆడితే పై చేయి సాధించడం కష్టమేమీ కాదని టీమ్ ఇండియా గత కొన్ని నెలల్లో జరిగిన అనేక మ్యాచ్ ల్లో రుజువు చేసింది.
శృంగారం అనేది స్త్రీ, పురుషులు ఏకాంతంగా జరుపుకునే క్రీడ. ఇద్దరి మధ్య జరిగే అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడది ఆటగా మారబోతోంది. ఆ ఆటకూడా పోటీగా మారబోతోంది.
చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ఐదోసారి కైవసం చేసుకుంది ఈ జట్టు. ధోని సారధ్యంలోని సీఎస్కే జట్టు ఐపిఎల్ టైటిల్ ఐదోసారి గెలిచిన రెండోజట్టుగా రికార్డు సృష్టించింది.
రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ భారత్ జట్టులోకి తీసుకుంటుందని భావిస్తున్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో జడేజా ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగలడని వివరించాడు. అతని బ్యాటింగ్ ఎంతగానో మెరుగుపడిందని తెలిపాడు. బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి అతనిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. జడేజా కంటే అశ్విన్ చాలా నైపుణ్యం ఉన్న మెరుగైన టెస్ట్ బౌలర్ అనడంలో సందేహం లేదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం అమెరికాలో కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లు నిర్వహించేందుకు అవసరమైన స్థాయిలో వసతులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రో వార్డ్ రీజినల్ పార్క్ ఒకటి కాగా, టెక్సాస్ లోని మూసా స్టేడియం రెండోది.
ఈ సీజన్ ఆయనకీ చివరి సీజన్ అనుకున్నారు కానీ, మరొక్క సీజన్ కూడా ధోని ఆడే ఛాన్స్ ఉందని, స్వయంగా ఆయనే తెలిపాడు. కాళ్లకు సంబంధించిన ముఖ్యమైన సర్జరీ చేయించుకున్న ధోని,కొన్ని రోజుల తర్వాత పరిస్థితి చూసి వచ్చే IPL సీజన్ ఆడాలా? వద్దా అనేది నిర్ణయించుకుంటాడట. ఇది ఇలా ఉండగా ధోని ఇప్పటికే సినీ రంగం లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
ఓవల్ మైదానంలో భారత్ ఆస్ట్రేలియా జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఇక్కడ భారత్ ఇప్పటి వరకు 14 టెస్టు మ్యాచ్ లు ఆడింది. ఈ మ్యాచ్ లన్ని ఇంగ్లాండ్ తో ఆడినవే. ఐదింటిలో ఇంగ్లాండు జట్టు విజయం సాధించగా, రెండు మ్యాచ్ ల్లో ఇండియా గెలుపొందింది.
కామెరూన్ గ్రీన్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న క్రికెటర్ల పేర్లలో ఇది ఒకటి. ఈ ఆస్ట్రేలియా సంచలన పేస్ ఆల్ రౌండర్.. బ్యాట్, బంతితో ఉత్తమ ప్రదర్శన చేస్తూ తక్కువ కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
జాతీయ జట్టుకు ఆడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కమిన్స్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడటం తనకు ఎప్పుడూ ప్రత్యేకమని, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా జాతీయ జట్టుకు ఆడాలని ఉందన్నాడు. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని, దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ పేరుతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కాబోతోంది.
వీరిలో శ్రీకర్ భరత్ ఇప్పటికే అరంగేట్రం చేయగా, ఇషాన్ కిషన్ టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో అతనికి అవకాశం వస్తుంది ఏమో అని పలువురు అంటున్నారు.
ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అనగానే ప్రధానంగా భారత బ్యాటర్లకు, కంగారు బౌలర్లకు మధ్య పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. 2021 లోనూ అంచనాలను అందుకోలేక, ఒత్తిడికి నిలబడలేక టీమ్ ఇండియా బ్యాటర్లు విఫలమయ్యారు.
ఈ జంట వివాహానికి ధోనీ రాలేడని తెలుసుకుని.. చెన్నై జట్టు ట్రోఫీ నెగినప్పుడే ధోని ఆశీర్వాదాన్ని తీసుకుంది. టైటిల్ నెగ్గిన రోజే ధోని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.