Anasuya Bharadwaj: అనసూయకు రాత్రి పిచ్చెక్కుతుందట. వాళ్ళ ఆయన భరద్వాజ్ ఊరిలో లేకపోవడనే దీనికి కారణం. ఆయన అవుట్ ఆఫ్ టౌన్ వెళ్లిన ప్రతిసారి ఇదే నరకం అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అనసూయకు భరద్వాజ్ అంటే పిచ్చ ప్రేమ. ప్రతి భార్యకు భర్త అంటే ప్రేమ ఉంటుంది. అయితే అనసూయకు కొంచెం ఎక్కువ ఉంది. ఆయనంటే అంత ఇష్టం కాబట్టే అయిన వాళ్ళను, తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకుంది. ఇంటర్లోనే భరద్వాజ్ తో అనసూయకు […]
Teaser for ‘Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీర మల్లు’. కెరీర్ లోనే మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ పీరియాడికల్ జానర్ లో సినిమా చేస్తుండడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి..దానికి తోడు పవన్ కళ్యాణ్ నుండి 5 ఏళ్ళ తర్వాత వస్తున్న డైరెక్ట్ సినిమా.. అనగా అజ్ఞాతవాసి […]
Pawan Kalyan Jalsa movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా జల్సా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 సినిమాగా నిలిచింది..అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ఈ సినిమా […]
Victory Venkatesh in Jati Ratnalu 2: గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సినిమాలలో ఒకటి జాతి రత్నాలు..నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..ఈ సినిమా విడుదల సమయం లో ఓవర్సీస్ మార్కెట్ పూర్తిగా డౌన్ లో ఉంది..అలాంటి సమయం లో కూడా ఈ సినిమా అమెరికా లో 1 […]
Sivatmika Rajashekhar: స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ షార్ట్స్ ధరించి పబ్లిక్ లో చక్కర్లు కొడుతున్నారు. ట్రెండీ వేర్ లో సూపర్ హాట్ గా తయారైన శివాత్మిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఆమె షేర్ చేయగా ఫ్యాన్స్ మతిపోయి కిరాక్ కామెంట్స్ చేస్తున్నారు. ఫైర్ ఎమోజీస్, హార్ట్ సింబల్స్ పోస్ట్ చేస్తున్నారు. తరచుగా శివాత్మిక ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆమెకో ప్రత్యేకత ఉంది. ఎటువంటి మేకప్ లేకుండా బయటకు వచ్చేస్తారు. […]
Pushpa 2 Shooting: ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. పైగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. ఈ క్రమంలో పుష్ప డైలాగ్స్ ను, పోస్టర్స్ ను రాజకీయ […]
Salman Khan – Puri Jagannath: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి హీరోయిజమ్ లో సరికొత్త కోణం ని ఆవిష్కరించిన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బద్రి సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఇతను తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు..అప్పట్లో ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఎదో కొత్త రకం హీరోయిజమ్ ని చూసిన అనుభూతి కలిగింది..ఇక ఆ తర్వాత ఎన్నో సెన్సషనల్ బ్లాక్ […]
Allu Arjun Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని పుష్ప కి ముందు, పుష్ప కి తర్వాత అని విభజించడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అప్పటి వరుకు టాలీవుడ్ టాప్ 5 హీరోలలో ఒకడిగా నిలిచినా అల్లు అర్జున్ ఫేట్ ని పాన్ ఇండియన్ లెవెల్ లో మార్చేసిన సినిమా ఇది..ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియన్ లెవెల్ లో ఒక పేరు కాదు..బ్రాండ్..ఆయన ఏమి చేసిన సెన్సషనల్ గా మారిపోతుంది..ముఖ్యంగా […]
Nagababu warning: మెగా బ్రదర్స్ లో ఏ అవసరం వచ్చినా నాగబాబు ఉంటాడు. చిరంజివి, నాగబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురు అన్నదమ్ములన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరు హీరోలు కాగా నాగబాబు నిర్మాతగా మారారు. ఎవరి రంగంలో వారు రాణిస్తున్నారు. ఇప్పటికి సినిమాలు తీస్తూ మెగాస్టార్ చిరంజీవి తన ఉనికి చాటుతున్నాడు. ఇక పవన్ కల్యాణ్ విషయం చెప్పనక్కరలేదు. తెలుగు సినిమా రంగాన్ని ఊపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అన్నదమ్ముల అవినాభావ సంబంధం గురించి […]
Tollywood Movie: మనం తరచుగా సినిమాలు చూస్తుంటాం. సినిమాల్లో అన్ని విషయాలు మేళవింపు ఉంటేనే మజా ఉంటుంది. హాస్యం, వినోదం, ప్రేమ అన్ని మిళితమై ఉంటేనే సినిమా విజయవంతమవుతుంది. దర్శకుడు ఇవన్నీ చూసుకుని కథ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే దర్శకుడు చెప్పిందే వేదం. అతడు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. అందుకే దర్శకుడు సినిమాకు నావ. అతడు ఎలా చెబితే అలా చేయడమే నటుల పని. కానీ తెరమీద అన్ని రసాలు […]
Surprise from Liger: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలయికలో లైగర్ సినిమా వస్తోంది. అందరి అంచనాలు నిజం చేస్తూ సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. దీంతో లైగర్ పై ఇప్పటికే అభిమానుల్లో ఆతృత నెలకొంది. పూరీ జగన్నాథ్ సినిమాలు వాణిజ్యపరంగా విజయం సాధిస్తుంటాయి. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం నుంచి నేటి లైగర్ వరకు ఎన్నో వైవిధ్యాలు చూపిస్తూ సినిమా సినిమాకు క్రేజీ పెరుగుతోంది. రామ్ హీరోగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో […]
Varun Tej with the Heroine: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జోడీగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని చెబుతున్నారు. ఆ సినిమాల్లో నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారట. భవిష్యత్ తో వీరిద్దరు లవర్స్ అవుతారని ఆనాడే చెప్పారట. అంతగా ఆ సినిమాల్లో […]
Puri Liger OTT deal: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ మూవీ విడుదల కానుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. విడుదలకు రెండు రోజుల ముందు వరకు కూడా టీం పర్యటనలు చేయనుంది. విజయ్ దేవరకొండ వెళ్లిన ప్రతి […]
Ram Charan NTR RRR Movie: ఆర్ఆర్ఆర్ మేనియా మొదలైంది. అమెరికాలో ప్రీమియర్స్ ఒకరోజు ముందే పడబోతున్నాయి. దీంతో ఆ ఎక్సట్ మెంట్ అందరిలోనూ నెలకొంది. అందరికంటే ముందే ట్విట్టర్ లో ఆర్ఆర్ఆర్ టాక్ బయటకు రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు అగ్రహీరోలు.. పైగా టాలీవుడ్ ను ఏలుతున్న రెండు అగ్ర ఫ్యామిలీల హీరోలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ మూవీపై ఆయా అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఏమాత్రం ఎవ్వరు ఎక్కువైనా.. […]
Dog Birthday: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందంటారు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత ఉండటం చూస్తుంటాం. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుంటారు. దినసరి కూలి పనులు చేసుకునే సాధారణ వ్యక్తి ఓ కుక్కకు ప్రాధాన్యం ఇచ్చి దాని పోషణ బాధ్యతలు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాని కోసం తన కుటుంబ సభ్యులను కాదని వేరే ఇల్లు తీసుకుని నివాసం ఉండటం విశేషం. కర్ణాటకలోని షిమోగా పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్ అనే వ్యక్తికి కుక్కలంటే ఇష్టం. హోటల్ […]
Rani Poonam Pandey: బూతుల రాణి పూనమ్ పాండే గురించి ఎంత అని చెప్పాలి ? ఏమి అని చెప్పాలి ? ఆమె బోల్డ్ లోకంలో తిరుగులేని మహారాణి. అయితే, ఆ మహారాణికి గతేడాది పెళ్లి అయింది. ఆమె భర్త పేరు సామ్ బాంబే. అతగాడు ఎంత ధీరుడు అంటే.. పెళ్లి అయిన మూడో రోజే బూతుల రాణి పూనమ్ పాండేని పిచ్చకొట్టుడు కొట్టాడు. తనను దారుణంగా కొడతాడా ? అంటూ కసితో రగిలిపోయి.. పూనమ్ అతన్ని […]
Naga Chaitanya: చైతు – సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇప్పటి వరకు ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై ఏమి మాట్లాడలేదు. అయితే, మొదటిసారి సమంతతో తన విడాకులపై నాగచైతన్య స్పందించాడు. ‘మేము విడాకులు తీసుకున్నాక సంతోషంగా ఉన్నాం అని, నేను హ్యాపీగా ఉన్నాను, సమంత కూడా చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చైతు చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా మేము […]