కరోనా మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచం బెంబెలెత్తిపోతుంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. ఈ మహమ్మరి దాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడిపోతున్నాయి. కరోనాను చైనా లాక్డౌన్ వంటి కఠిన చర్యలు అమలు చేయడం ద్వారా కట్టడి చేయగలిగింది. అయితే చైనేతర దేశాలు కరోనా దాటికి అతలాకుతలం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12లక్షల70వేలకు పైగా కరోనా పాజిటిల్ కేసులు నమోదుకాగా 69వేల మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు పాకిస్తాన్లోనూ కరోనా […]
కరోనా.. కరోనా.. కరోనా.. ప్రపంచమంతా కరోనా జపం చేస్తోంది. ఈ మహమ్మరి పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపుతోంది. సామాన్యుడి దగ్గరి నుంచి రాజవంశీకుల వరకు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. పేద దేశం నుంచి అగ్రరాజ్యం వరకు అన్నిదేశాలకు పాకి విలయతాండవం సృష్టిస్తుంది. తాజాగా లిబియా మాజీ ప్రధాని మృతిచెందడం శోచనీయంగా మారింది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. కరోనా దాటికి […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 60 వేలు దాటింది. ఏప్రిల్ 2న 50 వేలకు చేరిన కోవిడ్ మరణాలు.. రెండు రోజుల్లోనే మరో పదివేలకుపైగా పెరిగాయి. ప్రస్తుతం కరోనాకు బలైన వారి సంఖ్య 62 వేలకు చేరువలో ఉండగా.. యూరప్ దేశాల్లోనే 40 వేల మందికిపైగా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఇటలీ, స్పెయిన్, అమెరికా, బ్రిటన్‌లలో అత్యధిక కోవిడ్ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇటలీలో 14,681 మంది కరోనా మహమ్మారికి బలి […]
చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తుంది. ఈ వైరస్ ప్రపంచలోని అన్ని దేశాలకు పాకింది. ఈ వైరస్ పేరుచెబితే దేశాలన్నీ వణికిపోతున్నాయి. పేద, ధనిక దేశాలు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కరోనా విజృంభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులను చూస్తే భయాందోళనలు నెలకొంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి విలవిలలాడిపోతుంది. అందమైన ఇటలీ దేశం శవాలదిబ్బను తలపిస్తుంది. ఇక బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో రాజకుటుంబాలే కరోనా బారినపడ్డాయి. దీంతో కరోనా […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పది లక్షలు దాటేసింది. రెండు లక్షల మందికి నయమవ్వగా 53వేల మందికి పైగా మృతిచెందారు. భారత్ లో 2,088 కేసులు నమోదవ్వగా 156 మంది స్వస్థత పొందారు. 56 మంది మృతిచెందారు. భూమ్మీద దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్ ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. అమెరికా, స్పెయిన్, బ్రిటన్ లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా బాధితుల్లో పావు వంతు అమెరికన్లే కావడం కలవరపెడుతోంది. అక్కడ మరణాల […]
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగులవరంలో గ్రామ వలంటీర్ల అరాచకం పారాకాష్టకు చేరింది. తెలుగు దేశం పార్టీకి ఓటేశారన్న కారణంతో 13 మందికి పెన్షన్లు ఇవ్వకుండా మూడు నెలలుగా ఇబ్బంది పెట్టారు. లబ్ధాదారులు గ్రామంలో నివసించడం లేదంటూ తప్పుడు నివేదికలు పంపారు. పెన్షన్ డబ్బులను తిరిగి ప్రభుత్వానికి జమ చేశారు. పెన్షన్లు అందరికీ ఇస్తూ తమకెందుకు ఇవ్వడంలేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తే.. ఆన్ లైన్‌లో తప్పుగా నమోదైందని వలంటీర్లు మభ్య పెట్టారు. అనుమానం వచ్చిన బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి […]
చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం బెంబెలెత్తిపోతుంది. కరోనా వైరస్ క్రమంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఇక్కడ.. అక్కడ అన్న తేడా లేకుండా 200పైగా దేశాల్లో కరోనా మహమ్మరి పాకింది. అయితే ఇప్పుడు ప్రపంచంలోని కరోనా సోకని దేశాలు ఏవైనా ఉన్నాయా? అని వెతికితే మాత్రం ఓ తొమ్మిది దేశాలు కరోనా ముప్పు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఈ దేశాలు కరోనాను కట్టడి చేయగలిగాయి. ఈ […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లోనూ నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ట్రంప్ ఈసారి ర్యాపిడ్ విధానంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ విధానంలో పరీక్ష నిమిషంలోనే పూర్తవుతుంది. పావుగంటలో ఫలితం వస్తుంది. ఇది ఎంతో బాగుందని, చాలా సులభతరమని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తొలిసారి గత నెల రెండోవారంలో ఇన్వాసిస్ పద్ధతిలో కరోనా […]
కరోనా వైరస్ నుంచి మానవాళిని కాపాడే ఔషదాన్ని తాము తయారు చేశామని అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘డిస్ట్రిబ్యూటెడ్ బయో’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ జాకబ్ గ్లాన్ విల్లె వెల్లడించారు. గతంలో సార్స్ వైరస్ ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన యాంటీ బాడీస్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఐదుగురితో కూడిన తన బృందం కరోనా వైరస్‌పై విజయం సాధించిందని, సార్స్ ను అంతం చేసిన యాంటీ బాడీస్ కరోనాపైనా పని చేశాయని, డాక్టర్ […]
దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ బారిన పడి భారత సంతతి చెందిన వైరాలజీ శాస్త్రవేత్త మృతి చెందారు. గీతా రాంజీ (64) హెచ్ఐవీ ప్రివెన్షన్ రీసర్చ్ టీమ్ కు లీడర్ గా ఉన్నారు. వ్యాక్సిన్ సైంటిస్ట్ అయిన ఆమె… వారం క్రితమే లండన్ నుంచి డర్బన్ కు తిరిగొచ్చారు. ఆమెలో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఆమె మృతి పట్ల సౌతాఫ్రికా మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ […]
ప్రపంచం అంతా కరోనా వైరస్ దాటికి విలవిల్లాడి పోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి అమెరికా , ఇటలీ , స్పెయిన్ , ఇరాన్ , దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలను వణికిస్తోంది ఇక ఇండియా లో కూడా కరోనా ప్రభావం బాగానే ఉంది అని చెప్పాలి. ఇంతవరకు సుమారు 1100 మందికి పైగా కరోనా బాధితులు లెక్క తేలగా 31 మంది దాకా మరణించారు .ఇదిలా ఉండగా మన దాయాది దేశమైన పాకిస్తాన్ లో […]
కరోనా వైరస్ దెబ్బతో వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ఇక ఈ సంవత్సరం జరిగే అవకాశం లేదు. వచ్చే ఏడాది జులై 23వ తేదీన మొదలుపెట్టి ఆగస్టు 8వ తేదీన ముగించాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్ నిర్వాహకులు భావిస్తున్నట్టు జపాన్ మీడియా చెబుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు విశ్వక్రీడలు జరగాల్సి ఉంది. ఆ సమయంలో జపాన్‌లో వేసవి కాలం. అయితే, కరోనా ప్రభావంతో వీటిని […]
చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. ప్రపంచంలోని 200దేశాలకు కరోనా పాకింది. కరోనా మహమ్మరి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా ఎఫెక్ట్ తో అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. కరోనా నివారణ చేసే పరిశోధనలకు విరాళం అందించేందుకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ దంపతులు ముందుకొచ్చారు. కరోనా వైరస్ నివారణ కోసం చేసే పరిశోధనలకు 25మిలియన్ డాలర్లు(రూ. 187కోట్లు) విరాళంగా ఇస్తున్నట్లు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా […]
ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తున్న మహమ్మరి కరోనా(కోవిడ్-19). ఈ వైరస్ బారినపడిన ప్రజలు మృత్యువాతపడుతున్న సంఘటనలు ఇప్పటివరకు చూశాం. అయితే ఈ మహమ్మరి పరోక్షంగా ప్రజల ప్రాణాలను బలగొనడం మొదలైట్టింది. జర్మనీ దేశంలో కరోనా ధాటికి ఆర్థిక వ్యవస్థ అతలాకూతలమైంది. దీనిని తట్టుకోలేక జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి థామస్ షాఫర్(54) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా […]
కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్ నగరం కోలుకున్నది. రెండు నెలల లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్టు చైనా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దాదాపు 63 రోజులపాటు లాక్‌డౌన్‌కు గురైన ప్రజానీకం ఒక్కసారిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నంత భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు కోటి పది లక్షల జనాభా ఉన్న వూహాన్.. జనవరి మొదటివారం నుంచి వార్తల్లోకెక్కింది. తొలి కరోనా వైరస్ నమోదుతో వూహాన్ నగరంపై చైనా ప్రభుత్వం దృష్టిసారించింది. లాక్‌డౌన్ ప్రకటించి ప్రజలను ఇండ్లకే పరిమితం చేసింది. రోడ్లను బ్లాక్ చేశారు. […]
చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్ 200పైగా దేశాలకు సోకింది. కరోనా దాటికి అమెరికా, ఇటలీ, స్పెయిన్, చైనా వంటి అగ్రదేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలోనే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కరోనా మహమ్మరితో స్పెయిన్ యువరాణి మరియా థెరిసా(86) మృతిచెందింది. కరోనా వైరస్ కు ఆమె చికిత్స చేయించుకుంటున్నప్పటికీ మరియా థెరిసా మృతిచెందాడం అందరినీ షాకింగ్ కు గురిచేసింది. స్పెయిన్ యువరాణి […]
వెంటనే కరోనా వైరస్ నుండి బైటపడలేని పక్షంలో ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు దుర్భరంగా మారే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నేడు హెచ్చరించింది. కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలోకి అడుగుపెట్టిన్నట్లు నేడు అధికారికంగా ప్రకటించింది. కరోనా ప్రభావం యావత్ ప్రపంచంపై తీవ్ర స్థాయిలో ఉందని, దీని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రానున్న రోజుల్లో దీని ప్రభావం భారీగా ఉండబోతోందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జీవా వెల్లడించారు. 2020-21 […]