ఆత్మహత్యలను పరిష్కరించే విస్తృత కార్యక్రమాలను రూపొందించడం వలన ఆత్మహత్యల రేటును తగ్గించవచ్చు. పౌరులందరూ ఆత్మహత్యల నివారణే మన అంతిమ లక్ష్యంగా భావించాలి.
దాదాపు ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా వైరస్ కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది. మిలయన్ల మంది శరీరాల్లో ప్రవేశించి అల్ల కల్లోలం చేసింది. సంవత్సర కాలంగా కరోనా వైరస్ ఊబిలో చిక్కుకున్న జనం గత కొద్ది నెలలుగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని తెలుస్తోంది. వ్యాక్సిన్ల ప్రభావం.. బాధితులు తీసుకుంటున్న జాగ్రత్తలతో పాటు వైద్యులు తయారు చేసిన మెడిసిన్ కరోనా పూర్తిగా ఆవహించకపోవడానికి కారణమని తెలుస్తోంది. అయితే కరోనా ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వైరస్ సోకిందని నిర్దారించారు. […]
ఏపీ జనాభాలో ప్రబలంగా.. రాజకీయాలను మార్చేలా ఉన్న కాపులు ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారు. వీరికంటే తక్కువగా ఉన్న రెడ్లు, కమ్మల చేతుల్లో ఎందుకు ద్వితీయ శ్రేణి నేతలుగా మారిపోతున్నారు. కాపులకు రాజ్యాధికారం ఎందుకు దక్కడం లేదు. మెగాస్టార్ చిరంజీవి కాపుల కోసం వచ్చాడు. కానీ బలంగా ఉన్న కమ్మలు, రెడ్ల కుళ్లు రాజకీయాలకు తాళలేక ప్రజారాజ్యం కాడి వదిలేసి కాంగ్రెస్ లో కలిపేసి రాజకీయ సన్యాసం చేశాడు. ఇక ఆయన తమ్ముడు పవన్ వచ్చాడు. ధైర్యంగానే నిలబడుతున్నాడు. […]
రాష్ట్రంలో ఎన్నికలు నడుస్తున్నాయంటే ప్రభుత్వం డమ్మీ అయిపోయి.. ఎలక్షన్ కమిషన్ యాక్టివ్ అవుతుంది. రాజ్యాంగబద్ధ అధికారాలన్నీ ఆయనకు వస్తాయి. సరిగా ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ఎస్ఈసీ తనకు ఇష్టం వచ్చినట్లు అధికారులను బదిలీ చేస్తూనే ఉన్నారు. అయితే..ఈ బదిలీలు ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా.. లేకున్నా ఈసీ ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి. ఎంతటి వారైనా అమలు చేసి తీరాల్సిందే. Also Read: అందుకేనా కాపులతో పవన్ భేటీ..! ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితి గతంలోనూ ఒకసారి ఎదురైంది. అప్పుడు […]
పబ్జీ.. చైనా గేమ్. గేమ్ చైనాదే అయినా.. ఇండియాలో ఆ గేమ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 10 ఏళ్ల కుర్రాడి నుంచి 30 ఏళ్ల యువకుడి వరకు పబ్జి ప్రియులే. ఎవరి ఫోన్లో చూసినా ఈ గేమ్ ఉండాల్సిందే. గ్రూపులుగా విడిపోయి మరీ గేమ్ ఆడడం హ్యాబీ. అయితే.. ఇంత క్రేజీ ఉన్న గేమ్‌ను ఇటీవల కరోనా నేపథ్యంలో మన దేశంలో బ్యాన్ చేశారు. దీంతో అప్పటి నుంచి అలాంటి గేమ్ కోసమే మన […]
‘కులం నీకు ఏమిచ్చింది.. కొట్టుకోవడానికి మనుషులను ఇచ్చింది.. చంపుకోవడానికి ప్రత్యర్థులను ఇచ్చింది’ అని కొందరు కుల ఛాందసవాదులు వెర్రిగా మాట్లాడుతారు. నేడు కులాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు లేవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉపన్యాసాలలో మాత్రమే కులరహిత రాజకీయాలు మాట్లాడతారు కానీ తెరవెనుక అంతా కులంతో ముడిపెట్టి రాజకీయం నడుపుతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కులరహిత రాజకీయాలే నడపాలని మనసా వాచా భావించి ఉండవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవి సాధ్యపడవనేది వాస్తవం. […]
ట్రంప్.. నిన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్. ఆది నుంచి ఎంత వివాదస్పద లీడరో.. చివరి నిమిషంలోనూ అంతకంటే రెట్టింపు స్థాయిలో వివాదస్పదుడయ్యాడు. చివరకు ఆయనపై అభిశంసన పెట్టే వరకూ పరిస్థితులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. నిన్నటితో అమెరికాలో ఆయన శకం ముగిసింది. కొత్త పొద్దు పొడిచింది. జో బైడెన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. Also Read: తొలిరోజే జోబైడెన్ సంచలన నిర్ణయాలివీ.. అమెరికాలో ఇప్పుడు చరిత్రాత్మక సభ కొలువుదీరింది. కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. చరిత్రలో […]
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సీఎం గిరీ.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈసారి ఆ ప్రచారం మరింత పీక్స్‌కి చేరింది. గతంలో చాలా సార్లు కేటీఆర్ సీఎం అని వినిపించినప్పటికీ పార్టీ పట్ల కొంత అసంతృప్తిలో ఉన్న వారిని ఏకతాటి పైకి తెచ్చేందుకు బ్రేక్ పడినట్లు సమాచారం. అందుకే.. ఇప్పుడు వారు కూడా ఏకంగా కేటీఆర్‌కు పగ్గాలు […]
తెలంగాణ సీఎం కేసీఆర్ గుట్టుమట్లు అన్నీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎలా తెలుస్తున్నాయని.. ఏదో కేసీఆర్ ఇంట్లో ఉండి చూసినట్టే కేసీఆర్ రహస్యాలన్నీ బండి ఎలా చెబుతున్నాడు? ఆయనకు కేసీఆర్ విషయాలు లీక్ చేస్తున్నదెవరు? ఇలాంటి అనుమానాలు బోలెడు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు వెళ్లాడన్నది బయటపెట్టాడు. Also Read: ఎల్ఆర్ఎస్ పై హైకోర్టు సంచలన నిర్ణయం […]
కేసీఆర్ స్థానంలో ఆయన తనయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇదే ప్రచారం గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఊహాగానాలకు ఆజ్యం పోసింది. విశ్వసనీయతను పెంచింది. Also Read: నర్సింగ్ యాదవ్ చివరి కోరిక తీరకుండానే చనిపోయారట! “కేటిఆర్ ముఖ్యమంత్రి కావచ్చు. ఖచ్చితంగా, అది జరగవచ్చు. […]
చంద మామ కథ చదివిన. హృదయం కదిలించిన సన్నివేశం.. నా మనుసులో చాలా రోజుల నుండి ముసురుకుంటున్న ముచ్చట. ఇదే విషయం లో మీతో పంచుకోవాలని రాస్తున్న. సైనికులు వాళ్ళ జీవితాలను తమ దేశం కోసం ఫణంగా పెట్టి దేశ రక్షణ చేస్తున్నారు. దేశం ఏదైనా,మనిషి గుంపులు గా ,గణాలు గా, జనపధాలుగా, జీవించి రాజ్యం లో సమాజాలుగా బతుకుతున్న క్రమం లో తమ తమ రక్షణ కోసం సైనిక వ్యవస్తను ఏర్పాటు చేసుకున్నారు. దేశాలు సరిహద్దులు […]
“ఇందాక మందారచెట్టుకున్న ఒకే ఒక పువ్వు అప్పుడే పక్కనున్న తులసి చెట్టు లాగేసుకుందే?” వీధిలో వాకింగ్ చేస్తోంటే, ఒక స్కూల్ టీచరు ఇంటిముందు సహచరి ఆగి బాధపడింది. ఈ దేశంలో ఇంతే. ప్రతి పక్షి, జంతువు, మొక్క, వస్తువు, మనిషి, ప్రాంతం.. ఇట్లా ప్రతీదీ అయా విషయాల్లో తమ ప్రత్యేకతని కలిగివుంటాయి. కానీ ఈ దేశంలో మాత్రం గొప్పవైపోతాయి, పవిత్రతని ఆపాదించుకుంటాయి, మహిమాన్వితమైపోతాయి. లేని విలువని లాగేసుకుని, ఇతరుల విలువని దొంగిలించి.. అవి ఉన్నతమైనవిగా పూజలందుకుంటూ వుంటాయి. […]
తెలంగాణ ఉద్యమ సేనాని.. స్వరాష్ట్రాన్ని సాధించిన ధీశాలి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదేమో.. తెలంగాణ నూతన రాష్ట్రంగా కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నాడు దేశవ్యాప్తంగా అందరి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఏకంగా కేసీఆర్ పథకమైన ‘రైతుబంధు’ను మోడీ సర్కార్ కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ అంటూ అమలు చేస్తోంది. అయితే అదంతా గతం.. Also Read: దేశ ప్రజలందరూ ఊపిరిపీల్చుకోండి..! గతమెంతో ఘనం అన్నట్టుగా రెండోసారి అధికారంలోకి వచ్చాక […]
హైదరాబాద్ పాతబస్తీలో గల చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ,, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఆకస్మిక పర్యటన రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. కవిత, ఆమె టిఆర్ఎస్ అనుచరులు.. తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి చార్మినార్ వద్ద ఉదయం 5.30 గంటలకు భోగి ఉత్సవంలో పాల్గొన్నారు. వారు చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో భోగి మంటలు ఏర్పాటు చేశారు, తెలంగాణ పాటలు పాడారు. కవిత అందరి శ్రేయస్సు.. మంచి ఆరోగ్యం […]
కాళ్లు నావి కాదు..చెప్పులు నావి కాదు.. నడిచేది మాత్రం నేనే అన్నట్టుగా తయారైంది ప్రధాని నరేంద్ర మోడీ తీరు.. కేంద్రంలోని చమురు సంస్థలకు విచ్చలవిడిగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించి ఇప్పుడు అవి సామాన్యుడి నడ్డి విరుస్తున్నా ఆ తప్పు వాటిదేనంటూ కేంద్రంలోని మోడీ సర్కార్ తప్పించుకుంటోంది. భారం మాత్రం ప్రజలపై నెలనెలా భారీగా పడుతోంది. Also Read: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్ తాజాగా లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరువవుతోంది. పెట్రోల్ ధరలు కొత్త గరిష్టానికి […]
ఒక్క ఎకరం.. ఒక్క గుంట భూమి దగ్గరే ఇద్దరు అన్నదమ్ముల మధ్య.. లేదా పక్కపక్క వాళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. మరి అలాంటిది ఒకటి కాదు రెండు.. వంద కాదు.. రెండొందలు అంతకన్నా కాదు.. ఏకంగా రెండు వేల ఎకరాలు సివిల్ వివాదాల్లో నలుగుతున్నాయి. వాటిపై కబ్జారాయుళ్ల కన్నుపడడం కామన్ కదా..! కోట్ల విలువ చేసే జాగా ఎక్కడ కనిపించినా కబ్జాదారులు వదిలిపెడతారా..! అందుకే.. ఈ హత్యలు.. ఈ అపహరణలు. Also Read: భార్గవ్ రామ్ కోసం […]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎప్పుడూ మిస్టరీనే.. అప్పట్లో కరోనా సోకిందని.. ఆయన ఫాంహౌస్ లో సీరియస్ గా ఉన్నాడని వార్తలు వచ్చాయి. 15 రోజులు కేసీఆర్ కనిపించలేదు. అయితే సడెన్ గా మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. తాను సుబ్బరంగా ఉన్నట్టు మీడియా ముందు చెప్పాడు. Also Read: జగన్ ను లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఇక అప్పట్లో కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని.. అందుకే కేటీఆర్ ను సీఎం చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటిని […]