తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి ఇళయరాజాను స్వయంగా కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇళయరాజా రాకతో కాన్ఫరెన్స్‌లో సంగీతహోరులో ప్రేక్షకులు తడిసి ముద్దవ్వడం ఖాయమని అధ్యక్షుడు అంజయ్య చౌదరిలావు అంటున్నారు.
ఆస్టిన్ దాని శక్తివంతమైన సంగీత దృశ్యం, రుచికరమైన ఆహారం మరియు వెచ్చని వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంతో సహా దేశంలోని కొన్ని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు కూడా ఈ నగరం నిలయంగా ఉంది, ఇది ప్రపంచంలోని టాప్ 50 విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఉంది.
ఈ కమిటి వారు విద్య, వైద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, క్రీడా, సాహిత్య, కళల, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సంఘ సేవ, తానా సేవ తదితర రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని "తానా అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్" ఇచ్చి ఘనంగా సత్కరిస్తారు.
ఉత్తర అమెరికాలోని 50 నగరాల్లో జరుగుతున్న అన్న ఎన్టీఆర్ శతవసంతాల సంబరాల్లో భాగంగా డెలావేర్ ఎన్నారై టీడీపీ కమిటీ అధ్వర్యంలో నిర్వహించిన సభకి శతాధిక అభిమాన కుటుంబాలు (100 మంది కి పైగా) షడ్రుచుల వంటకాలను తమ స్వహస్తాలతో తయారు చేసుకొచ్చి మరీ సభలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
అట్లాంటా మహానగరంలో 2008 లోనే NTR Trust స్థాపించి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు ఒక ఎత్తైతే, ఇప్పుడు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, అన్న స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 100వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన తీరు మరొక ఎత్తు అయ్యింది.
. వీటి గురించి అమెరికా ఈకామర్స్ సంస్థలు గొప్పగా ప్రచారం చేస్తున్నాయి. "చాలా అందమైన డెకర్‌తో కూడిన సాంప్రదాయ భారతీయ మంచం"గా వర్ణిస్తున్నాయి.
సూర్యపేట జిల్లా నేరేడు చర్ల గ్రామానికి చెందిన తాటికొండ నర్సిరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ఐశ్వర్య. పలు కారణాల వల్ల హైదరాబాద్ కు వీరు షిప్ట్ అయ్యారు. దీంతో హైదరాబాద్ లోని సరూర్ నగర్ లోని మాతృశ్రీ కళాశాలలో ఐశ్వర్య ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉన్నతవిద్య కోసం పెరుగుతున్న ఆదరణ ను దృష్టికి లో ఉంచుకొని అనేక కొత్త కళాశాలలు , విశ్వవిద్యాలయాలు మరియు వృత్తిపరమైనసంస్థలు స్థాపించబడ్డాయి అని తెలిపారు .
అమెరికాలోని డాల్లాస్‌లో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువ. అమెరికా వెళ్లిన వారు ఇక్కడే స్థిరపడ్డారు. తాటికొండ ఐశ్వర్య కూడా టెక్సాస్‌లోని ఓ సంస్థలో ఆమె ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది.
జూన్ 2వ తేదీన బంగా ప్రపంచ బ్యాంక్ సారథిగా పగ్గాలు చేపడతారు. అప్పటి నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు.
ప్రవీణ్ గుట్టు మొత్తం థాయిలాండ్ పోలీసులు సీజ్ చేసిన లాగ్ బుక్స్ లో ఉంది. ఆ నాలుగు రోజులు జూదం ద్వారా జరిగిన లావాదేవీల విలువ 500 కోట్ల దాకా ఉంటుంది. అక్కడి పోలీసులు సీజ్ చేసిన 40 దాకా లాగ్ బుక్స్ లో మొత్తం వివరాలు ఉన్నాయి.
ప్రతి ఏటా ఉత్తర అమెరికా సంఘం (తానా) మహాసభలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను పిలిచి ఆడంబరంగా జరుపుతుంటారు.
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కృత్రిమ మేథ ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. అయితే దీనిని పూర్తిగా నమ్మితే మానవజాతి వినాశనం తప్పదని, మనిషికి మాత్రమే సొంతమైన సృజనాత్మకత అంతమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
DTA ఉగాది ఉత్సవాలు ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా అమెరికాలోని డెట్రాయిట్ లో నిర్వహించారు.
చికోటి ప్రవీణ్ మొదటి నుంచి ఈ తరహా అసాంఘిక కార్యకలాపాల నిర్వహణలో సిద్ధహస్తుడు. గతంలో టాలీవుడ్ నటిమణి ఈషా రెబ్బతో కలిసి శ్రీలంక, నేపాల్ దేశాల్లో కేసినో నిర్వహించేందుకు ఆమెను ప్రచారకర్తగా ఎంచుకున్నాడు. ఇందుకు ఆమెకు భారీగానే ముట్ట చెప్పాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ప్రవీణ్ కు దగ్గర సహితురాలు.
ఈ మొత్తం వ్యవహారంలో గెలిచింది కోర్టుకెక్కిన ఆ ముగ్గురేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్లనే ఓటింగ్ హక్కు ఇవ్వనన్న బోర్డ్ కోర్టులో తీర్పు ఎలా ఉంటుందోనన్న అనుమానంతో వారికి ఓటు హక్కు ఇచ్చింది.
Visa : వేసవి కాలం వచ్చేసింది. సెలవులు ఇచ్చారు. దీంతో దేశంలోని విదేశాల్లోని పలు ప్రాంతాలు చుట్టి రావాలని అందరు చూస్తుంటారు. కానీ వీసా, పాస్ పోర్టు లేని కారణంగా వెళ్లలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో వీసా, పాస్ పోర్టు లేకున్నా కొన్ని దేశాలు మనం చుట్టి రావచ్చు. దీంతో వాటిని సందర్శించేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు మనం తిరిగే దేశాలు ప్లాన్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. గాబరా పడకుండా నిదానంగా వాటిని […]