సాధరణంగా బంగాళం దుంప తొక్కలను తీసేసి లోపల గుజ్జుతో కర్రీని తయారు చేసుకుంటారు. బంగాళ దుంపను టమాటాతో పాటు మిక్స్ కర్రీ చేసుకుంటాం. అలాగే బంగాళం దుంపతో నోరూరించే చిప్స్ ను తయారు చేసుకుంటూ ఉంటారు.
క్లాసిక్ మష్రూమ్ వంటకం యొక్క అసమానమైన రుచి మీరు ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నా, రుచికరమైన భోజనాన్ని అందించినా, లేదా మీ అతిథులను ఆకట్టుకోవాలనుకున్నా,
పిల్లలు ఆరోగ్యంతోపాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారం అందించడం ద్వారా శక్తి అందుతుంది. ఇష్టంగా తింటారు. ఇందు కోసం రుచికరమైన రాగి కుకీలలు, మిక్స్డ్ వెజిటబుల్ మిల్లెట్ ఉప్మా ఉపయోగపడతాయి.
Things to keep at Home: మనదేశంలో వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే చీపురును లక్ష్మిదేవినిగా భావిస్తారు. చీపురును ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది. దీంతో చీపురును ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. దానికి ఓ ప్రత్యేక స్థానం కేటాయించుకోవాలి. ఎప్పుడు కూడా యజమానికి చీపురు కనిపించకుండా ఉంచడమే మంచిది. నియమాలు పాటించకపోతే మనకు నష్టాలే వస్తాయి. దీంతో చీపురును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయడం సమంజసం […]
Corona Remedies : ఈ కరోనా రాకతో ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతుంది. మానవజాతికి ప్రశాంతత కరువైంది. రెండేళ్లుగా ఈ మహమ్మారి మనుషులను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే, వరల్డ్ వైడ్ గా లక్షల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కోల్పోతూనే ఉన్నారు. వైద్య శాస్త్రం ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు యుద్ధం చేయాల్సి వస్తోంది. ఎంత కృషి చేస్తున్నా… కరోనా తన రూపం మార్చుకుంటూ సవాల్ విసురుతూనే ఉంది. తాజాగా వచ్చిన ఒమిక్రాన్ ముచ్చెమటలు పట్టిస్తూనే […]