ఫోన్ పే ఈ నిర్ణయం తీసుకోవడంతో కార్పొరేట్ ప్రపంచంలో ఒక్కసారిగా సంచలనం చెలరేగింది. మరి దీనిపై యాపిల్, గూగుల్ ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
ఫేబుక్ తమ లోగోలో చాలా సూక్ష్మమైన మార్పులు చేసింది. లోగోలోని ‘ఎఫ్’ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అలాగే లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది.
జియో ఎయిర్ ఫైబర్‌ను అధికారికంగా లాంఛ్ చేసింది రిలయన్స్ జియో. ఎయిర్ ఫైబర్ ఒక వైర్లెస్ డివైస్ దీంతో ఇంట్లో ఉన్న ఎన్ని డివైజ్‌లకు అయినా వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇంతకుముందు, వాట్సాప్ వినియోగదారులను గరిష్టంగా 15 మంది పాల్గొనేవారితో గ్రూప్ కాల్‌లను ప్రారంభించడానికి అనుమతించింది. మొదట కేవలం 7 గురికే అవకాశం ఉండేది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది. తన యూజర్లను ఆకట్టుకునందుకు యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ పీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.
ఐఫోన్ 15 మోడల్ 6.1 అంగులాల స్క్రీన్, ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగులాల స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ రెండింటిలో ఏ16 బయోనిక్ చిప్, ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ప్లే, డైనమింగ్ ఐలాండ్ కలిగి ఉంటుంది.
4 సంవత్సరాల పాటు తిండి, నిద్ర, జీవనం మొత్తం చంద్రుడి కోసమే కేటాయించింది. సభ్యులు కొంతమంది ఇళ్లకు వెళ్లడం కూడా మానేశారు.
ఐటీ కారిడార్ లో అయితే కోటి దాకా చెల్లించాల్సి వస్తోంది. దానికి అనుగుణంగానే అద్దెలు కూడా భరించలేనంత స్థాయికి వెళ్లిపోయాయి.
కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ప్రయోగం.. పూర్తి స్థాయిలో విజయవంతం అయితే అమెరికానే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టడం ఖాయం.
ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లి ఉపరితలంపై తీసిన తొలి చిత్రాలను భూమి పైకి పంపింది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోయిన కాసేపటికే ల్యాండర్ మాడ్యూల్ ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది.
చంద్రయాన్_3 ప్రయోగం ద్వారా జాబిల్లి గురించి తెలుసుకునేందుకు మార్గం మరింత సుగమం అవుతోందని ఇస్రో సంబరపడుతోంది. యావత్ జాతి మొత్తం చంద్రుడి కక్ష్యలో దిగిన చంద్రయాన్_3 అప్డేట్స్ ను తీసుకునేందుకు ఎప్పటికప్పుడు ఆసక్తి ప్రదర్శిస్తోంది.
గెలాక్సీ ప్లిఫ్ 5 కొనుగోలు చేసేవారికి రూ.20 వేల క్యాష్ బ్యాక్ ప్రయోజనాలున్నాయి. ఈ రెండు కూడా 9 నెలల నో కాస్ట్ తో ఈఎంఐ ఆప్షన్ ను కేటాయించారు.
మన ఫోన్ ను వాడుతున్న సమయంలో మన డేటా అంతా ఇతరుల చేతుల్లోకి వెళ్లే రోజులివి. అయితే అందరి డేటాను దొంగిలించకపోయినా కొందరు ముఖ్యమైన వారి పర్సనల్ డేటాను కొందరు హ్యాక్ చేస్తున్నారు. ఇలా వివరాలు సేకరించి బ్యాంకు అకౌంట్లు ఇతర ఫైనాన్స్ విషయాలను సేకరిస్తున్నారు.
వాట్సాప్ కు అడిక్ట్ అయిన వాళ్ళు ఒక్క గంట సేపు పని చేయకపోతే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెటా సంస్థ ఈ యాప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్‌లైన్‌లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) లైట్ ద్వారా రోజువారీ లావాదేవీల పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచింది. మొత్తం పరిమితి రూ.2,000ను యథాతథంగా కొనసాగించింది.
చందమామ చుట్టూ చక్కర్లు కొడుతున్న చంద్రయాన్–3 వ్యోమనౌక కక్ష్యను మరోసారి తగ్గించారు. చంద్రుడికి దగ్గరగా 174 కిలోమీటర్లు, దూరంగా 1,437 కిలోమీటర్ల దూరంలో ఉండే దీర్ఘ వృత్తాకార చంద్ర కక్ష్యలోకి చంద్రయాన్–3ని ప్రవేశపెట్టారు.
కోల్కతాకుచెందిన శరణ్య భట్టాచార్య అనే 22 ఏళ్ల విద్యార్థిని తనకు వచ్చే నెలవారీ ఆదాయానికి దాదాపు 90 శాతం మేర కోతపడుతోందని సామాజిక మాధ్యమాల వేదికగా చెప్పుకొచ్చింది.