చికెన్ అనగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీని మాసం పీసులు చాలా మెత్తగా.. టేస్టీగా ఉంటాయి. అందువల్ల ఎక్కువగా చికెన్ తో కూడా ఐటమ్స్ తింటూ ఉంటారు.
కూర వండేటప్పుడు కాస్త టేస్టీ కోసం కొత్తిమీర, పూదీన వేస్తుంటాం. కానీ మెంతి కూడా చాలా మంది వాడుతారు. కొందరు మాత్రం దీనిని పట్టించుకోరు. అయితే మెంతిలో ఉండే ప్రయోజనాల గురించి తెలిస్తే విడిచిపెట్టరు.
ఈ మాసంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడు, మిగతా 15 అధ్యాయాలు విష్ణువు ప్రాధాన్యతను తెలియజేస్తాయి.
ప్రపంచంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక రుగ్మతలతో బాధపడుతూ ఉంటాడు. కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. కొందరు పనుల ఒత్తిడి వల్ల సుఖ నిద్ర పోలేరు.
చిన్న పిల్లలకు కొందరు టైట్ గా ఉండే దుస్తులు వేస్తారు. పెద్దవాళ్లు అయితే వారి సమస్యను తెలుపుతారు. కానీ చిన్న పిల్లలకు చెప్పడం రాదు. దీంతో వారు కంటిన్యూగా ఏడుస్తూ ఉంటారు. ఈ విషయం అర్థం కాక చాలా మంది తల్లులు చిరాకు పడుతుంటారు.
అమెరికాలోని టులానే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ వారు ఉప్పు తినేవారిపై తాజాగా పరిశోధణ నిర్వహించరు. మొత్తం 4 లక్షల మందిని వీరి పరిశోధనలకు ఉపయోగించుకుని వారి ఆహారపు అలవాట్లు, వారికి వచ్చే వ్యాధులను గమనించారు.
పూర్వీకులు చీకటి తొలగకముందే నిద్రలేచేవారు. ఉదయం పనులన్నీ సూర్యోదయానికి ముందే చేసేవారు. ఆ తరువాత ఎవరి పనులకు వారు వెళ్లేవారు. సాయంత్రం 7 గంటల తరువాత ఎవరూ మెళకువ ఉండేవారు కాదు.
మహిళల్లో బరువు అధికంగా పెరగడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అమెరికా పరిశోధన సంస్థ తెలిపిన ప్రకారం బరువు అధికంగా ఉన్న వారిలో గర్భాశయం, రొమ్ము, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
పడక విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.లేకుంటే ఈ ప్రభావం వారిపై పడి భవిష్యత్ లో వారి జీవితంపై ఈ ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలం మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దీంతో సాంప్రదాయ ఆహారానికి బదులు వెస్ట్రర్న్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. మరోవైపు వాతావరణంలో కాలుష్యం తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
Indian Counsil Of Medica Research (ICMR) నిత్యం మానవ ఆరోగ్యంపై పరిశోధనలు చేస్తూ ఉంటుంది. 2019 నుంచి 2022 వరకు ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా సమయంలో ఐసీఎంఆర్ పేరు బాగా వినిపించింది.
స్త్రీలకు ఉన్నట్టుగా పురుషులలో ముందస్తుగా వ్యాధిని గుర్తించే స్క్రీనింగ్ విధానాలు లేవు. పురుషులలో రొమ్ము క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలు.. వయసు అనేది ముఖ్యమైన అంశం.
ప్రేమ లేదా పెళ్లి ద్వారా ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒక్కటవుతారు. తమ భిన్న మనస్తత్వాలతో కలిసి జీవిస్తారు. ఒకరు ఒకరి మనస్తత్వాన్ని మరొకరు అర్థం చేసుకొని భాగస్వామి తమకు వ్యతిరేకంగా ఉన్నా సర్దుకుపోతూ ఉంటారు.
చలికాలంలో పాదాలు మాత్రమే కాకుండా మిగతా చోట్ల చర్మం పగుళ్లు ఏర్పుడుతంది. శరీరంలోని వేడి బయటకు వెళ్లే క్రమంలో ఇలా ప్రత్యేక ప్రదేశాల్లో పగుళ్లు ఏర్పడుతాయి.
నేటి కాలంలో ఇంట్లోనే కాకుండా హోటళ్ళలోనూ స్పైసీ ఫుడ్ ను అందుబాటులో ఉంచుతున్నారు. టేస్టీ కోసం ఇందులో రకరకాల పదార్థాలతో పాటు కారంను కూడా అధికంగా వేస్తున్నారు. ఎర్రటి కారం తో పాటు కాస్త ఘాటు కోసం పచ్చి మిర్చిని యాడ్ చేస్తున్నాను.
పూర్వకాలంలో రాళ్ల ఉప్పును ఎక్కువగా వాడేవారు. ఆ కాలంలో ఇప్పడు లభించే ప్యాకెట్ ఉప్పు లభించేది కాదు. దీంతో కొందరు సముద్రం వద్ద పండించిన ఉప్పును నేరుగా తీసుకొచ్చి గ్రామాల్లో అమ్మేవారు.
నేటి కాలంలో పెద్దలతో పాటు పిల్లల మెదడు చురుగ్గా ఉండాలి. చురుకైన మెదడుతోనే అన్నీ పనులు చేయగలుగుతారు. మెదడు అలా చురుగ్గా ఉండాలంటే కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం..