ఐసీఎంఆర్ కరోనా మహమ్మారి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు పిడుగులాంటి వార్త చెప్పింది. వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో ఐదు నెలల్లో యాంటీబాడీలు తగ్గిపోతే మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉందంటూ సంచలన ప్రకటన చేసింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సైతం మళ్లీ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. వైరస్ నుంచి కోలుకున్న వాళ్లు మాస్క్ ధరించడం, […]
ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ప్రజల్లో భయాందోళనను తగ్గిస్తున్నాయి. శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో కరోనా వైరస్ కు పుట్టగొడుగులతో చెక్ పెట్టవచ్చని తేలింది. శాస్త్రవేత్తలు తొలిసారి ఒక యాంటీవైరల్ ఔషధ ఆహారాన్ని తయారు చేసి సక్సెస్ కావడం గమనార్హం. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఈ ఫుడ్ సప్లిమెంట్ ను తయారు చేసింది. యాంటీ ఆక్సిడెంట్లు […]
తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మకు ఈసారి శోభ తగ్గింది. ఓవైపు కరోనా.. మరోవైపు భారీ వర్షాలతో తెలంగాణలో పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్లో వివిధ జిల్లాలకు చెందిన వారు ఈపాటికే తమ సొంత ఊళ్లలోకి వెళ్లి సందడి చేసేవారు. ఇక నగరంలోనూ బతుకమ్మ ప్రారంభం నుంచి వారం రోజుల పాటు సందడిగా ఉండేది. కానీ కరోనా ప్రభావంతో పండుగ వాతావరణం కనిపించడం లేదు. దసరా వస్తుందంటే ఇటు ప్రజలకు, అటు వ్యాపారాలకు ఉన్న ఊపు ఈ […]
‘ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శాస్త్రవేత్తలు తయారు చేసిన మరో కరోనా వ్యాక్సిన్ సక్సెస్ అయింది. వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలోని సినోటాక్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనని వెల్లడైంది. పావో పాలో బూటాంటాన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. చివరి దశలో 9,000 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ […]
మారుతున్న మనుషుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు మనుషులు రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ సక్రమంగా అందితే మాత్రమే మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని నిత్యం వేధిస్తూ ఉంటాయి. విటమిన్లు, పోషకాలు అందితే వైరస్ లు, బ్యాక్టీరియాలు దాడి చేసినా ఇమ్యూనిటీ వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించగలం. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన వాటిలో అయోడిన్ కూడా ఒకటి. దేశంలో చాలామంది అయోడిన్ లోపం […]
భారత్ లో మార్చి నెల తొలి వారం నుంచి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా విజృంభించిన తొలినాళ్లలో చాలామంది మే నెల చివరినాటికి ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చని భావించారు. అయితే రోజులు గడుస్తున్నా ఈ వైరస్ కట్టడి మాత్రం సాధ్యం కాలేదు. పలు దేశాలు కఠిన లాక్ డౌన్ ను అమలు చేయడం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించినా ఆ దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమై ప్రజలను టెన్షన్ పెడుతోంది. మరి భారత్ […]
ప్రస్తుతం మార్కెట్ లో మనకు రకరకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వంటనూనెలో మనం ఏ ఆయిల్ ను ఉపయోగిస్తాం..? ఏ ఆయిల్ మానకు ఆరోగ్యాన్ని ఇస్తుంది..? అనే సందేహాలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ లను ఎక్కువగా మనం వంటల్లో వినియోగిస్తాం. వీటితో పాటు ఆవ నూనెను కూడా చాలామంది వంటల్లో వినియోగిస్తారు. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఆవనూనె వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని తేలింది. […]
గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో.. తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని అంటుంటారు. ఇప్పుడు ఏపీలో తుంగభద్ర పుష్కరాలకు టైం వచ్చేసింది. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కోవిడ్ వైరస్ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే వారి సంఖ్యను ముందే అంచనా వేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. Also Read: జగన్ లేఖలు అమిత్ షాకే ఎందుకు..? పుష్కరాలను విజయవంతం చేసేందుకు రూ.199.91 కోట్లు […]
ఈ మధ్య కాలంలో యువతను ఎక్కువగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. కొందరికి తమ అలవాట్ల వల్ల రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పట్టకపోతే మరి కొందరికి ఆరోగ్య సమస్యలు నిద్ర పట్టకపోవడానికి కారణమవుతూ ఉంటాయి. అయితే వైద్యులు మాత్రం నిద్ర పట్టకపోవడం అనే సమస్యను తేలికగా తీసుకోవద్దని తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎవరైతే హాయిగా నిద్ర పోగలుగుతారో వాళ్లు మాత్రమే మిగిలిన సమయంలో ఎనర్జీతో […]
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరినీ వేధించే ఆరోగ్య సమస్యల్లో జలుబు కూడా ఒకటి. ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా జలుబు త్వరగా తగ్గదు. వర్షం పడుతున్నా, వాతావరణం చల్లగా ఉన్నా జలుబు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జలుబు చిన్న ఆరోగ్య సమస్యే అయినప్పటికీ ఈ సమస్య వల్ల పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సాధారణ జలుబు ఉన్నవాళ్లు జింక్ బిళ్లలు చప్పరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలను […]
మనలో చాలామంది కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే ఎక్కువసార్లు కాఫీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకున్నట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది తలనొప్పి సమస్యతో బాధ పడితే కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే వైద్యులు కాఫీ ఎక్కువగా తాగితే తలనొప్పి సమస్య తగ్గకపోగా ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. కాఫీ అంటే మరీ ఇష్టం ఉంటే రోజుకు రెండుసార్లు మాత్రమే తాగాలని అంతకు మించి తాగవద్దని వెల్లడిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు […]
ప్రపంచ దేశాల ప్రజలను కరోనా వైరస్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుంది. అయితే గతంలో కొందరు శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టినా పెద్దగా ఫలితం ఉండదని.. కరోనాకు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వార్తల గురించి స్పష్టతనిచ్చింది. కరోనా కు ఇతర […]
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని వరద బాధితులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి, కృష్ణ వరదల వల్ల ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి 500 రూపాయలు అందజేసేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులు జారీ చేయగా ఈరోజు నుంచి అధికారులు స్వయంగా వెళ్లి బాధితులకు సాయం అందించనున్నారు. విశాఖ పట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ముంపు బాధితులకు […]
భారత్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారిని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వచ్చిన విషయం మరింత భయాందోళనకు గురి చేస్తోంది. వైద్య నిపుణులు కరోనాను తగ్గించడానికి వాడే మందుల వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు చెప్పారు. కరోనా చికిత్సలో భాగంగా వినియోగిస్తున్న స్టెరాయిడ్స్ వల్ల కోలుకున్న వారిలో కంటిచూపు […]
మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం వల్ల చాలామంది మొటిమల సమస్యతో బాధ పడుతున్నారు. టీనేజర్స్ ను ఎక్కువగా మొటిమల సమస్య వేధిస్తూ ఉంటుంది. మొటిమలు పోయినా మొటిమల వల్ల ముఖంపై వచ్చిన మచ్చలు అలాగే ఉండిపోతాయి. అమ్మాయిలు, మహిళలు మొటిమల కోసం రకరకాల క్రీములు వాడినా చాలా సందర్భాల్లో ఆ క్రీముల వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఆయిల్ ఫేస్ ఉన్నవాళ్లను ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా […]
గతేడాది డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రజలు మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న దేశాల్లో మాత్రమే కొత్త కేసులు నమోదు కావడం లేదు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో నేటికీ లాక్ డౌన్ అమలవుతున్నా లాక్ డౌన్ వల్ల ప్రజలకు […]
సాధారణంగా ఎవరైనా బాధ పడితే వాళ్ల కంటి నుంచి నీళ్లు మాత్రమే వస్తాయి. అయితే ఆ బాలిక కంట్లో మాత్రం కన్నీటికి బదులుగా రక్తం కారుతోంది. కడప జిల్లా పులివెందులకు చెందిన బాలిక అరుదైన సమస్యతో బాధ పడుతోంది. ఇప్పటివరకు శరీరంలో వేడి పెరిగితే చెవి, ముక్కు, నోటి నుంచి రక్తం వస్తుందని చాలా మందికి తెలుసు. అయితే కంటి నుంచి రక్తం కారడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. ఇదొక అరుదైన సమస్య అని.. బాలిక […]