మాంసాహారంతో చీజ్ కలుపుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్ కు సంబంధించిన కొన్ని వంటకాల్లో చీజ్ ను ఉపయోగిస్తారు. సాధారణంగానే చీజ్ ఎక్కువగా రుచి ఉంటుంది.
చలికాలం అనగానే ముసుగేసుకొని పండుకోవాలని అనిపిస్తుంది. కానీ కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఎంతటి చలినైనా తట్టుకోగలుగుతారు. వాటిలో పల్లిలు ప్రధానమైనవి. పల్లీలు పచ్చివి తినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు.
పొద్దంతా కష్టపడి రాత్రి వచ్చిన తరువాత కాస్త రిలాక్స్ కావాలని చూస్తారు. ఇలా స్నేహితులతో, ఇంట్లో వారితో మాట్లాడుతూ సమయం గురించి ఆలోచించరు. కొందరు ఇతర వ్యాపకాల వల్ల సమయం వృథా చేసి తినే సమయం దాటిన తరువాత భోజనం చేస్తారు.
నేటి కాలంలో ప్రతి ఒక్కరిది బిజీ లైఫే. తాము చేసే పనుల్లో ఏమాత్రం తీరిక లేకుండా ఉంటున్నారు. దీంతో వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి తీసుకొస్తుంటారు. ప్రతిరోజూ కూరగాయలు కొనడం సాధ్యం కాక ఇలా చేస్తున్నారు.
జుట్టులో ఉండే దుమ్ము ధూళి పోవడానికి కొందరు రెగ్యులర్ గా తల స్నానం చేస్తారు. అయితే సాధారణ తలస్నానం కంటే ప్రతిరోజూ షాంపు పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
ప్రమాదాల కారణంగా చాలా మందికి బ్లడ్ పోతుంది. అలాగే కొన్ని అనారోగ్య కారణాల వల్ల రక్తం అవసరం ఉంటుంది. ఒక్కోసారి అత్యవసరంగా బ్లడ్ కావాల్సి ఉంటుంది. కానీ అవసరమున్న వారికి సరిపోయే విధంగా బ్లడ్ అందుబాటులో ఉండకపోవచ్చు.
మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే రెప్పలు పడిపోతుంటాయి. నిద్రపోవాలన్న ఆకాంక్ష వైపు అడుగులు వేస్తుంటాయి. మనం తీసుకునే ఆహారం, జీర్ణ ప్రక్రియలో వివిధ అంశాలు నిద్రను తెచ్చి పెడతాయి.
యూరోపియన్ హార్ట్ జనరల్ లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. పెద్దవారు రోజుకు కనీసం 9 నుంచి 9.30 గంటలు కూర్చుంటున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు.
హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లయిన తరువాత కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులకు కట్టుబడి ఉండాలి. భార్య లేదా భర్త లు నచ్చకపోయిన తరుణంలో వారు విడిపోవడానికి కొంత సమయం ఇస్తారు.
తలనొప్పి గురించి చాల మంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది రాను రాను మైగ్రేన్ కు దారి తీస్తుంది. తలనొప్పి క్రమంగా పెరుగుతుందంటే ఇది ఆ స్టేజికి వెళ్లే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుడ్డుతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గుడ్డును ఉడికించో లేదా ఆమ్లెట్ గా వేసుకుని తింటారు. అయితే ఈ రెండింటిలో ఏది మనకు మేలు చేస్తుంది
కొన్ని పాత్రల లోహాలు ఆహారంలోకి చేరి వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని వారి అధ్యయనంలో తేలింది. వంటసమానులో క్యాడ్మియం, నికోల్, క్రోమియం, కాపర్ ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయట.
ఆ మహాశివుడికి ఏది ఇష్టమో దాన్ని సమర్పించి ఆయన అనుగ్రహం పొందుతున్నారు. ఇక శివుడికి బిల్వ వృక్షం ఆకులన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వులపై సైంటిఫిక్ నేమ్ ఏగిల్ మార్మెలోస్.
రాత్రిళ్లు చిన్నారులు నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతారు. అర్దరాత్రి మెళకువ రావడం లేదా.. మధ్యలో మెళకువ రావడం వంటి సమస్యలు వస్తాయి. అందుకు కారణం వారు పడుకునే ముందు చాక్లెట్ తినడమే.
చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వండే పదార్థాల కంటే బయట కనిపించే ఆహార పదార్థాలు రుచిగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో వేడిగా ఉండే ఆయిల్ పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది.
పురాణాల ప్రకారం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఉదయం 3 నుంచి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం అంటారు. వీలైతే ఈ సమయంలో స్నానం చేయాలి. మగవారు లేదా ఆడవారు ఎవరైనా ఈ సమయంలో స్నానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు.
మంచి పుస్తకం మంచి స్నేహితుడి లాంటివాడు అని అంటారు. పుస్తకం చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మంచి కథల పుస్తకం చదవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. దీంతో ఇష్టమైన బుక్ ను ప్రతి రాత్రి పడుకునే ముందు చదువుకునే అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.