కొన్ని ప్రముఖ విషయాల్లో వరసిద్ధి వినాయకుడి ముందు ప్రమాణం చేయిస్తారు. ఇలా చేసిన వారిని నమ్ముతారని చెబుతున్నారు.
విశాఖ నగరం నలుమూలలతో పాటు ఉత్తరాంధ్ర నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. 117 అడుగుల భారీ గణనాథుడిని దర్శించుకుంటున్నారు.
దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేసామని.. పలు దేవాలయాల నుంచీ సిబ్బంది ని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తామని కర్నాటి రాంబాబు తెలిపారు.
సృష్టి, స్థితి, లయలనే మూడు దశలూ వినాయక పూజలో కనిపిస్తాయి. ఈ మూడింటికీ విరుద్ధంగా పూజ సాగిందంటే అందులో ఏదో కృత్రిమత్వం మొదలైందనే అర్థం.
భక్తుల సంకటాలు హరించే కరుణమూర్తి ఇతడు. సంతోషం ఆనందంతో జీవితాలలో సంతోషం, వెలుగును నింపే వాత్సల్య మూర్తి సంకటహర గణపతి.
అపరియుగంలో ఒకనాడు శ్రీకృష్ణుడిని చూడడానికి నారదుడు వస్తాడు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. వినాయక చతుర్థి కావడంతో చంద్రుడిని చూడరాదు కనుక నేను వెళ్ళిపోతానని కృష్ణుడితో నారదుడు అంటాడు.
అయినవిల్లి గణేశుడు గరిక, నారికేళ ప్రియుడు. ఇక్కడ స్వామిని గరికతో విశేషంగా పూజిస్తారు. భక్తులు తమ సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని వెళ్లి అది తీరగానే మళ్ళీ వినాయకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
ప్రధాన శిల్పి రాజేంద్రన్ తో పాటు ఖైరతాబాద్ భారీ గణపతి తయారీలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. విగ్రహం తయారీ పనులు 81 రోజులపాటు జరిగాయి.
వినాయక ఉత్సవాల 11 రోజులలో దాదాపు 20 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుంటారు. దేశం మొత్తం వినాయక ఉత్సవాలు ఒక ఎత్తు అయితే ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు మరొక ఎత్తు.
గణేశుడి ఆరాధనలో గరిక లేకుంటే అసంపూర్ణంగా పరిగణిస్తారు. శ్రీ గణేషుడికి గరిక చాలా ప్రియం. దానికి సంబంధించిన అనేక కథలు మన మత గ్రంథాలలో కూడా కనిపిస్తాయి.
గణపతి నవరాత్రుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనిక రంగులు లేకుండా, కనీసం మట్టితోనూ సంబంధం లేకుండా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల్లో కర్ర వినాయకులు కొలువుదీరుతారు.
ఈ సంవత్సరం వినాయకచవితి సెప్టెంబర్ 18న నిర్వహిస్తారని అంటున్నారు. మరికొందరు 19న జరుపుకుంటామని చెబుతున్నారు. ఏ రోజు జరుపుకున్నా వినాయకుడికి ప్రత్యేక పూజ చేసేవారు మొదట శుచి శుభ్రతతో మెలగాలి.
అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం 6 గంటలకి కర్టెన్ రైజర్ తో వేడుకలు ఆరంభమయ్యాయి. కార్యక్రమాలలో మొదటి భాగంగా ప్రధాన దాతలు సుబ్బు కోట గారు, విజయ్ గుడిసెవా , ఉదయభాస్కర్ కొట్టే, శ్రీని బయిరెడ్డి, రావు రెమ్మల, రాజేష్ కళ్లేపల్లి, సూర్య & సత్య తోట తదితురులని సత్కరించారు.
ప్రస్తుతం మార్కెట్లో, ఆన్లైన్లో కలర్ ఫుల్ రాఖీలు, రకరకాల డిజైన్లతో ఎన్నో ఫ్యాన్సీ రాఖీలు మనల్ని ఆకట్టుకుంటాయి. అయితే అన్ని శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు.
రాఖీ రక్షణకు సూచన.. ఆనాడు చిన్న దెబ్బకు తన చీర చించి కట్టినందుకు కృష్ణుడు ద్రౌపదిని కురు సభలో జరగబోయే అవమానం నుంచి కాపాడాడు. ఈ పండుగను భారతీయులు ఎంతో ప్రాముఖ్యతతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణుల కోసం ప్రత్యేకంగా కానుకలు కూడా ఇస్తారు.
2023 ఆగస్టు 30న రాఖీ నిర్వహించుకోవాలని కొందరు పురోహితులు చెబుతున్నారు. కానీ గురువారం మాత్రమే నిర్వహించాలని మరికొందరు వాదిస్తున్నారు.
దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లో ఈ ఆలయం ఉంది. చమోలి జిల్లాలో ఉన్న మహా విష్ణువు గుడి అయిన వంశీనారాయణ(బనీ నారాయణ్) దేవాలయం ఏడాది మొత్తం మూసి ఉంటుంది.