Suvival From Corona : కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత గడగడలాడించిందో తెలుసు. ఇది మనకో గుణపాఠం నేర్పింది. అజాగ్రత్తగా ఉంటే అంతేసంగతి. చాలా మంది ప్రాణాలు తోడేసింది. నాలుగు దశలు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. దీని వల్ల కరోనా అంటేనే అందరికి భయం పట్టుకునేది. ఈ క్రమంలో వైరస్ అందరిని పలక రించింది. తన ప్రతాపానికి బలి చేసింది. కరోనా ప్రభావానికి ఎంతో నష్టం సంభవించింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున […]
Sania Mirza Retirement: టెన్నిస్ కు మనదేశంలో ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని దశాబ్దాల క్రితం అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు..దీంతో క్రీడాకారుల్లో భవిష్యత్తుపై భరోసా ఉంటుందని ఆశలు ఉండేవి కావు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె టెన్నిస్ ను కెరియర్గా ఎంచుకుంది. ఎన్నో ఆటంకాలను అధిగమించింది. అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. తాను ఎరిగింది. ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. తన అకాడమీ భవిష్యత్తు తారలకు శిక్షణ ఇస్తోంది. సానియా మీర్జా. తన కెరియర్ లో […]
Covid Travel Rules India: కోవిడ్ చైనాలో కనీవిని ఎరుగని ఉత్పాతాన్ని సృష్టిస్తోంది. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వృద్ధులు నరకం చూస్తున్నారు. స్మశాన వాటిక లకు రోజు వందల సంఖ్యలో మృతదేహాలు వస్తున్నాయి. ఎన్ని కేసులు నమోదవుతున్నాయో చైనా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ… అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ మనదేశంలో ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది.. ఇందులో భాగంగా ముక్కు ద్వారా వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. […]
Corona 4th Wave On India: మాయదారి కరోనా మనల్ని వదలడం లేదు. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ ధాటికి రెండేళ్లు వృథాగా పోయాయి. కరోనా లాక్ డౌన్ పేరిట అందరూ అన్నీ వదిలేసి ఇంట్లోనే ఉండాల్సని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగ ఉపాధి కరువైంది. ఇప్పటికే దేశం రెండు బలమైన వేవ్ లను అనుభవించింది. సెకండ్ వేవ్ భారత్ లో మరణమృదంగం వినిపించింది.ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోయాయి. శవాలతో స్మశానాలు నిండిపోయాయి. నదుల్లో కరోనా […]
China Covid: కొద్ది రోజులుగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసిన చైనాలో ఇప్పుడు వైరస్ ఉత్పాతం జరుగుతున్నది. వృద్ధులు నరకం చూస్తున్నారు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం రోగులతో ఆసుపత్రులు కిటికిటలాడుతున్నాయి. గంటలపాటు నిరీక్షిస్తే తప్ప ఆసుపత్రుల్లో బెడ్ దొరకడం లేదు. స్మశాన వాటిక లకు రోజు వందల్లో శవాలు వస్తున్నాయి. చైనా దేశంలో ఏం జరిగినా బయటకు తెలియదు. కానీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు, ఫోటోలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సాధారణంగా బీఎఫ్. 7 […]
Corona 4th Wave: కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మూడు దశల్లో ప్రజలను ముప్పుతిప్పల పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కరోనా నాలుగో దశ వస్తుందా అనే ఆందోళనలో ప్రజలు నిరంతరం భయపడుతున్నారు. మరోవైపు చైనాలో వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కానీ చైనా మాత్రం వాటిని కరోనా మరణాలుగా పేర్కొనడం లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు చైనా అన్ని రహస్యంగానే ఉంచుతోంది. దీంతో ప్రపంచ మానవాళి భారీ మూల్యం […]
Covid Nasal Vaccine: కరోనా కల్లోలంతో దేశమంతా అట్టుడికిన రోజులు అవీ.. మొదటి వేవ్ ను లాక్ డౌన్ తో తప్పించుకున్న మనం.. రెండో వేవ్ కు బలయ్యాం. చాలా మంది తమ ఆప్తులను కోల్పోయారు. మరణ మృదంగం దేశంలో వినిపించింది. ఆక్సిజన్ కొరత.. మందుల కొరత వచ్చి ప్రాణాలు పోయాయి. అప్పటికింకా వ్యాక్సిన్ రాలేదు. అనంతరం దేశంలో వ్యాక్సిన్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ ను వేసుకున్నారు. నాడు వ్యాక్సిన్ కోసం […]
Work From Home: చైనాలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది. చైనాలో మరణ మృదంగం మోగుతున్న క్రమంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. మరోపక్క భారతదేశంలో కూడా కరోనా ఆందోళన కనిపిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మళ్లీ లాక్‌డౌన్ పరిస్థితి రాకపోవచ్చని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నా.. భరోసా మాత్రం ఇవ్వలేకపోతున్నారు. చైనా పాటిస్తున్న గోప్యత దృష్ట్యా, సబ్ వేరియంట్లు ఎన్ని పుట్టుకొస్తున్నాయో.. మన […]
Steroids Side Effects: 2021లో మనదేశంలో కోవిడ్ ఎలా విజృంభించిందో చూశాం కదా. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడి పోయాయి. ముఖ్యంగా డయాబెటిక్ తో బాధపడుతూ కోవిడ్ బారిన పడినవారు నరకం చూశారు.. అయితే వీరికి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల దేహంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి చాలామంది కన్నుమూశారు. మరి కొంతమంది కోవిడ్ తగ్గినప్పటికీ బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. కొంతమంది కన్నుమూయగా.. మరి కొంతమంది శాశ్వతంగా చూపును కోల్పోయారు. విచ్చలవిడి స్టెరాయిడ్స్ తో.. కోవిడ్ సమయంలో మనదేశంలో […]
China Covid Wave: చైనా.. అదొక ఉక్కు పిడికిలి లాంటి దేశం.. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ ఓ పట్టాన అంతు పట్టదు. అక్కడ ఏం జరిగినా విషయం బయటపడదు. ఆసక్తి కొద్దీ తెలుసుకుందామన్నా ఓ పట్టానా సమాచారం దొరకదు. వాస్తవాల కంటే వదంతులే ఎక్కువగా వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న కొంతమంది తెలుగువారు అక్కడి పరిస్థితులను మాతో పంచుకున్నారు. కరాళ నృత్యం కోవిడ్ పుట్టినిల్లు చైనాలో ఇప్పుడు ఆ వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. […]
Nasal Vaccine Covid: కోవిడ్ చైనాపై విరుచుకుపడుతోంది.. అధికారిక లెక్కలు బయటకు చెప్పడం లేదు కానీ అక్కడ రోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. వందలాది మరణాలు చోటుచేసుకుంటున్నాయి.. ప్రధాన నగరాల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీనికి “బిఎఫ్ 7” అనే వేరియంట్ గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.. ఇది పెద్దగా ప్రమాదకరం కాదని చెబుతున్నప్పటికీ… ప్రజల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.. పైగా చైనాలో నమోదవుతున్న మరణాలు […]
Corona In China: చైనాలో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేసిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో కిట కిట లాడుతున్నాయి. 20 రోజుల్లో 248 మిలియన్ల మందికి కోవిడ్ సోకి ఉండొచ్చని ఒక అంచనా. అంటే చైనా జనాభాలో దాదాపు 18 శాతం మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇదే కొనసాగితే డిసెంబర్ చివరి వారంలో ఒక్కరోజులోనే 3.7 కోట్లకు పైగా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే […]
Nasal vaccine: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే టీకాలు వేసిన నేపథ్యంలో అందరికి టీకాలు వేసినా వైరస్ విజృంభిస్తుండటంతో ఏం చేయలనే దానిపై దృష్టి పెట్టింది. దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా టీకా కు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దేశంలోని అందరికి ఈ టీకా వేసేందుకు సిద్ధమవుతోంి. ఇందులో భాగంగా టీ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో […]
Corona Alert: టిన్.. టిన్.. టీన్..యాత్రికోం కృపియా ధ్యాందీజియే.. ట్రెయిన్ నంబర్.. ప్లాట్‌ఫాం పర్ ఆ చుకిహే.. దేశంలో ఏ రైల్వే స్టేసన్‌కు వెళ్లినా వినిపించే అనౌన్స్‌మెంట్ ఇదే.. ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు భారతీయ రైల్వే ఈ ప్రకటన చేస్తుంది. ఇలాంటి అనౌన్స్‌మెంట్‌ను ఇప్పుడు కేంద్రం దేశంలో పాదయాత్ర చేస్తున్న నేతలకు ఇవ్వబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రూపంలో కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ ద్వారా అందింది.. ‘రాహుల్ జీ కృపియా ధ్యాందీజియే.. […]
Corona Crisis On China: తాను పుట్టిన ఇల్లు చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో తాను తవ్విన గోతిలో తానే పడిన చందంగా మారుతోంది చైనా పరిస్థితి. వైరస్‌ను పుట్టించిన చైనా.. అదే వైరస్‌తో విలవిలలాడుతోంది. అక్కడి వైద్యులు అదుపు చేయలేక చేతులు ఎత్తేశారు. మరణ మృదంగం మోగుతోంది. దహన సంస్కారాలు 24 కొనసాగుతున్నాయి. అయినా శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా చైనాలో రాబోయే మూడు నెలల్లో 10 […]
New Corona Variant On India: కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మామూలుది కాదు. దీంతో ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు. 2020 డిసెంబర్ లో ప్రపంచాన్ని వణికించేందుకు ఆవిర్భవించిన వైరస్ మానవాళిని ఎంతో భయానికి గురి చేసింది. అన్ని దేశాలు దాని ప్రభావానికి గురయ్యాయి. మొదటి నుంచి మూడు దశల వరకు మనుషులను ఆందోళనకు గురిచేసిన మహమ్మారిగా తన కసి తీర్చుకుంది. యువకులు, వృద్ధులు ఎవరిని కూడా వదలలేదు. ఈ దశలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా […]
Corona India: చైనా, అమెరికా, జపాన్, బ్రెజిల్, కొరియా దేశాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను కొత్త వేరియంట్ల గుర్తింపు కోసం పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని ఆదేశించింది.. ఇప్పటికే ఆయా దేశాల్లో రోజుకు 35 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే ప్రస్తుతం చైనాలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది.. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల్లో […]