కరోలా క్రాస్ 2023 మిగతా వెహికిల్స్ కంటే విభిన్నంగా ఉంటుంది. గతంలో జపాన్ లో లాంచ్ చేసిన వెర్షన్ ను పోలీ ఉంటుంది. SUV లల్లో మిడ్ ఇంపాక్ట్ ఆకట్టుకుంటుంది. లాంగ్ జర్నీతో పాటు సౌకర్యవంతమైన సీటింగ్ దీని సొంతం.
ముఖేష్-నీతూ అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ. ఆకాశ్ చిన్నప్పటి నుంచే చురుకైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఓ వైపు ఉన్నత చదువులు చదువుతూనే బిజినెస్ లో మెళకువలు నేర్చుకున్నాడు.
అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంకు గురించి కొంత మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్యాంకు కార్డు ఉన్నవారికి భారీ ఆఫర్ వచ్చింది. అయితే ఇది విదేశీ ప్రయాణికులకే అవకాశం.
హైదరాబాద్ కు 30 కిలోమీటర్ల లోపు కొన్ని ఏరియాల్లో రూ.30 లక్షల లోపే ప్లాట్ అందించేందుకు వెంచర్లు ఏర్ాపటు చేశారు. మల్లంపేటలో ఉన్న ఓ హౌసింగ్ సొసైటీలోని 975 చదరపు అడుగులకు రూ.30 లక్షల రేటు ఫిక్స్ చేశారు.
అయితే మిగతా ఫోన్ల కంటే రెడ్ మీ నోట్ ఫీచర్స్ అద్భుతంగా ఉండడంతో వినియోగదారులు వీటిపై మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా ఇవి 5జీ నెట్ వర్క్ తో పాటు హై లెవల్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.
ఆన్లైన్లో ఉన్న సమాచారం ప్రకారం.. హ్యుందాయ్ ఎక్స్ టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. పవర్ ట్రెయిన్ 82 బీహెచ్ పీ, గరిష్టంగా 114 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాయ్ వీల్స్ తో కూడాని స్క్వేర్డ్ వీల్ దీనికి అమర్చారు. ఫ్రంట్ లో ఎల్ ఈడీ యూనిట్ తరహా హెడ్ లైట్స్ ఉన్నాయి. ఫ్రంట్ లైట్స్ కి ఇవి ఇన్నట్లు డిజైన్ రెండర్ లో తెలుస్తోంది. ఎస్ యూవీ రేర్ లో టెయిల్ టైట్స్ ను కనెక్ట్ చేస్తూ పారామెట్రిక్ పాటర్న్ తో కూడిన గ్రిల్ ఉంటుంది.
ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలెు చేస్తే రూ.2000 డిస్కౌంట్ వస్తుంది. టోటల్ పేమేంట్ కాకుండా ఈఎంఐ ద్వారా కూడా ఫోన్ ను కొనుక్కునే సౌకర్యాన్నీ కంపెనీ కల్పించింది. ఇలా చేయడం వల్ల ఇన్ స్టంట్ గా మరో రూ.2000 డిస్కౌంట్ పొందుతారు. ఇలా దాదాపు ఐదు వేల రూపాయల డిస్కౌంట్ తో రూ.12,999కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
ప్రభుత్వ సబ్సిడీల్లో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ స్కూటర్ ధరలను స్వల్పంగా పెంచినట్టు చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి తమ వంతుగా సాయం అందిస్తున్నట్టు తెలిపారు.
MG గ్లోస్టర్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది రెండు ట్యూన్ స్టేషన్లలో పనిచేస్తుంది. 161 బీహెచ్ పీ, 375 ఎన్ ఎం తో ఒకే టర్బో వెర్షన్, 215 బీహెచ్ పీ 480 ఎన్ ఎం శక్తి ఇచ్చే ట్విన్ టర్బో యూనిట్ ను కలిగి ఉంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతున్న ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తాజాగా వడ్డీ రేట్లను బాగా పెంచేసింది. సంవత్సరం వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకున్నవారికి వడ్డీ రేటును 6 శాతం నుంచి 7 శాతం వరకు పెంచేసింది.
ప్రేరణ ఇంటి పేరు ఝున్ ఝున్ వాలా ను దివంగత స్టాక్ ఎక్స్చేంజ్ ఎనలిస్ట్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కు బంధువు అవుతారని అందరూ అనుకుంటారు.
. ఈ తరుణంలో అత్యధికంగాడబ్బున్న వాళ్లు మాత్రమే కొనుగోలు చేసేవారు. ఒకవేళ ధర తక్కువగా ఉంటే అనుకున్నఫీచర్లు ఉండేవి కావు. అయితే కొన్ని కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో పాటు తక్కువ ధరకు కొన్నికార్లను ఉత్పత్తి చేశాయి. వాటి గురించితెలుసుకుందాం..
ఇక భారత కార్పొరేట్ దిగ్గజాలు గౌతం అదాని, అంబానీ సంపద శరవేగంగా పెరిగింది. ఈ ఇండెక్స్ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో టాప్ 20 కుబేరుల్లో 18 మంది వ్యక్తిగత సంపద హరించుకుపోయింది.
సుందర్ స్టాక్ అడ్వైజరీ తో పాటు టెలిగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ద్వారా రోజువారి కాల్స్, లావాదేవీల పై సలహాలు ఇస్తారు. ఎందుకు గానూ "లేజర్ పే" లింకు ద్వారా చెల్లింపులు స్వీకరిస్తారు.
అత్యధిక మైలేజ్ అందించే బైకుల్లో టీవీఎస్ స్పోర్ట్స్ ఒకటి. వైబ్రేట్ గ్రాఫిక్స్, అల్లాయ్ వీల్స్, స్పోర్టీ కలర్ స్కీమ్స్ తో టీవీఎస్ స్పోర్ట్స్ ఆకట్టుకుంటుంది.109 సిసి ఇంజన్, లీటర్ కు 70 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఇది 8.18 బిహెచ్ పీ పవర్ తో మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఇండియాలో ఈ బైక్ ఇప్పటివరకు 20 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఈ బైక్ ఎక్ష్ షో రూం ధర రూ.63,950 తో విక్రయిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం ఆసియాలో అత్యంత ధనికుడిగా పేరుపొందారు.. అయితే ప్రస్తుతం గౌతమ్ షేర్లు పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఆయన రెండవ స్థానానికి ఎగబాకారు.
2023 మార్చి చివరికల్లా ఎల్ఐసి కి అదాని పోర్ట్స్ లో 9.12 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ లో4.26 శాతం, ఎసిసిలో 6.41 శాతం, అంబుజా సిమెంట్స్ లో 6.3%, ఆదాని టోటల్ గ్యాస్ లో 6.2%, ఆదాని ట్రాన్స్మిషన్లో 3.68%, అతని గ్రీన్ ఎనర్జీలో 1.36 శాతం వాటాలు ఉన్నాయి.