కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. వ్యాపారులు పెట్టుబడుల విషయంలోజాగ్రత్తలు పాటించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
కొన్ని పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల సహకారంతో ఒక పని పూర్తవుతుంది.
భాగస్వామి నుంచి బహుమతిని పొందుతారు. కొత్త పెట్టుబడితే దానిని గోప్యంగా ఉంచాలి. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండేవారికి అనుకూల ఫలితాలు. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.
ఉద్యోగులు కార్యాలయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఏదైనా పని ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు.
ఆర్థిక వ్యవహారాలుఎక్కువగా జరుపుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిని శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటు ఉన్నా నష్టం జరిగే అవకాశం.
ఈ రాశివారిపై నేడు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.
కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని ప్లాన్ వేస్తారు. అనుకున్న విజయం సాధిస్తారు. కొందరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ లో వారితో ప్రమాదాలు ఉండే అవకాశం.
అకారణంగా ఆస్తులను విక్రయించొద్దు. ముఖ్యమైన సమాచారం బాధ కలిగిస్తుంది. యువకులు సరదాగా గడుపుతారు. ఆస్తులు అమ్మాలనుకునేవారి కల నేరవేరుతుంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా మేష రాశి వారు సంతోషంగా ఉంటాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది.
ఉద్యోగులు తమ పనులు చేయడంలో విజయం సాధిస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.
వ్యాపారులకు ప్రతికూల సమయం. కొన్ని పనులు పూర్తి కావాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కష్టానికి తగిన ఫలితం లేక నిరాశ చెందుతారు.జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని వ్యాధులు దరి చేరవచ్చు. కుటుంబంలో చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. సమయం వృథా చేయకుండా అవసరమైన పనులకే వాడుకోవాలి.
వైవాహిక జీవితంలో గొడవలు ఉంటాయి. ప్రియమైన వారితో సంయమనం పాటించడి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం చూసేవారికి అనుకూల సమయం.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఇతరుల నుంచి విలువైన వస్తువులు పొందుతారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఉండే అవకాశం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకాం కన్యారాశి కలిగిన వారికి ఈ నెల రోజులు అంత మంచిది కాదని అంటున్నారు. వీరి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా కూడా నష్టాలు ఎదురవుతాయి. మానసికంగా కుంగిపోతారు.
ఉద్యోగులు కార్యాయలాల్లో అధికారుల మద్దతు పొందుతారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఈ సమయంలో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ రాశివారికి కుటుంబ సభ్యల్లో విభేదాలు రావొచ్చు. కోపాన్నినియంత్రించుకోవాలి. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయాలి. కొన్ని రంగాల వారు చేపట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి.