Trisha Enter to politics: దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాల నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి త్రిష కృష్ణన్..సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగం లో గొప్పగా రాణించిన త్రిష ఆ తర్వాత జోడి అనే సినిమా తో వెండితెర కి పరిచయం అయ్యింది..ప్రశాంత్ – సిమ్రాన్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా లో సిమ్రాన్ స్నేహితురాలిగా నటించింది త్రిష. ఆ తర్వాత సూర్య హీరో గా వచ్చిన […]
Megastar Chiranjeevi Guinness Record: కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరు అని అడిగితే టక్కుమని గుక్కతిప్పుకోకుండా ప్రతి ఒక్కరు ముక్త కంఠం తో చెప్పే హీరో పేరు మెగాస్టార్ చిరంజీవి..ఆయనకీ ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ నేటి తరం స్టార్ హీరోలెవ్వరికి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..తెలుగు సినిమా అంటే చిరంజీవి..చిరంజీవి అంటే తెలుగు సినిమా అనే రేంజ్ బ్రాండ్ […]
Surprise from Liger: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలయికలో లైగర్ సినిమా వస్తోంది. అందరి అంచనాలు నిజం చేస్తూ సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. దీంతో లైగర్ పై ఇప్పటికే అభిమానుల్లో ఆతృత నెలకొంది. పూరీ జగన్నాథ్ సినిమాలు వాణిజ్యపరంగా విజయం సాధిస్తుంటాయి. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం నుంచి నేటి లైగర్ వరకు ఎన్నో వైవిధ్యాలు చూపిస్తూ సినిమా సినిమాకు క్రేజీ పెరుగుతోంది. రామ్ హీరోగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో […]
Puri Liger OTT deal: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ మూవీ విడుదల కానుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. విడుదలకు రెండు రోజుల ముందు వరకు కూడా టీం పర్యటనలు చేయనుంది. విజయ్ దేవరకొండ వెళ్లిన ప్రతి […]
Karthikeya 2 OTT Release: విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకున్న సినిమా నిఖిల్ హీరో గా నటించిన కార్తికేయ 2 చిత్రం..విడుదల ముందు రోజు నుండే భారీ అంచనాలు ఏర్పర్చిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను మొదటి రోజు మొదటి ఆట నుండే అందుకుంది..తెలుగు లో ఈ సినిమా హిట్ అవుతుంది అని మనం అందరం ఊహించి ఉండొచ్చు. Also Read: NTR- […]
Dil Raju pain has no meaning: నిర్మాతల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే వాటిని మీడియానే చెడగొడుతోందని నిర్మాత దిల్ రాజు తెగ ఎమోషనల్ అవుతూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిజంగా నిర్మాతల మధ్య ఐక్యత ఉంటే.. ప్రతి సినిమా రిలీజ్ విషయంలో ఎందుకు రాద్దాంతం జరుగుతుంది?, అలాగే ప్రతి చిన్న సినిమాకి థియేటర్స్ దొరకడం లేదు అని ఎందుకు చిన్న నిర్మాతలు ఆరోపణలు చేస్తున్నారు?, అన్నిటికీ మించి నిర్మాతల మండలిలో […]
Bimbisara Movie: వరుస ఫ్లాప్స్ తో తీవ్రమైన ఆర్థికంగా సంక్షోభం ని ఎదురుకున్న టాలీవుడ్ ని కాపాడిన సినిమాలలో ఒకటి నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన భింబిసారా చిత్రం. విడుదలకి ముందు నుండే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను రేపిన ఈ చిత్రం విడుదల తర్వాత కూడా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ […]
NTR – Megastar Chiranjeevi: స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అదే స్థాయి ప్రేక్షాదరణ పొందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.. చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది..చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి సినిమాని చూడడానికి థియేటర్స్ వైపు బారులు తీసేవారు..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న చిరంజీవి సినిమాని నిలిపివేయాలంటూ ఎన్టీఆర్ ప్రభుత్వం […]
Krishna vamsi – Prabhas : నేషనల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం 300 కోట్లు మార్కెట్ ఉంది. అందుకే.. ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో సంచలనానికి నాంది పలకబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. ‘అన్నం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ‘పాన్ ఇండియా రేంజ్ సినిమా. ఇది ఒక హై వోల్టేజ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా అట. గతంలో ప్రభాస్ […]
Upasana Konidela : మెగా కోడలు, కామినేని ఇంటి ఆడపడుచు ‘ఉపాసన’ది చాలా పెద్ద ఫ్రొఫైల్ ఉంది. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న ఉపాసన, తెలంగాణా రాష్ట్రంలోని దోమకొండ సంస్థానం వారసురాలు. గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ ఉపాసన లైఫ్ ని ఛాలెంజింగ్ గా మలచుకున్నారు. ఆమె అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. బి పాజిటివ్ హెల్త్ అండ్ ఫ్యాషన్ మ్యాగజైన్ స్థాపించి సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. అయితే, రామ్చరణ్ […]
RaviTeja Birthday Special : ఈ నెల 26వ తేదీన మాస్ మహారాజా రవితేజ పుట్టిన రోజు. కాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా.. ఆ రోజు ఉదయం రవితేజ కొత్త సినిమాల అప్ డేట్స్ రానున్నాయి. ముఖ్యంగా రవితేజ పుట్టిన రోజు నాడు మొత్తం 6 సినిమాల అప్డేట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొదట రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడీ’ మూవీ గురించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్ డేట్ ను విడుదల చేసింది. ఈ […]
Radhe Shyam and RRR : నేషనల్ రేంజ్ లో గొప్ప విజువల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 18న, లేదంటే ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు, రాధే శ్యామ్ మేకర్స్ కూడా తమ సినిమాను విడుదల చేయడానికి అటు ఇటుగా అదే తేదీలను చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. . ముఖ్యంగా మార్చి 18, […]
Corona : మలయాళ చిత్రసీమను ప్రస్తుతం కరోనా బాగా భయపెడుతుంది. ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అలాగే మలయాళీ యాక్ట్రెస్ ‘అన్నా బెన్’కు కూడా కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇలా అనేకమంది మలయాళ నటీనటులకు కరోనా సోకింది. కాగా తాజాగా పాపులర్ మలయాళ నటుడు, ‘అల.. వైకుంఠపురములో’ ఫేం జయరామ్ కూడా కరోనా బారిన పడ్డారు. జయరామ్ కి చేసిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని […]
Hero movie first week total worldwide collections : ‘అశోక్ గల్లా’ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘హీరో’. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా అలాగే, హీరో మహేష్ బాబు మేనల్లుడిగా అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. మీడియా కూడా ఈ సంక్రాంతికి పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు ఎంట్రీ అంటూ ఈ కొత్త హీరో పై ఓ రేంజ్ లో హడావిడి చేసింది. ‘హీరో’ పేరుతో రూపొందిన ఈ సినిమా […]
Latest hint about Akkineni Nageswara Rao biopic : ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు పరిశ్రమకు రెండు కళ్ళు. అయితే, ఇప్పటికే ఎన్టీఆర్, సావిత్రి, జయలలిత లాంటి గొప్ప నటీనటుల బయోపిక్ లు వచ్చి అలరించాయి. కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా వారి గొప్పతనం గురించి భావితరాలకు చక్కగా తెలియజేశాయి. మరి ఏఎన్నార్ బయోపిక్ మాటేమిటి ? ఆయన గొప్పతనం గురించి రాబోయే తరాలకు తెలియాలి కదా. నిజానికి ఏఎన్నార్ బయోపిక్ అనే విషయం గత కొన్ని నెలలుగా నాగార్జున మదిలో […]
Krithi Shetty Speaks About Bold Scenes : లక్కీ హీరోయిన్ గా కృతి శెట్టికి తెలుగు చిత్రసీమలో ఫుల్ నేమ్ వచ్చేసింది. పాపం ఏళ్లకు ఏళ్ళు బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ అంతా ఇప్పుడు కృతి పాపను చూసి కుళ్లుకుంటున్నారు. కృతి శెట్టి చాలా లక్కీ అని, తమకు రావాల్సిన అవకాశం ఆమెకు చాలా త్వరగా వచ్చిందని కొందరు హీరోయిన్లు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ కన్నడ భామ ఉప్పెన సినిమాతో కుర్ర హృదయాలకు గిలిగింతలు పెట్టింది. […]
Ravi Teja Mother: మాస్ మహారాజా రవితేజ తల్లిపై తూర్పుగోదావరి జిల్లా రామవరం పోలీసులు కేసు నమోదు కావడం అందర్నీ షాక్ కి గురి చేసింది. జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన ఘటనలో ఆమెతో పాటు మరొకరిపై ఈ కేసు నమోదు అయింది. సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ రవితేజ తల్లిపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు పై విచారణ జరుగుతుంది. ఇంకా […]