ఆ మధ్యలో అడ్డు తీసేస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ ది అందాల విందే. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలను షేర్ చేసిన నటి. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో ఇలా సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది
Sivatmika Rajashekhar: స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ షార్ట్స్ ధరించి పబ్లిక్ లో చక్కర్లు కొడుతున్నారు. ట్రెండీ వేర్ లో సూపర్ హాట్ గా తయారైన శివాత్మిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఆమె షేర్ చేయగా ఫ్యాన్స్ మతిపోయి కిరాక్ కామెంట్స్ చేస్తున్నారు. ఫైర్ ఎమోజీస్, హార్ట్ సింబల్స్ పోస్ట్ చేస్తున్నారు. తరచుగా శివాత్మిక ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆమెకో ప్రత్యేకత ఉంది. ఎటువంటి మేకప్ లేకుండా బయటకు వచ్చేస్తారు. […]