Pawan Kalyan Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది. పవన్ రెండు సినిమాలకు వరుసగా డేట్లు ఇచ్చారు. సముద్రఖని దర్శకుడిగా రూపొందనున్న ‘వినోదయా సితం’ రీమేక్ కోసం పవన్ కల్యాణ్ 20 రోజుల పాటు డేట్స్ ఇచ్చారు. ఇది చిన్న సినిమా కావడం.. పవన్ కల్యాణ్ పాత్ర నిడివి తక్కువగానే ఉండటం వలన 20 రోజుల్లోనే తన పోర్షన్ ను పవన్ పూర్తి […]
Teaser for ‘Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీర మల్లు’. కెరీర్ లోనే మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ పీరియాడికల్ జానర్ లో సినిమా చేస్తుండడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి..దానికి తోడు పవన్ కళ్యాణ్ నుండి 5 ఏళ్ళ తర్వాత వస్తున్న డైరెక్ట్ సినిమా.. అనగా అజ్ఞాతవాసి […]
Pawan Kalyan Jalsa movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా జల్సా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 సినిమాగా నిలిచింది..అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ఈ సినిమా […]
Victory Venkatesh in Jati Ratnalu 2: గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సినిమాలలో ఒకటి జాతి రత్నాలు..నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..ఈ సినిమా విడుదల సమయం లో ఓవర్సీస్ మార్కెట్ పూర్తిగా డౌన్ లో ఉంది..అలాంటి సమయం లో కూడా ఈ సినిమా అమెరికా లో 1 […]
Pushpa 2 Shooting: ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. పైగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. ఈ క్రమంలో పుష్ప డైలాగ్స్ ను, పోస్టర్స్ ను రాజకీయ […]
Salman Khan – Puri Jagannath: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి హీరోయిజమ్ లో సరికొత్త కోణం ని ఆవిష్కరించిన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బద్రి సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఇతను తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు..అప్పట్లో ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఎదో కొత్త రకం హీరోయిజమ్ ని చూసిన అనుభూతి కలిగింది..ఇక ఆ తర్వాత ఎన్నో సెన్సషనల్ బ్లాక్ […]
Allu Arjun Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని పుష్ప కి ముందు, పుష్ప కి తర్వాత అని విభజించడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అప్పటి వరుకు టాలీవుడ్ టాప్ 5 హీరోలలో ఒకడిగా నిలిచినా అల్లు అర్జున్ ఫేట్ ని పాన్ ఇండియన్ లెవెల్ లో మార్చేసిన సినిమా ఇది..ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియన్ లెవెల్ లో ఒక పేరు కాదు..బ్రాండ్..ఆయన ఏమి చేసిన సెన్సషనల్ గా మారిపోతుంది..ముఖ్యంగా […]
Nagababu warning: మెగా బ్రదర్స్ లో ఏ అవసరం వచ్చినా నాగబాబు ఉంటాడు. చిరంజివి, నాగబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురు అన్నదమ్ములన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరు హీరోలు కాగా నాగబాబు నిర్మాతగా మారారు. ఎవరి రంగంలో వారు రాణిస్తున్నారు. ఇప్పటికి సినిమాలు తీస్తూ మెగాస్టార్ చిరంజీవి తన ఉనికి చాటుతున్నాడు. ఇక పవన్ కల్యాణ్ విషయం చెప్పనక్కరలేదు. తెలుగు సినిమా రంగాన్ని ఊపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అన్నదమ్ముల అవినాభావ సంబంధం గురించి […]
Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చిందంటే చాలు ప్రతి చిరంజీవి అభిమాని ప్రపంచం లో ఎక్కడ ఉన్నా కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగ వాతావరణం ని తలపిస్తారు. రక్త దానాలు అన్నదానాలు ఇలా ఒక్కటా రెండా. ఎన్నో సేవాకార్యక్రమాలు చిరంజీవి పేరిట జరిపిస్తారు అభిమానులు. అయితే గత రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా చిరంజవి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరపలేకపొయ్యారు […]
Megastar Chiranjeevi Guinness Record: కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరు అని అడిగితే టక్కుమని గుక్కతిప్పుకోకుండా ప్రతి ఒక్కరు ముక్త కంఠం తో చెప్పే హీరో పేరు మెగాస్టార్ చిరంజీవి..ఆయనకీ ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ నేటి తరం స్టార్ హీరోలెవ్వరికి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..తెలుగు సినిమా అంటే చిరంజీవి..చిరంజీవి అంటే తెలుగు సినిమా అనే రేంజ్ బ్రాండ్ […]
Varun Tej with the Heroine: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జోడీగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని చెబుతున్నారు. ఆ సినిమాల్లో నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారట. భవిష్యత్ తో వీరిద్దరు లవర్స్ అవుతారని ఆనాడే చెప్పారట. అంతగా ఆ సినిమాల్లో […]
Nandamuri Balakrishna: వెండితెర ఇలవేల్పుగా బాలయ్య తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 62 ఏళ్ల వయసులో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. బాలయ్య తొడగొట్టాడంటే రికార్డులు బద్దలే. అతడు డైలాగ్ చెప్పాడంటే ఎవరైనా గుక్క తిప్పుకోకుండా చూడాల్సిందే. ఇప్పుడు కూడా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ రాణిస్తున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ సినిమాల్లో తడాఖా చూపిస్తున్నాడు. నాలుగు దశాబ్ధాలుగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. బాలయ్య డైలాగ్ చెప్పాడంటే సింహం గర్జించినట్లే ఉంటుంది. Also Read: Bigg […]