అంత పెద్ద హీరో మహేష్ చిత్రం లో విలన్ గా చెయ్యడానికి ఒప్పుకుంటాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.అయితే మన రాజమౌళి ఏ సినిమా తీసిన పాన్ వరల్డ్ రేంజ్ లోనే ఉంటుంది. హాలీవుడ్ లో కూడా ఆయన సినిమాలు ఇక నుండి విడుదల అవుతాయి. అంత పెద్ద రీచ్ ఉన్న సినిమాలో విలన్ గా చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరం ఉండక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.
అడివి శేష్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రంలో సుప్రియ ఓ కీలక రోల్ చేశారు. ఆ సినిమా షూటింగ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసిందట. డేటింగ్ చేస్తున్న ఈ జనతా పెళ్లి పీటలు ఎక్కనున్నారట. వీరి పెళ్ళికి ముహూర్తం కూడా కుదిరిందట. జూన్ 16న అడివి శేష్-సుప్రియల వివాహం జరగనుందట. ఈ పెళ్లి పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.
బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు నుండే మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోయిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. థియేటర్స్ లో మంచి రన్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేసేస్తున్నారు.
రెండు వెర్షన్స్ కి కూడా ఆయనే డైరెక్టర్ . తెలుగు వెర్షన్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ ని విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ కూడా విడుదల కానుంది.
దీపికా పిల్లికి సినిమా ఆఫర్ కూడా రావడం విశేషం. వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా పిల్లి కీలక రోల్ చేశారు. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ నటించగా దీపికా పిల్లి కూడా ఆ చిత్రంలో భాగమయ్యారు.
రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడనేది నమ్మకమట. కాబట్టి ఆదిపురుష్ థియేటర్స్ కి హనుమంతుడు ఖచ్చితంగా వస్తాడట. మరి హనుమంతుడు నిల్చొని సినిమా చూస్తే ఈ బాగుంటుంది.
లావణ్య కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. ఆమెకు విజయం దక్కి చాలా కాలం అవుతుంది. ఇటీవల లావణ్య నటించిన ఏ వన్ ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే నిరాశపరిచాయి. పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. అది కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఆమె చేతిలో ఒక్క ఆఫర్ లేదు. మంచి ఆరంభం లభించినా లావణ్య నిలదొక్కుకోలేకపోయింది.
తిరుపతికి వెళ్ళే రైళ్లు, బస్సులు, విమానాలు బుక్ అయిపోయాయి. తిరుపతికి వెళ్లే వాహనాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వేల రూపాయలు ఖర్చు చేసి విమాన టికెట్స్ ప్రభాస్ అభిమానులు కొనుగోలు చేస్తున్నారట. ఇది హాట్ టాపిక్ అవుతుంది. తమ హీరో కోసం ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. నేడు సాయంత్రం తిరుపతి నగరం ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా సందడిగా మారనుంది.
కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అవ్వొచ్చు, కానీ మంచి సినిమా తీశామనే తృప్తి మిగులుతుంది. అలాంటి చూడచక్కని కుటుంబ గాధగా ప్రముఖ డైరెక్టర్ చంద్ర సిద్దార్థ్ , డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ని పెట్టి తీసిన చిత్రం 'ఆ నలుగురు'. అప్పట్లో ఈ సినిమాని విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచి ఎత్తారు. కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రాన్ని చూస్తున్నంతసేపు మన నిజజీవితం లో తరచూ చూసే పాత్రలే వెండితెర మీద కనిపిస్తాయి.
ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ, సెకండ్ హాఫ్ సాగదీసాడు అంటూ టాక్ వచ్చింది, టాక్ ఎలాంటిది అయినా కూడా ఈ సినిమా కి హైప్ కారణంగా తెలుగు లో ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్ కి జాక్పాట్ తగిలిందనే చెప్పాలి.మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే ట్రేడ్ కి షాక్ మీద షాక్ ఇస్తూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు క్లోసింగ్ కి వచ్చేసింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల రూపాయలకు జరిగింది.
అలా కేవలం 7 కోట్ల రూపాయిల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే పెట్టిన ప్రతీ పైసాకి మూడింతలు లాభం అన్నమాట. అంత పెద్ద హిట్ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతుంది.ఈ సినిమా సెప్టెంబర్ నెలలో గణేష్ చతుర్థి ని పురస్కరించుకొని విడుదల చేయబోతున్నట్టు నిన్న అధికారిక ప్రకటన చేసారు.
ఆ గ్లిమ్స్ చూడగానే హిట్ కొట్టేసాము అనే ఫీలింగ్ ని కలిగించింది ఫ్యాన్స్ లో. పవన్ కళ్యాణ్ రేంజ్ వింటేజ్ మాస్ మరియు స్వాగ్ ని చూపిస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ బద్రి కాలం నాటి పవన్ కళ్యాణ్ ని మరోసారి బయటకి తీసినట్టుగా అనిపించింది. కేవలం పది రోజుల్లోనే ఇంత స్టఫ్ ని ఇస్తే, ఇక సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అని అంటున్నారు ఫ్యాన్స్.
ఈ ఈవెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో చిరస్థాయిగా గుర్తుండిపోయ్యేలాగ ఉంటుందట. సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులతో పాటుగా ఆధ్యాత్మిక గురువు చిన్నజియ్యర్ స్వామి కూడా ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధి గా పాల్గొనబోతున్నారు. ఇది ఇలా ఉండగా రామాయణం ని గౌరవిస్తూ మూవీ యూనిట్ లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ట్రైలర్ మొదట విడుదల చేసిన ట్రైలర్ కంటే బాగుంటుందని సమాచారం. మొదటి ట్రైలర్ లో రావణాసురుడిని కేవలం రెండు మూడు షాట్స్ లో మాత్రమే చూపించారు.కానీ ఈ ట్రైలర్ లో రావణాసురిడిని కూడా బాగా చూపించబోతున్నారట. చూడాలి మరి ఈ సరికొత్త ట్రైలర్ ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలను రేపుతుందో అనేది.
అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నిజంగా సురేందర్ రెడ్డి యేనా అని ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలగచేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో నిర్మాత అనిల్ సుంకర తో సురేందర్ రెడ్డి కి ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా సురేందర్ రెడ్డి మధ్యలోనే షూటింగ్ ని ఆపేసి వెళ్లిపోయాడని.
ఖుషి చిత్ర షూటింగ్ లో భాగంగా అక్కడకు సమంత వెళ్లారు. దర్శకుడు శివ నిర్వాణ లేటెస్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టర్కీ దేశానికి సమంత, విజయ్ దేవరకొండ వెళ్లారు. ఖుషి మూవీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
సినిమా విడుదలైన తర్వాత ఈ పాటకి మరింత మాస్ రెస్పాన్స్ వస్తుందని, మెగాస్టార్ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మైమర్చిపొయ్యేలా చేస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా ఈ నెలలోనే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మూవీ టీం, ఈ టీజర్ తో మూవీ పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగే ఛాన్స్ కూడా ఉంది.