దివ్య అగర్వాల్.. ఓటీటీ బిగ్ బాస్ విజేతగా నిలిచిన ఈమె బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీల్లో ఎంతో సక్సెస్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం చికాగుగా మారింది.
స్వయంవరం, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. అనే టీవీ సీరియళ్ల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హిమజ. ఆ తరువాత ఆమెకు బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇక్కడే ఆమె అసలు రూపం బయటపడింది. హిమజ అంటే అప్పటి వరకు సాఫ్ట్ కార్నర్ అని అనుకున్నారు.
అనసూయ చాలా కాలం క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికి అనసూయ ఇంకా సెటిల్ కాలేదు. ఆమెకు ఎలాంటి ఫేమ్ లేదు. ప్రేమించినవాడి కోసం పెద్దలను ఎదిరించి నిలిచింది. ఏళ్ల తరబడి పోరాటం చేసి సుశాంక్ భరద్వాజ్ ని భర్తగా తెచ్చుకుంది. అనసూయ పెద్ద కొడుకు వయసు 13 ఏళ్ళు అట. దశాబ్దన్నర క్రితమే అనసూయ వివాహం చేసుకుందన్నమాట.
ఇప్పటివరకు రామ్ చరణ్ సాధించింది రామ్ చరణ్ జీవితానికి నాందీ ప్రస్తావనగానే భావించాలి. రామ్ చరణ్ తన జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలి. రాబోయే రోజుల్లో సామజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో కూడా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.
ప్రస్తుతం ఆమె రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ కి జంటగా సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. సిటాడెల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
కరాటే కళ్యాణి కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఇక కరాటే కళ్యాణి జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. గత ఏడాది ఓ యూట్యూబర్ ని రోడ్డుపై కొట్టింది. పెద్ద న్యూసెన్స్ కావడంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన అనుమతులు లేకుండా కరాటే కళ్యాణి ఓ పాపను పెంచుతున్నారని అధికారులు దాడులు చేశారు. అనంతరం ఆ పాప తల్లిదండ్రులతో పాటు కరాటే కళ్యాణి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చింది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు జూలై - ఆగస్టు మధ్యలో రెండు టెస్టులు, మూడు వన్డేలతోపాటు, ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. అయితే, ఈ పర్యటన ఖరారైనప్పటికీ ఇంకా షెడ్యూల్ ఫైనల్ కాలేదు.
కొన్నాళ్లుగా శ్రీరెడ్డి చెన్నైలోనే ఉంటున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో వంటల వీడియోలు చేస్తుంది. ఇక శ్రీరెడ్డి తన లవర్ గా చెప్పుకునే అభిరామ్ హీరోగా మారిన విషయం తెలిసిందే.
అప్పట్లో ప్రభాస్, కృతి ఎఫైర్ రూమర్స్ గురించి బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే ఈ వార్తలను కృతి సనన్ ఖండించారు.
'ఆదిపురుష్' సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరగడానికి కావాల్సినంత బూస్ట్ ని ఇచ్చింది ఈ ట్రైలర్. ఇందులో ఎక్కువగా ప్రభాస్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలని ఎక్కువగా చూపించారు. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇక పోతే ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి గోలనే ఎక్కువగా వినిపిస్తాది.
తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దేవర చిత్రంలో జాన్వీ కపూర్ అండర్ కవర్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారట. అమాయకంగా కనిపించే ఆమె లుక్ వెనుక షాకింగ్ ట్విస్ట్ దాగి ఉంటుందట.
దిల్ రాజు మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుంది , రామ్ చరణ్ తో చేద్దాం అంటూ ఆ ప్రాజెక్ట్ ని మరలించాడు. అయితే శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరో సరికొత్త సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
Balagam Heroine Kavya: వరుస విజయాలతో ఊపు మీదుంది కావ్య కళ్యాణ్ రామ్. ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య నటించిన మసూద, బలగం మంచి విజయాలు సాధించాయి. మసూద చిత్రంలో కావ్య కళ్యాణ్ రామ్ పాత్రకు పెద్దగా నిడివి లేదు. అయితే బలగం మూవీలో మంచి పాత్ర దక్కింది. బలగం 2023 సెన్సేషన్ గా నిలిచింది. దర్శకుడు వేణు ఎల్దండి అద్భుతం చేశాడు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రియదర్శి హీరోగా నటించగా […]
మెగాస్టార్ కి వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో 'భోళా శంకర్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళం లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన అజిత్ 'వేదలమ్' చిత్రానికి ఇది రీమేక్. ఫ్లాప్ డైరెక్టర్ తో రీమేక్ సినిమా అవ్వడం వల్ల ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలే లేకుండా ఉండేది.
బాలయ్య మాటలను పరిగణలోకి తీసుకున్న ప్రముఖ దర్శకుడు బి గోపాల్ చెంగిస్ ఖాన్ బయోపిక్ మీద స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని బాలయ్య వద్దకి తీసుకొచ్చి ఇటీవలే వినిపించాడట.
అనసూయ భర్త సుశాంక్ ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల పెద్ద కొడుకు 13వ బర్త్ డేను ఘనంగా జరుపుకున్నారు. దీని కోసం ఫ్యామిలీ మొత్తం ఓ టూర్ కి వెళ్లారు. మరి అనసూయ ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయరు. భర్త, పిల్లల కోసం సమయం కేటాయిస్తారు. అనసూయ తరచుగా ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళుతుంటారు.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొన్న విడుదల చేసిన ట్రైలర్ లో మనకి కనిపిస్తున్న వానర సైన్యం మొత్తం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తోనే చేసారు.