Tollywood Actors : సినిమా ఇండస్ట్రీలో నటుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లాగా వీరు కలిసి మెలిసి పనిచేయడంతో ఒకరిపై ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది. అయితే కొందరు ప్రేమ వరకు పులిస్టాప్ పెట్టి.. ఆ తరువాత వేరే వాళ్లతో పెళ్లి చేసుకుంటారు. కానీ కొందరు ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారిలో కొందరు ఎక్కువరోజులు కలిసి ఉండలేదు. […]
కొందరు సినీ స్టార్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావడమే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తారు. అలా తారల బంధుగణం టాలీవుడ్ సినిమాలో ఎక్కువే ఉంది. అలనాటి ఎన్టీఆర్, ఎన్నార్ ల నుంచి బంధువులు సినిమాల్లోకి రావడం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్నవారిలో అత్యధికంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆయన అల్లుడు కళ్యాణ్ తేజ్ వరకు అందరూ సినీ ఫీల్డులోనే ఉన్నారు. ఇక నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ […]
తెలుగు చిత్రసీమలో ఒక్క సినిమాతో స్టార్ డమ్ సంపాధించి పదేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలి, కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి మంచి పాపులారిటీ సంపాదించుకున్న కాజల్, సీక్రెట్‌గా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపి చివరకు గతేడాది కరోనా లాక్ డౌన్ తర్వాత అక్టోబర్ 30వ తేదీన పెళ్లాడింది. వివాహ అనంతరం భర్త వ్యాపారాల్లో పాలుపంచుకుంటూ, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ పేజ్‌లో పెట్టిన ఓ సందేశం నెట్టింట […]
‘ప్రియాంక జవాల్కర్’ అచ్చ తెలుగు హీరోయిన్. ఐతే, మన తెలుగు అమ్మాయి కావడం వల్లే అమ్మడుకి అవకాశాలు రావడం లేదు అని ఓ అపవాదు ఉన్నప్పటికీ.. ఈ భామ మాత్రం చక్కగా నటిస్తోంది. ఇప్పటికే మంచి నటి అనిపించుకుంది. కాకపోతే హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఆమెలో లేదు అని, అన్నిటికీ మించి బరువు కూడా బాగా పెరిగిపోయిందని ఈ మధ్య తరుచూ ఆమె పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ బ్యూటీ హీరోయిన్ గా […]
స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి పెద్ద చిత్రాల దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. నేషనల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలతోనే సినిమాలు తీశాడు. ఇప్పుడు ఏకంగా తన కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ స్టార్ తో మరో బిగ్ మూవీ తీసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా […]
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ ఆర్టిస్ట్ లు చాల తక్కువ మంది ఉన్నారు. అదే బాలీవుడ్ లో అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న వారే ఎక్కువ. అయితే సౌత్ లో మాత్రం ఆ లోటు ఎక్కువగా కనిపిస్తోంది. పైగా సౌత్ లో మెయిన్ ఇండస్ట్రీస్ అయినా తెలుగు తమిళంలో కూడా పాన్ ఇండియా నటులు నలుగురైదుగురే ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ‘నాజర్’. […]
సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి పెద్ద సమస్య.. ఇగో. స్టార్స్ గా చలామణి అవుతోన్న వాళ్ళ మాటను చిన్నాచితకా నటీనటులు అలాగే దర్శకనిర్మాతలు లెక్క చెయ్యకపోతే.. ఇక వాళ్లకు లైఫ్ ఉండదు. ఇదేదో పాత తెలుగు సినిమా విలనిజమ్ కాదు. హీరోలుగా రికార్డ్స్ బ్రేక్ చేసినవాళ్లు చూపించిన విలనిజమ్. ఒక ఉదాహరణగా చెప్పుకుంటే.. అప్పటి గొప్ప హాస్య నటుడు ‘నగేష్’గారి జీవితంలో జరిగిన సంఘటనే గొప్ప ఉదాహరణ. నగేష్ గారు తన కెరీర్ ప్రారంభంలో రైల్వే ఉద్యోగం […]
‘కృతి శెట్టి..’ తెలుగు వెండితెర పై తాజాగా నీరాజనాలు అందుకుంటున్న కొత్త భామ. నిజానికి ఈ కన్నడ భామ గొప్ప అందగత్త ఏమి కాదు. కాకపోతే మంచి నటీ అని ఒక్క సినిమాతోనే ఘనంగా నిరూపించుకోగలిగింది. ఈ భామ నటన చూసి స్టార్ హీరోలు సైతం ఎవరు ఈమె అని అడిగి తెలుసుకునేలా నటించింది. దాంతో తెలుగులో ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయిపొయింది. ఆ మాటకొస్తే తొలి సినిమా విడుదల కాకుండానే ఫుల్ […]
అక్కినేని నాగేశ్వరరావుగారిది 75 ఏళ్ల సినీ ప్రయాణం. తెలుగు సినీ కళామతల్లి అప్పుడే పుట్టి, ఎదుగుతున్న కాలం అది, తొలితరం సూపర్ స్టార్స్ లో మొదటి సూపర్ స్టార్ కూడా అక్కినేనినే. నిజానికి మూకీ చిత్రాలప్పుడే ఏఎన్నార్ సినీప్రయాణం మొదలైనా, ఆయన జీవితంలోని ప్రతి మలుపును ఆయన ఎంతో ఆస్వాదించారు. అయితే ఆక్కినేని ఎంత ఎదిగినా.. ఆయనెప్పుడు ఒదిగే ఉన్నారు. ఆయన గురించి ఆయనే రాసుకున్న మాటలు.. నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. చదువుకోలేదు. సంస్కారం తెలీదు.మాట్లాడ్డం […]
సినీ వినీలాకాశంలో ‘దర్శకుడు’ అనే స్థాయి, పున్నమి నాడు నిండు చంద్రుడికి ఉండే స్థాయి లాంటది. అందుకే, సినిమాల్లోకి వచ్చే లైట్ బాయ్ దగ్గర నుండి కో డైరెక్టర్ వరకూ ప్రతి ఒక్కరి కల ఒక్కటే.. డైరెక్షన్ చేయడం. అందుకే.. సినిమా ఇండస్ట్రీలో ఒక కామన్ డైలాగ్ ఉంది, డైరెక్షన్ అంటే ఎందుకురా అంత పిచ్చి అని. ఈ డైలాగ్ ఇండస్ట్రీలో అందరికీ సెట్ అవుతుంది. ఏది ఏమైనా జీవితం నాశనం అయినా.. తన జీవిత లక్ష్యం […]
శివాజీ రావ్ గైక్వాడ్ అనే నల్లటి బస్ కండక్టర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అవుతాడని తెలియని రోజులు అవి. ఒక విధంగా రజనీకాంత్ గా తాను మారతాను అని కూడా ఆ నల్లటి పొడవాటి మనిషికి తెలియని రోజులు అవి. నిజానికి అప్పుడు ఆ కుర్రాడు బతకడానికి చాలా కష్టపడుతున్న రోజులవి. ఆ మాటకొస్తే చేతిలో చిల్లిగవ్వ కూడా లేని రోజులు అవి. ఆ సమయంలో రజనీ కేవలం 10 పైసల కూలీకి బెంగుళూరులో బియ్యం […]
తెలుగు తెర పై పురాణ పాత్రలకు జీవం పోసిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు అగ్ర హీరో ఎన్టీఆర్. చాలామందికి ఎన్టీఆర్ లోని వైవిధ్యమైన కోణాలు అర్ధమయ్యేవి కావు అట. కుటుంబ సభ్యులకు కూడా ఆయనలోని విభిన్న శైలి అర్ధం అయ్యేది కాదట. మరి అలాంటి ఎన్టీఆర్ గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలుస్తోంది ? తెలిసినా.. ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది. కాగా ఆయన గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను విశేషాలను తెలియజేసే క్రమంలో భాగంగా.. […]
మెగాస్టార్.. తెలుగు సినీ తెర పై వెలిగి ఒదిగిన ధ్రువ తార. కోట్లాది అభిమానుల గుండెల్లో చిరంజీవిగా ఎన్నటికీ చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సినీ తార. అలాంటి మెగాస్టార్ సినీ జీవితం గురించి అందరికీ తెలుసు. మరి ఆయన పర్సనల్ విషయాలను తెలుసుకోవాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు కోరుకుంటాడు. అందుకు తగ్గట్లుగానే చిరుకి సంబంధించి.. అభిమానులకు, ప్రేక్షకులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా చిరంజీవికి ఇష్టమైన హాబీ ఫొటోగ్రఫి. ఫోటోలు తీయడం అంటే చిన్నప్పటి […]