సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో రికార్డు సృష్టించాడు. అది సినిమాలో కాదు సోషల్ మీడియాలో. అది మామూలు రికార్డు కాదు. తన నటతోనే కాకుండా వ్యక్తిత్వంతో కూడా ఎంతో మంది అభిమానులను … [Read more...]
ఆలియా భట్ చిత్ర యూనిట్‌కు షాకిచ్చిన సుశాంత్ ఫ్యామిలీ
నెపోటిజం. భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు మార్మోగుతున్న పదం. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజం (బంధుప్రీతి) అంశం తెరపైకి వచ్చింది. సినీ పరిశ్రమ … [Read more...]
ఫ్యామిలీకి దూరంగా చిరు చిన్నల్లుడు.. ఎందుకంటే
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కొద్ది రోజుల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇంటికి వెళ్తున్నా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటున్నాడు. భార్య శ్రీజ, ముద్దులొలికే కూతురు … [Read more...]
ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజ్ టైటిల్ కావాలట !
'అయినను పోయి రావలె హస్తినకు'.. ఈ టైటిల్ సోషల్ మీడియాలో వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్ లోగ్స్ తో ఎన్టీఆర్ పాత గెటప్స్ తో పోస్టర్లను డిజైన్ … [Read more...]
పాయల్ జాక్‌పాట్.. ఇటు బన్నీతో అటు కమల్ హాసన్‌తో!
ఆర్ఎక్స్ 100 సినిమాలో అందల ప్రదర్శనతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్తో యువత హార్ట్ బీట్ పెంచిన నటి పాయల్ రాజ్‌పుత్. ఆపై, ‘ఆర్డీఎక్స్ లవ్’లో మరింత బోల్డ్‌గా … [Read more...]
క్రేజీ కలయికలో.. ఏదో జరగబోతుంది !
ఎలాంటి సపోర్ట్ లేకుండా చిన్నాచితకా క్యారెక్టర్స్ చేసుకుంటూ.. కన్నడనాట ఏకంగా రాకింగ్ స్టార్ గా ఎదిగిపోయాడు యశ్. పైగా యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- … [Read more...]
‘వకీల్ సాబ్’లో తమన్నా.. నిజమేనా పవనన్నా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై చూసి చాలా రోజులైంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన‘అజ్ఞాతవాసి’ ఆయన చివరి మూవీ. అది బాక్సాఫీస్ దెబ్బ డిజాస్టర్గా మారింది. అప్పటికే రాజకీయాల్ల … [Read more...]
కుర్రాళ్లతో పోటీ పడలేక సీరియల్స్ బాటలోకి హాస్య ‘బ్రహ్మ’!
‘ఏ మందుకైనా ఎక్స్‌పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది’. అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఇది. కొంత సినీ నటులకు చక్కగా సరిపోతుంది. కొంత మందిని మినహాస్తే ఎంత గొప్ప … [Read more...]
చైతూకు ‘థ్యాంక్స్’ చెప్పేందుకు సమంత, కీర్తి సురేశ్ పోటీ!
‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి బ్లాక్‌బస్టర్అం దించిన తమిళ దర్శకుడు విక్రమ్ కె. కుమార్. అక్కినేని మూడు తరాలు ఇందులో నటించారు. ఈ మూవీ చేస్తుండగానే అక్కినేని నాగేశ్వర్రావు … [Read more...]
బాలయ్య చిన్నపిల్లోడు అంటున్న హీరోయిన్..!
వివాదాస్పద దర్శకుడు తాజా చిత్రం ‘నగ్నం’. ఈ మూవీలో హీరోయిన్ గా స్వీటీ నటించింది. ఇమె అసలు పేరు శ్రీ రాపాక(స్వీటీ). నగ్నంలో అత్యంత బోల్డ్ గా స్వీటీ నటించి వార్తల్లో నిలిచించింది. ఈ … [Read more...]