Karthikeya 2 OTT Release: విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకున్న సినిమా నిఖిల్ హీరో గా నటించిన కార్తికేయ 2 చిత్రం..విడుదల ముందు రోజు నుండే భారీ అంచనాలు ఏర్పర్చిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను మొదటి రోజు మొదటి ఆట నుండే అందుకుంది..తెలుగు లో ఈ సినిమా హిట్ అవుతుంది అని మనం అందరం ఊహించి ఉండొచ్చు. Also Read: NTR- […]
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ మొత్తానికి 12 రోజులు పూర్తిచేసుకుంది. ఇటు నాగార్జున తనదైన హోస్టింగ్ తో జనాలను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంటే అటు కంటెస్టెంట్లు కూడా దొరికించే చాన్స్ అన్నట్లుగా హౌస్‌లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్‌ను రఫ్ఫాడిస్తున్నారు. రెండవ వారం లగ్జరీ బడ్జెట్ కింద ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ ‘బాల్ పట్టు, లగ్జరీ బడ్జెట్ కొట్టు’ టాస్క్ ఇచ్చాడు. ఇదిలా వుంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ద్వారా […]
కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘రాహు’. సుబ్బు వేదుల దర్శకత్వం వహించారు. ఏవీఆర్ స్వామీ, శ్రీశక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల సంయుక్తంగా నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో USA ప్రీమియర్ షో టైమ్స్ చిత్ర […]
విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘హిట్’. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘హిట్’. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నితిన్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భీష్మ ప్రీమియర్ షో AUS/NUZ థియేటర్స్ లిస్ట్ కింద చూడవచ్చు..
నితిన్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భీష్మ ప్రీమియర్ షో USA థియేటర్స్ లిస్ట్ కింద చూడవచ్చు..
వరల్డ్ ఫేమస్ లవర్ USAలో ఫెబ్రవరి 13న రిలీజ్ కాబోతుంది. ప్రీమియర్ షో థియేటర్స్ ఇవే..
విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. వరల్డ్ ఫేమస్ లవర్ యూకే లో రిలీజ్ అవుతున్న థియేటర్స్ ఇవే..