ఈ చిత్రం వచ్చే నెల 20 వ తారీఖు నుండి తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసిందట.
Waltair Veerayya Closing Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మన కళ్లారా చూసాము.రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ పడేలోపు చిరంజీవి పని ఇక అయిపోయిందని అనుకున్న ప్రతీ ఒక్కరికీ దిమ్మతిరిగేలా చేసాడు మెగాస్టార్.తాను కమర్షియల్ సినిమా లోకి ఒక్కసారి అడుగుపెడితే ఎలాంటి వండర్స్ సృష్టించలేదో మరోసారి నిరూపించాడు.50 రోజులకు అతి చేరువలో ఉన్న ఈ చిత్రం సృష్టించిన కొన్ని […]
Varasudu OTT Release Date: విజయ్ సంక్రాంతి చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. వారసుడు డిజిటల్ పార్టనర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వంశీ పైడిపల్లి దర్శకుడిగా తెరకెక్కింది వారసుడు.తమిళ్ లో విడుదల వారిసు టైటిల్ తో విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. తమిళ వెర్షన్ మూడు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే విజయ్ మేనియాతో పాటు పండగ కలిసొచ్చింది. తమిళ వెర్షన్ […]
Rocking Rakesh- Jordar Sujatha: జబర్దస్త్ వేదిక మీద పురుడుపోసుకున్న ప్రేమ కథ పెళ్ళికి దారితీసింది. మాది ఉత్తిత్తి ప్రేమ కాదని రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత నిరూపించారు. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్, వర్ష- ఇమ్మానియేల్ జబర్దస్త్ లవ్ బర్డ్స్ గా ఫేమస్ అయ్యారు. అయితే వారి ప్రేమలో సీరియస్నెస్ లేదు. కేవలం కెరీర్ కోసం వేసే డ్రామాలు మాత్రమే. ప్రేక్షకుల్లో హైప్ తెచ్చుకోవడానికి కృత్రిమ ప్రేమ కురిపిస్తారు. జోర్దార్ సుజాతపై రాకింగ్ రాకేష్ ప్రేమ కూడా అలాంటిదే […]
Netflix- Amazon: అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్… ఈ మూడు ఓటీటీలు కూడా అమెరికా దేశానికి చెందినవే. కానీ మనదేశంలో బహుళ ప్రాచుర్యం పొందాయి.. ఇవి వచ్చిన తర్వాత మేల్కొన్న దేశీయ ఓటీటీ సంస్థలు లోకల్ కంటెంట్ తో దూసుకుపోతున్నాయి.. ఈ మూడు ఓటీటీ లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ఆహా లోకల్ కంటెంట్ తో రచ్చ లేపుతోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ తో నిర్వహించిన అన్ స్టాపబుల్ […]
HIT 2 OTT: వరుస హిట్స్ తో ముందుకి దూసుకుపోతున్న అడవి శేష్ ఖాతాలో మరో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘హిట్ 2’..శైలేష్ కొలను దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి..ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 15 కోట్ల రూపాయిలు అవ్వడం తో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ చిత్రం. […]
Vadhandhi Web Series Review: నటీనటులు: ఎస్ జే సూర్య, సంజన, లైలా, నాజర్, వివేక్ ప్రసన్న, హరీష్, స్మృతి వెంకట్, కుమారన్ త్యాగరాజన్. సంగీతం: సిమన్స్, సినిమాటోగ్రఫీ: శరవణన్, ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్, నిర్మాతలు: పుష్కర్ అండ్ గాయత్రి, దర్శకత్వం: అండ్రూ లూసిస్. కోవిడ్ తర్వాత ఓటిటి ల వినియోగం బాగా పెరిగిపోయింది. సినిమా థియేటర్లలో దోపిడీ ఎక్కువ కావడంతో ఇంటిల్లిపాది ఓటీటీలకు అతుక్కుపోతున్నారు. ప్రేక్షకుల అభిరుచి కూడా మారడంతో ఓటీటీ సంస్థలు కూడా విభిన్నమైన […]
Theater- OTT Movies: తెలుగు సినీ ఇండస్ట్రీకి శుక్రవారం ప్రత్యేకం. ఈ వారం రాగానే ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులూ ఎదురుచూస్తుంటారు. వీకెండ్ కావడంతో ఈ రోజు రిలాక్స్ కోసం థియేటర్లోకి వెళ్లేవారు ఎందురో ఉన్నారు. కొన్ని శుక్రవారాలుగా చాలా తక్కవ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈ వారం తెలుగుతో పాటు తమిళ డబ్, హిందీ చిత్రాలు భారీగా రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల వివరాలేంటో చూద్దాం. ఇట్లు..మారేడుమిల్లి ప్రజానీకం.. కామెడీ చిత్రాల […]
This Week OTT Release Movies: లాక్ డౌన్ సమయం లో OTT కి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులు విడుదలై సూపర్ హిట్టైన కొత్త సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు..అలాంటి ప్రేక్షకులకు ఈ వారం పండగే అని చెప్పొచ్చు..థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా సినిమాలతో పాటుగా క్రేజీ వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులోకి రానున్నాయి..వారం మొత్తం పనులు చేసి అలసిపోయిన వారికి ఈ వీకెండ్ అన్ లిమిటెడ్ […]
Iravin Nizhal Review: బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మన జీవితంలో ఎంతో మంది వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు. కొందరితో మంచి జ్ఞాపకాలు ఉంటే.. ఇంకొందరితో చెడు అనుభవాలు ఉంటాయి.. అయితే ఈ మంచి చెడు మధ్య జరిగే సంఘర్షణ మనకు కొత్త కొత్త పాఠాలు నేర్పుతూ ఉంటుంది. దీనినే అనుభవ సారం అని కూడా అంటారు. ఇలాంటి కథ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇరవిన్ నిళల్. పార్తిబన్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు […]
OTT Releases This Week: సినిమా అంటే వందలాది మంది కష్టం. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఆధారం. అలాంటి సినిమా భవిష్యత్తు ఒక్క శుక్రవారంతో తేలిపోతుంది. విజయవంతం అయితే అవకాశాలు వస్తాయి. ప్రేక్షకులు తిరస్కరిస్తే అవకాశాలు పోతాయి.. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక జూదం. రంగుల ప్రపంచంలో తెర పైకి కనిపించని మాయావినోదం.. సరే ఇప్పుడంతా టెక్నాలజీ యుగం కాబట్టి.. సినిమా కూడా అరచేతిలోకి వచ్చేసింది. థియేటర్ ను దాటి ఓటీటీ ద్వారా ఒక […]
Revanth – Sri Satya: బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు రసవత్తరమైన టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ముందుకు దూసుకుపోతుంది..ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా బిగ్ బాస్ ‘స్నేక్ vs ల్యాడర్’ గేమ్ ని నిర్వహించాడు..ఈ గేమ్ లో ఇంటి సభ్యులందరూ నూటికి నూరు శాతం తమ కృషిని అంతా పెట్టి కసి తో ఆటని ఆడారు..ఇక తర్వాత లెవెల్ కి వెళ్లే దాంట్లో భాగంగా ‘నాగమణి’ టాస్కుని నిర్వహించాడు బిగ్ బాస్. ఈ టాస్కులో […]
Balakrishna- Anil Ravipudi: నందమూరి బాలకృష్ణ మల్టీపుల్ టాలెంటెడ్ అని అందరికీ తెలుసు. ఓ వైపు ఎమ్మెల్యేగా ప్రజల్లో మెదులుతూనే.. మరోవైపు సినీ ఇండస్ట్రీలో బిజీగా మారుతున్నారు. అటు ఓటీటీ వేదికగా ‘అన్ స్టాపబుల్’ ప్రొగ్రాంతో ఆకట్టుకుంటున్నాడు. లేటేస్టుగా బాలయ్యకు సంబంధించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ మేకింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదే తరుణంలో ఈ సీనియర్ హీరో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకు సైన్ చేశారు. ఆ సినిమా షూటింగ్ ఈ నవంబర్లో ప్రారంభం కావాల్సి […]
Jhansi Web Series Review: కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి.. ఓటీటీ ల వల్ల చాలా వెబ్ సిరీస్ లు ఫోన్ లలోకి చొచ్చుకు వచ్చాయి. అయితే తెలుగులో ప్రేక్షకులను అలరించిన వెబ్ సీరీస్ లు తక్కువే అని చెప్పాలి.. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఝాన్సీ గురువారం నుంచి స్ట్రీమ్ అవుతున్నది. ఈ […]
Sita Ramam OTT: కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఇరగబడి ఆడుతాయి..కానీ టీవీ మరియు OTT లో ప్రసరమైనప్పుడు మాత్రం థియేటర్స్ లో వచ్చినంత రెస్పాన్స్ రాదు..ఎందుకు అలా జరుగుతుంది అని విషయం ఇప్పటికి అర్థం కానీ ప్రశ్న..ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయిన సినిమా సీతారామం..థియేటర్స్ లో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆగష్టు 5 వ తారీఖున విడుదలైన ఈ సినిమా ఇప్పటికి థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూనే ఉంది..కేవలం రెండు కోట్ల […]
Karthikeya 2 Collections: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది. విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 4వ వారంలో కూడా ఇంకా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతూ ఉండటం విశేషం. ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబట్టింది. హిందీలో రూ.32 కోట్లు సాధించింది. పాన్ […]
Pushpa 2 Shooting: ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. పైగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. ఈ క్రమంలో పుష్ప డైలాగ్స్ ను, పోస్టర్స్ ను రాజకీయ […]