ప్రియాంక చోప్రా సింగర్ బియాన్సే షోలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే.
అంతరిక్షంలో మొదటిసారి షూటింగ్ చేసిన ఘనత మాదే అని వారు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా పేరు 'ది ఛాలెంజ్'. రష్యన్ స్టార్ హీరోయిన్ యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి క్లిన్ షిపెంకో దర్శకత్వం వహించారు. అంతరిక్షంలోకి వెళ్లే ముందు నటి యూలియా, డైరెక్టర్ క్లిన్ షిపెంకో నాలుగు నెలల పాటు సోయజ్ స్పేస్ క్రాఫ్ట్ లో శిక్షణ పొందారు.
Rahul Sipliganj: ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటించినప్పటి నుండి అది విడుదలయ్యే వరకు ఆస్కార్ అనే ఆలోచన ఎవరిలో లేదు. అమెరికాలో విడుదలయ్యాక కూడా భారతీయ ప్రేక్షకులు ఆ కోణంలో ఆలోచించలేదు. కారణం భారతీయులు అవార్డ్స్ కోసం సినిమాలు తీయరు. సినిమాను కేవలం బిజినెస్ గా చూస్తారు. మెజారిటీ ప్రేక్షకులు ఇష్టపడే మాస్ కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే ప్రయత్నం చేస్తారు. ఎంత పెట్టాం ఎంత వచ్చిందనేది ముఖ్యం. ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా అలాంటి […]
RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR మూవీ రికార్డుల పర్వం ఇంకా ముగియలేదు.ఈమధ్యనే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ని గెలుచుకొని చరిత్ర సృష్టించిన #RRR ఇప్పుడు ‘గూగుల్ సెర్చ్’ లో హాలీవుడ్ మూవీస్ ని సైతం వెనక్కినెట్టి సంచలనం సృష్టించింది.ఆస్కార్ అవార్డు గెలిచినా తర్వాత ప్రతీ ఒక్కరికి ఈ సినిమాని సెర్చ్ చేసి నటీనటుల గురించి మరియు దర్శకుడి గురించి తెలుసుకోవాలనే తాపత్రయం కనిపించింది. అలా ప్రపంచం నలుమూలల ఉన్న సినీ అభిమానులు ఈ సినిమా […]
Rajamouli – RRR2: సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చారు దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ తో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ దర్శకధీరుడు ఆర్ ఆర్ ఆర్ తో ఎల్లలు దాటేశాడు. ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టి ఏ ఇండియన్ దర్శకుడికి అందనంత ఎత్తుకు ఎదిగారు. రాజమౌళి ఇప్పుడో గ్లోబల్ డైరెక్టర్. భవిష్యత్తులో ఆయన నుండి వచ్చే చిత్రాలకు వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంటుంది.క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్మిన రాజమౌళి రెండు దశాబ్దాల […]
NTR – Ram Charan: మెగా మరియు నందమూరి అభిమానులు #RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం తో పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నారు.అయితే ఇలాంటి సందర్భం లో కూడా సోషల్ మీడియా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ ఆగడం లేదు.ఎక్కడ చూసిన ఒకరిని ఒకరు పోల్చుకుంటూ తిట్టుకుంటూనే ఉన్నారు.దశాబ్దాల నుండి బాక్స్ ఆఫీస్ పోరు విషయం లో పోటాపోటీ ఉన్న ఈ రెండు కుటుంబాలు, కనీసం #RRR సినిమాతో […]
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.#RRR మూవీ కి ఇంటర్నేషనల్ అవార్డ్స్ మరియు ఆస్కార్ అవార్డ్స్ రావడం తో అంతర్జాతీయ మీడియా రాజమౌళి తర్వాత రామ్ చరణ్ ని #RRR కి ఫేస్ గా పరిగణిస్తూ ప్రమోట్ చేసారు.ఇది మెగా అభిమానులకు ఎంతో గర్వకారణం లాంటిది, అందుకే రామ్ చరణ్ ని అమెరికా మెగా ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేసారు. ఆయనని […]
NTR: ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్. ఆస్కార్ వేదికపై ఈ ఇద్దరు టాప్ హీరోలకు అరుదైన గౌరవం దక్కింది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్-చరణ్ ఫర్మామ్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ సొంతం చేసుకుంది. భారతీయ సినిమా చరిత్రలో ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. ఆస్కార్ వేడుక ఘనంగా ముగించిన ఎన్టీఆర్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన […]
OScar: మార్చి 13వ తేదీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మర్చిపోలేని రోజు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవసం చేసుకుంది. నెలల పాటు సాగిన రాజమౌళి శ్రమ ఫలితం ఇచ్చింది. తన చిత్రానికి ఆస్కార్ అందుకునే స్థాయి ఉందని గట్టిగా నమ్మిన రాజమౌళి.. అనేక వ్యయప్రయాసలకోర్చి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. తీసుకెళ్లడమే […]
Triple R war between BRS.. BJP: తెలుగు పాట నాటు.. నాటు.. విశ్వవ్యాప్తంగా మార్మోగుతోంది. తెలుగు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతీ భారతీయుడు ఇది మా భారతీయ సినిమా అని.. ప్రతీ తెలుగోడు ఇది మా పాట అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఇందులోనూ రాజకీయం వెతుక్కుంటున్నాయి. గర్వించే క్షణాలను రాజకీయం చేస్తున్నాయి. భారతీయుడిగా గర్వించే క్షణాలు.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు.. నాటు.. పాటకు ఆస్కార్ రావడంతో భారతీయులకు […]
Deepika Padukone- Kangana Ranaut: ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని బాలీవుడ్ నటిమణి దీపికా పదుకునే తన వ్యాఖ్యానం తో నిర్వహించింది. వాస్తవానికి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని హాలీవుడ్ నటీమణులతో నిర్వహిస్తారు. కానీ ఈసారి భిన్నంగా దీపికా పదుకొనేతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు.. దీపిక భాష సరళంగా ఉండటంతో అందరికీ అర్థమైంది. యావత్ ప్రపంచం ఇప్పుడు ఆమె వ్యాఖ్యానానికి […]
RRR – BRS – BJP: భారతీయ సినీ ప్రేమికులకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ తీసుకొచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు…’ సాంగ్ నాటు కొట్టుడు కొట్టి అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన పర్వం.. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు…’ […]
Deepika Padukone Oscars: దేశం మొత్తం గర్వించే విధంగా నేడు #RRR మూవీ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మరియు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మా ఇండస్ట్రీ గొప్ప అంటే మా ఇండస్ట్రీ గొప్ప అంటూ నిన్న మొన్నటి వరకు గొడవలు పడే వాళ్ళు కూడా మన తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా చూస్తూ ప్రశంసలు కురిపించడం, […]
Rajamouli Oscar: గెలుపు రుచి చూస్తే ఓటమి అనేది దరిదాపుల్లో కూడా ఉండదు.. అలాగని ఆ గెలుపు ద్వారా గర్వం తలకెక్కితే చేసేది ఏమి ఉండదు. గత పది చిత్రాల ద్వారా గెలుపు గర్వాన్ని తలకు ఎక్కించుకోలేదు కాబట్టే రాజమౌళి ఈరోజు ఇండియన్ స్పీల్ బర్గ్ అయ్యాడు. ఓ శంకర్, రాజ్ కుమార్ హిరాణి కి దక్కని క్రెడిట్ సొంతం చేసుకున్నాడు.. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఆస్కార్ కుంభస్థలాన్ని కొట్టబోయే ప్లాన్లో ఉన్నాడు. 95 వ ఆస్కార్ […]
NTR On Oscar: ‘నాటు నాటు’ కు ఆస్కార్ అవార్డు రావడంతో సినీ ఇండస్ట్రీ జోష్ లో ఉంది. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగ ఆస్కార్ ఫంక్షన్లో ఈ మూవీ టీం సందడి చేసింది. అక్కడి సినీ నటులతో ఫొటోలు దిగుతూ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. ఈవెంట్ కు ఆయన షేర్వానీలో కనిపించి మెరిశారు. ఆయన షేర్వానిపై ఉన్న పులిబొమ్మపై ఆసక్తికర చర్చ సాగింది. […]
Natu Natu Song Oscar: భారతీయ సినీ ప్రేమికులకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ తీసుకొచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు…’ సాంగ్ అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన పర్వం.. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో […]
Anjaiah Chowdary Lavu TANA President- Oscar: 95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు లభించడం తెలుగు చలన చిత్రరంగానికే కాక యావత్ భారతదేశానికే గర్వకారణమని చెప్పారు. ఈ అవార్డును చేజిక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ను తానా తరపున అభినందిస్తున్నట్లు అంజయ్య చౌదరి తెలిపారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని […]