చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తుంది. తాజాగా ఈ కరోనా వైరస్ ఇండియాకు చేరింది. కేరళలో 30కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా ఎఫెక్ట్ అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చిత్రసీమను బెంబెలెత్తిస్తుంది. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడుతున్నాయి. దీంతో సెలబ్రిటీలు తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. తాజాగా హాలీవుడ్ సినిమా ‘నో టైమ్ టు డై’ (జేమ్స్‌బాండ్ […]
ఉత్తరాది నుండి వచ్చిన అందాల భామలు దక్షిణాది చిత్రపరిశ్రమను ఏలేస్తున్నారు. తమ అందాలతో నటనతో యిట్టె కట్టిపడేస్తున్నారు. అటువంటి కొంతమంది అందాల తరాల జాబితా ఇదే.. ‘నామ్ షబానా’, ‘పింక్’, ‘జుడ్వా 2’, ‘బద్లా’ తదితర చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి తాప్సీ పన్నూ దక్షిణ భారతీయురాలు కాదు. ఆమె ఢిల్లీ నివాసి. 2014 లో ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి ఇలియానా డిక్రూజ్ హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించి పేరు సంపాదించింది. ఇలియానా […]
ప్రస్తుతం సినిమాల్లో బయోపిక్ ల హవా నడుస్తుంది. క్రీడాకారులు, సీని ప్రముఖుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. క్రికెట్ నేపథ్యంగా వచ్చిన ‘లగాన్’ మూవీ బాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెల్సిందే. అదేవిధంగా స్పోర్స్ నేపథ్యంతో వచ్చిన ‘చక్ దే ఇండియా’, ‘దబాంగ్’ తదితర మూవీలన్ని ఘన విజయం సాధించాయి. తాజాగా మాజీ ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితాధారంగా ‘83’ సినిమా తెరకెక్కుతుంది. ‘83’మూవీకి […]
డ్రాగన్ కంట్రీ లో పుట్టిన కరోనా మహమ్మారి నేడు విశ్వవ్యాప్తంగా అందర్నీ భయపెడుతోంది. ఆ ప్రభావం సినిమా రంగం మీద కూడా బాగానే పడింది. దాంతో పలు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. చాలా సినిమాల విడుదల తేదీలు కూడా మారాయి. అలా ఎఫెక్ట్ అయిన చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిత్రం కూడా ఉండటం విశేషం. తాజాగా సల్మాన్ ఖాన్ “రాధే” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న […]
సిఎఎ, ఎన్ఆర్సి, జెఎన్‌యు-జామియా హింస తదితర అంశాలపై ముంబై చిత్ర పరిశ్రమ చాలా వేడెక్కింది. ఈ నేపధ్యంలోనే సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా మరో నటుడు అనుపమ్ ఖేర్‌ను ‘జోకర్’ అని అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందనగా అనుపమ్ ఖేర్ తన సహనటుడు షా ని నిరాశపరిచిన నటుడిగా పేర్కొన్నారు. నసీరుద్దీన్ షా- అనుపమ్ ఖేర్‌ల మధ్య వివాదం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు కారణంగా చోటుచేసుకుంది. సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను నసీరుద్దీన్ షా వ్యతిరేకిస్తుండగా, అనుపమ్ ఖేర్ […]
బాలీవుడ్ తారలు ఖరీదైన పర్సులు, బూట్లు, దుస్తులు మొదలైనవి ధరిస్తూ ప్రదర్శిస్తుంటారు. వాటి ధరతో ఒక లగ్జరీ కారు, బంగ్లా కొనుగోలు చేయవచ్చు. మరి వివాహిత నటీమణుల మంగళసూత్రాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వాటి ధర వింటే కళ్ళు తిరగడం ఖాయం. దీపికా పదుకొనే నుండి అనుష్క శర్మ, ఐశ్వర్య రాయ్ వరకు ఒక సామాన్యుడు కూడా కొనలేనంత ఖరీదైన మంగళసూత్రాలు ధరిస్తున్నారు. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా […]
బాలీవుడ్ నటి జాన్వి కపూర్ చాలా సినిమాలు చేయకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ రోజు (మార్చి 6) ఆమె పుట్టినరోజు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో దివంగత తల్లి శ్రీదేవితో తాను ఉన్న చిత్రాలను షేర్ చేశారు. శ్రీదేవి, బోనీ కపూర్ ల కుమార్తె జాన్వి కపూర్ ‘ధడక్’ చిత్రంలో అడుగుపెట్టడానికి ముందే అభిమానులను సంపాదించుకున్నారు. దురదృష్టవశాత్తు శ్రీదేవి తన కుమార్తె జాన్వి మొదటి చిత్రం విడుదలకు ముందే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఒక […]
బాలీవుడ్ హీరోయిన్ రష్మి దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. తనకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ‘నాపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు’ అని ఆరోపించింది. అయితే అతడి ప్రయత్నం నుంచి తప్పించుకోని పారిపోయినని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సీని ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది. ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ తనకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను వివరించింది. స్టార్ కిడ్ అయిన తనను కూడా లైగింగ వేధింపు […]
అగ్ర హీరోల పిల్లలు చేసే చిలిపి చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా అగ్రహీరోల పిల్లలు చిన్నతనం నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఈ విషయంలో ముందుంటుంది. సితార వంశీపైడిపల్లి కూతురు ఆద్యాతో కలిసి ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ప్రారంభించిన సంగతి తెల్సిందే. ఈ ఛానల్లో ఆమె చేసే చిలిపి […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ‘శ్రీమంతుడి’గా మారాడు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ మూవీలో గ్రామాన్ని దత్తత తీసుకొని అన్నివిధలా ఆదుకుంటాడు. ఈ సినిమా టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ మూవీలో మాదిరిగానే సల్మాన్ భాయ్ రియల్ గా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అన్నివిధలా ఆదుకుంటానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. 2019 సంవత్సరంలో మహారాష్ట్రలో భారీ వరదలు సంభవించారు. కోల్హాపూర్ జిల్లాలోని ఖిద్రాపూర్ గ్రామం వరదలకు చాలావరకు దెబ్బతింది. ఈ […]
2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్ళిపోయి నేటికి రెండేళ్లు అవుతోంది.ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ ఈరోజు శ్రీదేవి వర్థంతి సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు, తన చిన్నప్పుడు తల్లితో కలిసి దిగిన ఫొటోతో పాటు , ‘రోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాను’ అని రాసి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ…. జాన్వి ధైర్యంగా ఉంటూ , […]
ప్రతియేటా జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా కొనసాగింది. ముంబాయిలో గురువారం సాయంత్రం నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు, టెలివిజన్ నటీనటులు పాల్గొని సందడి చేశారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా ‘సూపర్ 30’, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును కిచ్చా సుదీప్, ఉత్తమ రియాలిటీ షోగా బిగ్ బాస్ సీజన్-13 అవార్డులను […]
బోల్డ్ హీరోయిన్ సన్నీలియోన్ చేసిన పనికి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇటీవల ముంబైలో ప్రముఖ దబ్బో రత్నాని క్యాలెండర్ షూట్లో సన్నీలియోన్ పాల్గొంది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు కబీర్ బేడీ హాజరయ్యాడు. సన్నిలియోన్ ఫొటో షూట్ చూసిన కబీర్ బేడీ స్వయంగా ఆమెతో మాట్లాడారు. తన ఫొటోలు అద్భుతంగా వచ్చాయని పొగిడి తన పర్సనల్ ఫోన్ నెంబర్ అడిగారట. సీనియర్ నటుడు ఫోన్ నెంబర్ అడగటంతో కాదనలేక తెలివిగా తన భర్త నెంబర్ ఇచ్చి తప్పించుకుంది. […]
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తాజా మూవీ ‘తేజస్’. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్కును చిత్రబృందం సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఛాలెంజింగ్ రోల్స్ ను అవలీలగా చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను కంగనా మరోసారి ఫిదా చేసేందుకు రెడీ అయింది. ఈ మూవీలో కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటిస్తుంది. ‘తేజస్’లో కంగనా ఫస్టు లుక్కు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ స్టిల్ చూస్తే కంగానా ‘తేజస్’ యుద్ధ విమానాన్ని నడిపి అప్పుడే ల్యాండ్ […]
తమిళ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ మూవీ తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీని బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో కార్తీ స్థానంలో నటించేందుకు హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేల్ కనకరాజే హిందీలోనూ దర్శకత్వం వహించనున్నారు. ఖైదీ రీమేక్ మూవీలో హృతిక్ రోషన్ నటించబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్ నటించిన సూపర్ […]
తెలుగులో లోఫర్ సినిమా లో నటించిన దిశా పటాని ఇప్పుడు బాలీవుడ్ లో రాజ్యమేలుతోంది . తాజాగా సోషల్ మీడియా లో దిశా పటాని, ఆదిత్యరాయ్ ల సినిమా మాలాంగ్ పోస్టర్ హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్లో దిశా పటాని ఎంతో హాట్ కిస్ ఇస్తోంది. ఆ పోజు చూసిన వారికి దిమ్మ తిరిగి పోవాల్సిందే. ఈ పోస్టరును దిశా తన ట్విటర్ హేండిల్ లో పోస్ట్ చేసింది. దీనిని చూసిన వారికి ఇట్టే కిక్కు […]