ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కార్ టెస్లా. టెస్లా కార్లలో వాడిన టెక్నాలజీ మరే ఇతర కారులో వాడలేదంటే అతిశయోక్తి కాదు. ఈ కంపెనీ కార్లలో చేసే డ్రైవింగ్ ఎక్స్పిరియన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.
సినీ ఇండస్ట్రీ లైఫ్ మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కోట్లల్లో టర్నోవర్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన కొందరు అత్యధిక ధనవంతులుగా మారిపోయారు.
ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్, గదర్ 2 చిత్రాలను తప్పుబట్టారు. ప్రాపగాండా చిత్రాలుగా అభిప్రాయ పడ్డారు. ఈ చిత్రాలు మతానికి, దేశానికి వ్యతిరేకంగా తెరకెక్కిన చిత్రాలు.
గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ తో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ రోల్స్ చేశారు. అయితే బ్రేక్ రాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె చిత్రాలు చేస్తున్నారు.
కలింపాంగ్ లో జీవించే ఒంటరి తల్లి మాయ డిసౌజా అలియాస్ సోనియా డిసౌజా చుట్టూ ఈ కథ నడుస్తుంటుంది. ఈ కూతురు బాధ్యతలు చూసుకోవడానికి ఒక కేఫ్ లో పనిచేస్తుంటుంది తల్లి.
రాయల్ గ్లిట్జ్ కోసం ఏషియన్ పెయింట్స్ యొక్క తాజా వాణిజ్య ప్రకటన ప్రత్యేకంగా నిలిచింది. వారి ఉత్పత్తి యొక్క ఆకర్షణపై మాత్రమే ఆధారపడకుండా, వారు దీపికా పదుకొణె మరియు కరణ్ జోహార్ ప్రపంచంలోకి వీక్షకులను ఆకర్షించే అద్భుతమైన కథనాన్ని అల్లారు.
మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. తన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన అమితాబ్ మూవీ మాధురీ దీక్షిత్ కారణంగా ఆగిపోయిందని అన్నారు.
నిజానికి ఈ ఇద్దరి నేతల మధ్య రాజకీయ వైరం తో పాటుగా గొప్ప స్నేహం కూడా ఉంది. ఇద్దరు కూడా ఒకేసారి ఒకే రాజకీయ పార్టీ తో తమ రాజకీయ జీవితం మొదలుపెట్టారు.
చాలా రోజుల తర్వాత మళ్లీ చెన్నైకి రావడం మీకు ఎలా అనిపించింది మీకు ఎవరన్నా హీరో హీరోయిన్ ని కలవాలి అని ఉందా అని ఒక అభిమాని అడగగా.. దానికి సమాధానముగా షారుఖ్ ఖాన్ ' నేను రజినీకాంత్ సార్ ని కలిసాను. అలానే విజయ్ ని కలిసాను. కానీ అజిత్ ని కలవడం మిస్ అయ్యా. కానీ ఆ పని త్వరగా నే చేస్తా' అంటూ సమాధానం ఇచ్చారు.
దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే స్థాయిలో తెల్గీ స్కామ్ చేశాడు. ఈ తెల్గీ కథను వెబ్ సిరీస్ గా తెరపైకి తెచ్చారు. సోని లివ్ లో స్కామ్ 2003 టైటిల్ తో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమ్ కానుంది. నేడు ట్రైలర్ విడుదల చేశారు.
ధర్మేంద్ర కుటుంబానికి దూరంగా ఉంటున్న హేమ మాలిని చేసిన కామెంట్స్ ఆసక్తిరేపాయి. హేమ మాలిని స్పందన అనంతరం ధర్మేంద్ర సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కల నెరవేరిందని షార్ట్ గా తన ఆనందం తెలియజేశాడు.
కుబ్రా సైట్ బెంగుళూరులో జన్మించింది. ఈమె సోదరుడు దనీష్ సైట్ రేడియో జాకీగా ఫేమస్. ఈమె మామ తన్వీర్ సైట్ రాజకీయ నాయకుడిగా ప్రముఖుడు.
2009 సీజన్‌లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ నష్టాల బాట పట్టడంతో అక్షయ్ కుమార్‌తో చేసుకున్న మూడేళ్ల కాంట్రాక్ట్‌ను మధ్యలోనే వదిలేసిందట. అయితే కాంట్రాక్ట్ ప్రకారం అక్షయ్ తనకు రావాల్సిన భారీ మొత్తాన్ని వదులుకుని తన మంచి మనసు చాటుకున్నాడట.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ లో ఎక్కువగా చర్చించుకుని వ్యక్తి అతనే అని చెప్పవచ్చు.ఎల్విష్ యాదవ్ ఆషామాషీ యూట్యూబర్ అయితే కాదు.
గతంలో అనేక సార్లు తెలుగు పరిశ్రమ మీద నోరుపారేసుకున్న తాప్సీ , తాజాగా బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. మిగిలిన పరిశ్రమలతో పోల్చితే బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అంటూ హాట్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు.
ఈషా డియోల్ నవంబర్ 2, 1982న జన్మించింది. 2002లో విడుదలైన కోయి మేరే దిల్ సే పూచే చిత్రంతో ఇషా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇషా ముంబైకి చెందిన వ్యాపారవేత్త భరత్ తఖ్తానీతో జూలై 29, 2012న పెళ్లి చేసుకుంది.
2012 లో రిలీజ్ అయిన ఓ మై గాడ్ మూవీ సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దగ్గర అనుమతి పొందడానికి ఓమ్ని యుద్ధమే జరగాల్సి వచ్చింది.