మనందరికీ భోజనం అంటే చాలా ఇష్టం. ఇటీవల వెరైటీ ఫుడ్ స్టాల్స్ వెలుస్తున్నాయి. అయితే బయటి ఫుడ్ కంటే ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ ఆరోగ్యం అని వైద్యులు చెబుతుండడంతో చాలా మంది ఇళ్లలోనే వెరైటీలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గృహిణులు అయితే డిఫరెంట్ ఎక్ప్పర్మెంట్స్ చేస్తున్నారు.
తండ్రి దినసరి కూలి.. తల్లి బీడీలు చడుతూ కుటుంబానికి సాయపడే రోజుల్లో ఫైమా జీవితం మొదలైంది. ఆమె డిగ్రీ చదువుతున్నప్పుుడు కూడా తన జీవితం మారిపోతుందని అస్సలు ఊహించలేదు.