అలా దూసుకెళ్తున్న రాకేష్ మాస్టర్ హఠాత్తుగా ఇలా చనిపోవడానికి కారణం మితిమీరిన ఎండలే అని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు ఏ స్థాయిలో ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. సన్ స్ట్రోక్ తగిలి చాలామంది చనిపోయారు కూడా, ఇప్పుడు ఆ జాబితాలోకి రాకేష్ మాస్టర్ కూడా చేరిపోవడం దురదృష్టకరం.
Jabardast comedian: జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఇంట్లో విషాదం నెలకొంది. అతడి తండ్రి మంగళవారం కన్నుమూయడం తెలిసిందే. దీంతో జబర్దస్త్ టీం ప్రవీణ్ కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన ప్రవీణ్ కు ప్రస్తుతం తండ్రి కూడా లేకుండా పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. తమ తండ్రి తల్లి లేకపోయినా తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రవీణ్ తండ్రి కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు. ఎంత […]
Bheemadevarapally branch movie : “భీమదేవరపల్లి బ్రాంచి ” ఇది ఆర్గానిక్ గ్రామీణ చిత్రం.రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా ఈ సినిమాను”Neorealism” జానర్లో నిర్మిస్తున్నారు.ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం”భీమదేవరపల్లి బ్రాంచి” కావడం విశేషం. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్ & ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా నిర్మిస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ స్పెషల్ మూవీ […]
Balakrishna : నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ, ఏది క్లారిటీ లేదు. అసలు బాలయ్య సినిమాలకు టైటిల్స్ పెట్టడం కొంచెం కష్టం. గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న సినిమాకు కూడా, టైటిల్ పెట్టలేక మేకర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ లోపు రోజుకొక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘జై బాలయ్య ‘ అనే టైటిల్ నే బాలయ్య ఫైనల్ చేశాడట. జై బాలయ్య అనే పదమే చాలా క్యాచీగా ఉంటుంది. పైగా బాలయ్య అభిమానులకు ఈ టైటిల్ బాగా ఇష్టమైనది. అందుకే […]
Krishna vamsi – Prabhas : నేషనల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం 300 కోట్లు మార్కెట్ ఉంది. అందుకే.. ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో సంచలనానికి నాంది పలకబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. ‘అన్నం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ‘పాన్ ఇండియా రేంజ్ సినిమా. ఇది ఒక హై వోల్టేజ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా అట. గతంలో ప్రభాస్ […]
Upasana Konidela : మెగా కోడలు, కామినేని ఇంటి ఆడపడుచు ‘ఉపాసన’ది చాలా పెద్ద ఫ్రొఫైల్ ఉంది. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న ఉపాసన, తెలంగాణా రాష్ట్రంలోని దోమకొండ సంస్థానం వారసురాలు. గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ ఉపాసన లైఫ్ ని ఛాలెంజింగ్ గా మలచుకున్నారు. ఆమె అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. బి పాజిటివ్ హెల్త్ అండ్ ఫ్యాషన్ మ్యాగజైన్ స్థాపించి సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. అయితే, రామ్‌చరణ్ […]
MLA Roja Daughter Anshu Malika : మాజీ హీరోయిన్, ప్రజెంట్ ఎమ్మెల్యే రోజా కూతురు ‘అన్షు మాలిక’ తెలుగు తెర పై రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంది అంటూ గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు వాస్తవాలు వాస్తవానికి తెలియకముందే, రూమర్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే, వీటన్నిటికి క్లారిటీ ఇస్తూ ‘అన్షు మాలిక’ గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె భవిష్యత్తు ఆలోచనల గురించి ఎవరికీ […]
Pavithra Puri Biography : దర్శకుడు పూరి జగన్నాధ్ గారాల పట్టి, పూరి తనయ ‘పవిత్ర’ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. మరి పవిత్ర సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా ? ఇంతకీ ‘పవిత్ర’ ప్రస్తుతం ఏమి చేస్తోంది ? ఇంతకీ, ఆమె అభిరుచి ఏమిటి ? అలాగే ఆమె అభిప్రాయాలు ఏమిటో ? చూద్దాం. చిన్నతనంలో నటన పై మక్కువ : చిన్నప్పుడే బుజ్జిగాడు సినిమాలో చాలా ఈజీగా […]
Samantha : బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూబాయి కతియావాడి’ మూవీ ఇటీవల రిలీజై విజయవంతంగా నడుస్తోంది. ఈ చిత్రంలో ఆలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత స్పందించింది. ‘గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. ఆలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతీ ఒక్క డైలాగ్ , హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అన్నట్టు అలియా భట్ కూడా రీసెంట్ […]
Akkineni Heroes : అక్కినేని హీరోలు మల్టీస్టారర్ కు జై కొడుతున్నారు. మనం, బంగార్రాజు చిత్రాల్లో నాగ చైతన్యతో కలసి నటించిన నాగార్జున..ఇప్పుడు అఖిల్ తో కలసి మల్టీస్టారర్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ మూవీని చిరుతో గాడ్ ఫాదర్ తెరకెక్కిస్తున్న మోహన్ రాజా ప్లాన్ చేస్తున్నాడట. అయితే అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్ లోనూ, నాగార్జున ది ఘోస్ట్ మూవీలోనూ నటిస్తున్నాడు. ఆ సినిమాల తర్వాత మల్టీ స్టారర్స్ లిస్ట్ పెరుగుతుందన్న మాట. అఖిల్ […]
Ajay Bhupathi’s OTT Debut :బోల్డ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అంటూ మొత్తానికి ప్లాప్ సినిమా తీసి విలువ పోగొట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమాని మొదలుపెట్టడానికి అజయ్ భూపతి రెండేళ్ళు పాటు నానాకష్టాలు పడ్డాడు. అయినా మనోడు ఎక్కడా తగ్గకుండా ముందుకుపోతూ వర్మ శిష్యుడు అనిపించుకున్నాడు. కానీ అజయ్ భూపతి సినిమాని సెట్ చేసుకుని… తీరా సినిమా రిలీజ్ అయి భారీ ప్లాప్ అయ్యింది. ‘మహా సముద్రం’ సినిమా పక్కా యాక్షన్ డ్రామాగా వచ్చి భారీ నష్టాలు మిగిల్చింది. […]
Boyapati Srinu : యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే, తాను తీసిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో రామ్ తో చేస్తున్న చిత్రానికి బోయపాటి, హీరో రామ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రానికి రామ్ రూ.11 కోట్లు తీసుకుంటే, బోయపాటి రూ.13 […]
Bheemla Nayak : ఈ రోజు అంతా భీమ్లానాయక్ ఊపే కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా ప్రభావం.. ఉద్యోగులపై కూడా బలంగా పడింది. అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు మూవీ చూసేందుకు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. సినిమా చూసేందుకు సెలవు కావాలని యాజమాన్యానికి లేఖ రాశారు. ఉద్యోగుల లేఖతో షాకైన కంపెనీ హెచ్ఆర్ విభాగం వెంటనే ఈరోజు సెలవు ప్రకటించింది. శుక్రవారానికి బదులుగా ఈ ఆదివారం విధుల్లోకి రావాలని ఉద్యోగులను యాజమాన్యం ఆదేశించింది. ఇక […]
Pawan fans : ఏ హీరోకైనా అభిమానులు మాత్రమే ఉంటారు. కానీ, ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే భక్తులు ఉంటారని మళ్ళీ రుజువు అయింది. ప్రస్తుతం తెలుగు తెరను పవన్ మేనియా పూర్తిగా కమ్మేసింది. గుడిలో పవన్ ‘భీమ్లా నాయక్’ పోస్టర్ కు పూజలు చేస్తున్నారు. శివాలయంలో శివలింగం వెనుక పవన్ పోస్టర్ ను పెట్టి పూజారులు హారతి ఇస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఎక్కడ చూసిన భీమ్లా నాయక్ హడావిడే కనిపిస్తోంది. పవర్ స్టార్ అనే నినాదం పీక్స్ కు […]
Samantha : టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్‌లో ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే సమంత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఉదయాన్నే నల్గొండ చేరుకున్న సమంత మాంగల్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమంత రిబ్బన్ కట్ చేసి.. మాంగల్య షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేశారు. సామ్ లో ఈ […]
Prabhas Radhe Shyam : పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాంతో అదనపు హంగులతో పాటు మిగిలిన సూపర్ స్టార్ల మాట సాయంతో ఈ చిత్రం ముస్తాబు అవుతుంది. తాజాగా ఈ చిత్రానికి ఓ ప్రత్యేకాకర్షణ తోడైంది. బాలీవుడ్ బిగ్ బి రాధేశ్యామ్ కు వాయిస్ ఓవర్ అందించారు. హృద్యమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రానికి అమితాబ్ నేపథ్యగళం చక్కటి అలంకారంగా భాసిల్లనుంది. అయితే, మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. బిగ్ […]
Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. నేచురల్ స్టార్ నాని జోరు మీదున్నాడు. చాలా కాలం తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. మరో కొత్త మూవీ షురూ చేశాడు. ‘దసరా’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ HYDలో జరిగింది. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. సింగరేణి నేపథ్యంలో ఈ చిత్రాన్ని […]